Discover 100 General Knowledge questions with answers in Telugu, carefully curated to improve your learning and quiz performance. These questions are ideal for students and knowledge enthusiasts looking to sharpen their awareness and understanding of important facts and topics.

1/100
20 రకాల క్యాన్సర్ లను తగ్గించే కూరగాయ ఏది ?
A. బెండకాయ
B. వంకాయ
C. వెల్లుల్లి
D. క్యారెట్
2/100
అత్యంత వేగంగాబరువు తగ్గాలంటే ఏం తినాలి?
A. లవంగాలు
B. మిరియాలు
C. వెల్లుల్లి
D. జీలకర్ర
3/100
గుండె ఆరోగ్యాన్ని కాపాడే వంటనూనె ఏది?
A. వేరుశనగ నూనె
B. ఆలివ్ ఆయిల్
C. సన్ ఫ్లవర్
D. పామాయిల్
4/100
చలి కాలంలో తినకుడని ఆహార పదార్ధాలు ఏవి?
A. ఆకు కూరలు
B. కాయగూరలు
C. నూనే పదార్ధాలు
D. పైవన్నీ
5/100
ఏ జ్యూస్ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది?
A. పుచ్చకాయ
B. పుదీనా
C. సొరకాయ
D. పైవన్నీ
6/100
అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏది?
A. వెదురు
B. యువకులిప్తిస్
C. శాండిల్ ఉడ్
D. దేవదారు
7/100
పంది జాతికి చెందినా అతిపెద్ద జంతువూ ఏది?
A. నీటి గుర్రం
B. నీటి ఏనుగు
C. ఏనుగు
D. ఖడ్గ మృగం
8/100
మానవ శరీరం లో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది?
A. 10 లీటర్లు
B. 15 లీటర్లు
C. 5 లీటర్లు
D. 20 లీటర్లు
9/100
E-Mail full From?
A. Electric-mail
B. Electronic-mail
C. Engilsh-mail
D. Essential-mail
10/100
వెల్లుల్లి దిండు కింద పెట్టుకొని ఏమవుతుంది?
A. కష్టాలుపోతాయి
B. ధనం కలుగుతుంది
C. ఆరోగ్యంగా ఉంటాము
D. చెడు ఆలోచనలు రావు
11/100
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాలి?
A. 3 లీటర్లు
B. 5 లీటర్లు
C. 7 లీటర్లు
D. 4 లీటర్లు
12/100
పాలల్లో ఉండే షుగర్ ని ఏమంటారు?
A. లాక్టోజ్
B. గ్లూకోజ్
C. సుక్రోస్
D. ప్రకతోస్
13/100
రక్తం లేని జంతువు ఏది?
A. తాబేలు
B. జెల్లీ ఫిష్
C. పిత
D. ఈగ
14/100
టీ పదే పదే వేడి చేయటం వల్లన ఏం జబ్బులు వస్తాయి?
A. విరేచనాలు
B. ఉబ్బరం/వికారం
C. జీర్ణ సమస్యలు
D. పైవన్నీ
15/100
విరిగిన ఎముకలు త్వరగా అటుక్కోవాలి అంటే ఏం తినాలి?
A. కొబ్బరి
B. నువ్వులు
C. చిక్కెన్
D. చేపలు
16/100
తేనె ఎక్కువగా త్రాగటం వల్ల ఏమౌతుంది?
A. కడుపులో వికారం
B. విరేచనాలు
C. జ్ఞాపకశక్తి
D. వాంతులు
17/100
ఏ ఆహారం తినడం వలన పిల్లలు తొందరగా హైట్ పెరుగుతారు?
A. గోధుమలు
B. జొన్నలు
C. రాగులు
D. సబ్జా గింజలు
18/100
ఏ కూరగాయ తినడం వల్ల మనకి మంచిగా నిద్రపడుతుంది?
A. పొట్లకాయ
B. బంగాళా దుంప
C. చిక్కుడుకాయ
D. కాకరకాయ
19/100
చుండ్రు త్వరగా తగ్గిపోవాలంటే ఏ ఆకు రసం రాయాలి?
A. తులసి ఆకు
B. మందార ఆకు
C. వేపాకు రసం
D. కరివేపాకు
20/100
మెడ మీద నలుపు పోవాలంటే పాలలో ఏది కలిపి రాయాలి?
A. పెరుగు
B. తేనె
C. మైదా
D. నిమ్మరసం
21/100
ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలో ఏ అవయవాలు బలహీనపడతాయి?
A. మెదడు
B. గుండె
C. ఊపిరితిత్తులు
D. A&B
22/100
అధిక బరువు తగ్గడానికి ఏ గింజలు తినాలి?
A. పుచ్చకాయ గింజలు
B. దానిమ్మగింజలు
C. గుమ్మడి గింజలు
D. ఏది కాదు
23/100
శరీరంలో చెడు కొలస్ట్రాల్ కరిగించి ఆహార పదార్ధంఏది?
A. మెంతులు
B. పుదినా
C. కరివేపాకు
D. జీలకర్ర
24/100
కిడ్నిలో రాళ్ళను కరిగించే ఆకుఏది?
A. తులసి
B. పుదినా
C. మునగ
D. కొండపిండి
25/100
నెల రోజులు నిద్రపోకపోతే ఏమౌతుంది?
A. చనిపోతారు
B. బరువు తగ్గుతారు
C. మతి మరుపు
D. పైవన్నీ
26/100
సినిమా ధియేటర్ లేని ఒకే ఒక్క దేశం ఏది?
A. సౌదీఅరేబియా
B. దుబాయ్
C. రష్యా
D. ఒమాన్
27/100
ఏ జీవికి దాని మరణం ముందుగానే తెలుస్తుంది?
A. కోతి
B. పంది
C. కుక్క
D. ఏనుగు
28/100
దోమలు ఎక్కువగా ఉన్న దేశం ఏది?
A. ఇంగ్లాండ్
B. నెదర్లాండ్
C. బ్రెజిల్
D. ఇండియా
29/100
పొట్టచుట్టూ ఉన్న కొవ్వుని కరిగించే ఆకుకూర ఏది?
A. గోంగూర
B. చుక్కకూర
C. పాలకూర
D. తోట కూర
30/100
క్యారేట్స్ నుండి ఏ విటమిన్ లభిస్తుంది?
A. విటమిన్-E
B. విటమిన్-A
C. విటమిన్-B
D. విటమిన్-D
31/100
గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏ మాంసం ఎక్కువగా తినాలి?
A. చేపలు
B. పంది మాంసం
C. నాటుకోడి
D. గొడ్డు మాంసం
32/100
మన శరీరంలో చెవిలో సంబంధం ఉన్న లోపల అవయవం ఏమిటి?
A. మూత్రపిండాలు
B. కాలేయం
C. ఊపిరితిత్తులు
D. గుండె
33/100
సానియా మీర్జా ఏ ఆటకు సంబందించిన వారూ?
A. బ్యాడ్మింటన్
B. బాక్సింగ్
C. టెన్నిస్
D. బాస్కెట్బాల్
34/100
ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఖండం ఏది?
A. ఆసియా
B. యూరప్
C. అంటార్కిటికా
D. ఆఫ్రికా
35/100
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేది ఏది?
A. క్యారెట్
B. ఉల్లిగడ్డ
C. అల్లం
D. దాల్చిన చెక్క
36/100
తల నొప్పి క్షణాల్లో తాగాలి అంటే ఏం చేయాలి?
A. తలకింద చెయ్యిపెట్టి
B. టాబ్లెట్
C. నీళ్ళు త్రాగాలి
D. నిద్ర పోవాలి
37/100
మధ్యాహ్నం పూట నిద్రపోతే ఏమవుతుంది?
A. డిప్రెషన్ తగ్గుతుంది
B. మతిమరుపు రాదు
C. గుండెకి మంచిది
D. కిళ్ళనొప్పులు రావు
38/100
ఉదయాన్నే గ్లాసుల వేడినీళ్ళు తాగితే ఏమవుతుంది?
A. సన్నగా అవుతారు
B.ముఖానికి గ్లో వస్తుంది
C. కొవ్వు కరుగుతుంది
D. గుండెకు మంచిది
39/100
దేనివలన తొందరగా బట్టతల వస్తుంది?
A. టీ కాఫీలు
B. కూల్ డ్రింక్స్
C. ఫాస్ట్ ఫుడ్
D. ఆల్కహాల్
40/100
శరీరంలో కొవ్వు కరిగిపోవాలంటే ఏం తాగాలి?
A. నిమ్మరసం
B. అల్లం టీ
C. పుదినా రసం
D. తులసి ఆకు
41/100
క్రిందివాటిలో వేటిని ఉదయాన్నే తినకూడదు?
A. పచ్చి కూరగాయలు
B. పండ్ల రసాలు
C. టీ కాఫీలు
D. పండ్లు
42/100
రొజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏమవుతుంది?
A. మలబద్దకం రాదు
B. ఘగర్ కంట్రోల్
C. ఒత్తిడి
D. A&B
43/100
క్యాన్సర్ వ్యాధిరాకుండా కాపాడే ఆకు ఏది?
A. బొప్పాయి
B. పుదినా
C. కొత్తిమీర
D. మునగ
44/100
పిల్లలు ఎత్తు పెరగడానికి ఉపయోగాడే పదార్ధం ఏది?
A. పాలు
B. కూరగాయలు
C. సజ్జలు
D. ఆకుకూరలు
45/100
పరగడుపున అరటిపండు తింటే ఏమౌతుంది?
A. రోగాలు రావు
B. బరువు తగ్గుతారు
C. జీర్ణ వ్యవస్థ పాడవుతుంది
D.బరువు పెరుగుతారు
46/100
భారత దేశంలో అత్యదికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
A. కేరళ
B. తమిళనాడు
C. మహారాష్ట్ర
D. మధ్యప్రదేశ్
47/100
కోడి తోలు తింటే ఏమౌతుంది?
A. ఆరోగ్యానికి మంచిది
B. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
C. కొత్త జబ్బులు రావొచ్చు
D. ఏది కాదు
48/100
మానవునిలో దేనివలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది?
A. పని చేయడం
B. నిద్రపోవడం
C. నవ్వడం
D. పైవన్నీ
49/100
మనిషి రోజుకి ఎన్ని లీటర్ల గాలిని పీలుస్తాడు?
A. 5 లీటర్లు
B. 10 లీటర్లు
C. 11 లీటర్లు
D. 20 లీటర్లు
50/100
బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది?
A. జుట్టు రాలిపోతుంది
B. రోగానిరధకశక్తి
C. నరాల బలహీనత
D. నీరసం
51/100
కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఏ కూరగాయ తినకూడదు?
A. వంకాయ
B. కాకరకాయ
C. పాలకూర
D. దొండకాయ
52/100
మూత్రాన్ని ఆపుకుంటే ఏ వ్యాధి వస్తుంది?
A. పచ్చ కామెర్లు
B. బిపీ
C. క్యాన్సర్
D. ఘగర్
53/100
తేలు కరిస్తే వెంటనే విషం దిగడానికి ఏ ఆకుల రసం రాయాలి?
A. రేగుచెట్టు
B. నేల తంగేడు
C. ఉసిరి చెట్టు
D. దానిమ్మ చెట్టు
54/100
ఈ క్రిందివాటిలో అత్యంత విషం గల చేప ఏది?
A. పులస చేప
B. రాతి చేప
C. సొర చేప
D. వాలుగా చేప
55/100
కాకి ఏ దేశానికి జాతీయ పక్షి?
A. జపాన్
B. భారతదేశం
C. భూటాన్
D. శ్రీలంక
56/100
ఏ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారు?
A. వేడి నీళ్ళు
B. చల్లని నీరు
C. ఫిల్టర్ నీళ్ళు
D. ఉప్పు నీళ్ళు
57/100
పొద్దున్న లేవగానే టీ తాగితే ఏ వ్యాధి తగ్గుతుంది?
A. అధిక రక్తపోటు
B. అల్సర్
C. ఒత్తిడి
D. క్యాన్సర్
58/100
ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?
A. బోర్లా
B. ఎడమవైపు
C. కుడివైపు
D.చేతి కింద తల పెట్టుకొని
59/100
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేది ఏది?
A. క్యారెట్
B. ఉల్లిగడ్డ
C. అల్లం
D. దాల్చిన చెక్క
60/100
వారణాసి ఏ రాష్ట్రంలో వుంది?
A. హిమాచల్ ప్రదేశ్
B. ఢిల్లీ
C. జమ్మూ కాశ్మీర్
D. ఉత్తర ప్రదేశ్
61/100
వేసవి ఎండల నుండి మన శరీరాన్ని కాపాడే పండు ఏది?
A. జామకాయ
B. పుచ్చకాయ
C. నిమ్మకాయ
D. కొబ్బరినీళ్ళు
62/100
ప్రతిరోజు చిన్నపిల్లలు ఎక్కువసేపు ఫోన్ చూస్తే వచ్చే వ్యాధి ఏది?
A. బ్రెయిన్ సమస్యలు
B. రేడియేషన్
C. కంటి చూపు/వాపు
D. పైవన్నీ కరెక్ట్
63/100
దక్షిణ ఆఫ్రికా దేశానికి ఎన్ని రాజధానులు వున్నాయి?
A. మూడు
B. నాలుగు
C. రెండు
D. ఏడు
64/100
తిమింగలం గుండె నిమిషానికి ఎన్నిసార్లు కోట్టుకుంటుంది?
A. 92 సార్లు
B. 72 సార్లు
C. 12 సార్లు
D. 9 సార్లు
65/100
పొట్టచుట్టూ ఉన్న కొవ్వుని కరిగించే ఆకుకూర ఏది?
A. గోంగూర
B. చుక్కకూర
C. పాలకూర
D. తోట కూర
66/100
ప్రపంచలో మొత్తం ఎన్ని ఖండాలువున్నాయి?
A. 5 ఖండాలు
B. 7 ఖండాలు
C. 8 ఖండాలు
D. 6 ఖండాలు
67/100
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం తినాలి?
A. బాదం
B. అవిసలు
C. నువ్వులు
D. పైవన్నీ
68/100
మెడ నలుపు పోవాలంటే ఏ పండు చూర్ణం రాయాలి?
A. అరటిపండు
B. బొప్పాయి
C. పైనాపిల్
D. పనస
69/100
రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు?
A. 8 గంటలు
B. 6 గంటలు
C. 4 గంటలు
D. 5 గంటలు
70/100
ఏ జంతువు పాలు తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది?
A. ఆవు పాలు
B. గేదెపాలు
C. మేక పాలు
D. గాడిద పాలు
71/100
తెల్లజుట్టు నల్లగా మారటానికి ఏ నూనెను వాడాలి?
A. కొబ్బరి నూనె
B. ఆవ నూనె
C. సొంపు నూనె
D. నువ్వుల నూనె
72/100
అందంగా మెరిసే ముఖం కోసం ఏ పండు తినాలి?
A. బొప్పాయి
B. అరటిపండు
C. ద్రాక్ష
D. దానిమ్మ
73/100
మానవ శరీరంలోపెద్ద మొత్తంలో ఆక్సిజను వినియోగించుకునే అవయవం ఏది?
A. గుండె
B. కిడ్నీ
C. మెదడు
D. కాలేయం
74/100
ఈ క్రింది వాటిలో వేటిని తినడం వలన అన్ని రోగాలకు చెక్ పెట్టచ్చు?
A. పాలు
B. కోడిగూడ్లు
C. నల్ల మిరియాలు
D. నల్ల జీలకర్ర
75/100
మనిషి గుండె ఎంతబరువు ఉంటుంది?
A. 200 గ్రాములు
B. 600 గ్రాములు
C. 310 గ్రాములు
D. 450 గ్రాములు
76/100
ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది?
A. ಬಲ್ಲಿ
B. జలాగ
C. పాము
D. తేలు
77/100
వేగంగా భోజనం చేస్తే ఏమవుతుంది?
A. గుండెపోటు
B. కడుపు నొప్పి
C. జీర్ణసమస్యలు
D. బరువు పెరగడం
78/100
ప్రతి రోజు తులసి ఆకులు తింటే ఏమౌతుంది?
A. గుండెకు ఆరోగ్యం
B. కంటి చూపు మెరుగు
C. మొటిమలు రావు
D. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
79/100
చలి కాలంలో తినకుదని ఆహార పదార్ధాలు ఏవి?
A. ఆకు కూరలు
B. కాయగూరలు
C. నూనే పదార్ధాలు
D. పైవన్నీ
80/100
ఏ సమస్య ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదు?
A. షుగర్
B. కిడ్నీ సమస్యం
C. ఒత్తిడి
D. క్యాన్సర్
81/100
విరిగిన ఎముకలు త్వరగా అటుక్కోవాలి అంటే ఏం తినాలి?
A. కొబ్బరి
B. నువ్వులు
C. చిక్కెన్
D. చేపలు
82/100
"గుడ్డు" నుంచి లభించే పోషకం ఏంటి?
A. విటమిన్-A
B. విటమిన్-B
C. ప్రోటీన్
D. విటమిన్-K
83/100
"0" సున్నాని ఎవరు కనిపెట్టారు?
A. భాస్కరన్
B. రామానుజన్
C. మ్యాథ్స్ సార్
D. ఆర్యభట్టు
84/100
ఆవులకు ఎన్ని దంతాలు వుంటాయి?
A. 14
B. 26
C. 32
D. 24
85/100
శరీరం గాయాలను తగ్గించే శక్తి ఏ కూరగాయలో ఉంటుంది?
A. క్యాప్సికం
B. క్యాబేజ్
C. పొట్లకాయ
D. క్యారెట్
86/100
ప్రతి రోజూ అన్నం తినటం ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి?
A. బరువు పెరుగుట
B. డయాబెటిస్
C. గుండెజబ్బు
D. పైవన్నీ
87/100
మొటిమలు తగ్గించడం ఏ వెజిటబుల్ బాగా ఉపయోగపడుతుంది?
A. బీట్రూట్
B. టమాటో
C. పొటాటో
D. క్యాబేజ్
88/100
ఏ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని అంటారు?
A. గుండెపోటు
B. లో బీపీ
C. హై బీపీ
D. మధుమేహం
89/100
ఏ విటమిన్ లోపం వలన చిన్నవయసులోనే తెల్లవెంట్రుకలు వస్తాయి?
A. B6
B. B12
C. B5
D. B7
90/100
కడుపులో పండ్లను తొందరగా నయం చేసేది ఏది?
A. కాకరకాయ కాషాయం
B. త్రిఫల కాషాయం
C. వేపాకు కాషాయం
D. పైవన్నీ
91/100
రక్తహీనత తతగ్గాలంటే ఏ డ్రాఫ్రూట్స్ల్యఫ్రు తినాలి?
A. వాల్ నట్స్
B. బాదం
C. కిస్ మిస్
D. కాజు
92/100
ఎముకలు దృడంగా ఉండటానికి క్యాల్శియంతో పాటు అవసరమయ్యో విటమిన్ ఏది?
A. విటమిన్ E
B. విటమిన్ k
C. విటమిన్ D
D. విటమిన్ A
93/100
మానవ శరీరంలో ఎక్కువగా "ఎముకలు" కలిగిన భాగం ఏది?
A. మెదడు
B. పొట్ట
C. చెయ్యి
D. కాలు
94/100
మటన్,చికెన్ ల కంటే 5 రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహార పదార్ధం ఏది?
A. పచ్చి కొబ్బరి
B. ఎండు ఖర్జూర
C. కంద
D. బొప్పాయి
95/100
కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల లాభాలు ఏంటి?
A. బరువు తగ్గుతారు
B. ఒత్తిడి తగ్గుతుంది
C. చర్మ సౌందర్యం
D. పైవన్నీ
96/100
బొప్పాయి పండును ఎవరు తినకూడదు?
A. షుగర్
B. చిన్నపిల్లలు
C. జ్వరం ఉన్న వారు
D. గర్భవతులు
97/100
వేడినీళ్ళతో స్నానం చేసే వారికి ఏ వ్యాధి రాదు?
A. పక్షవాతం
B. ఆస్తమా
C. గుండెపోటు
D. నిద్రలేమి
98/100
ప్రతి రోజు గుడ్డు తినేవారికి ఏ వ్యాధి వచ్చే అవకాసం ఉంది?
A. మెదడు వ్యాధి
B. పక్షవాతం
C. షుగర్
D. కిడ్నీ సమస్య
99/100
సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్య ఏంటి?
A. మెదడు సమస్య
B. నిద్ర సమస్యలు
C. గుండె సమస్య
D. కిడ్నిసమస్య
100/100
ఎవరికీ 100 శాతం క్యాన్సర్ వచ్చి తొందరగా చనిపోతారు?
A. చికెన్
B. మద్యం తాగేవారు
C. గుట్కా తినేవారు
D. మేక లివర్
Result: