This post provides 100 GK questions in Telugu with answers to help you improve your general awareness and succeed in quizzes or knowledge-building exercises. Each question is carefully chosen to cover a variety of topics in an easy-to-understand format.
1/100
విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉంది?
2/100
చెస్ ఆటలో ఉండే గదుల సంఖ్యా ఎంత?
3/100
తలగడ లేకుండా పడుకుంటే ఏమవుతుంది ?
4/100
షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ డ్రైఫ్రూట్ ఎక్కువగా తినకూడదు?
5/100
కంటి చూపు మండగించడానికి ముఖ్య కారణాలు ఏవి?
6/100
శరీరంలో అతిపెద్ద ఎముక ఏది?
7/100
ఎప్పటికి చెడిపోని ఏకైక ఆహరం ఏది?
8/100
మనిషి శరీరానికి ఆకారాన్ని ఇచ్చేవి ఏవి?
9/100
కంపనీ పేర్లలలో కనిపించే LTD కి పూర్తి అర్ధం ఏంటి?
10/100
వీటిలో క్రికెట్ లో ఒక ఫీల్డింగ్ పొజిషన్ కానిది ఏది?
11/100
సూర్యుడు ముందు పుట్టాడా లేదా చంద్రుడా?
12/100
టాబ్లెట్ లేకుండా కీళ్ళు లేదా కండరాలు నొప్పిని తాగ్గించేది ఏది?
13/100
గుండె సంబంధ వ్యాదులను త్వరగా తగ్గించేది ఏది?
14/100
భారతదేశంలో జీడిమామిడి ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
15/100
2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్న దేశం ఏది?
16/100
మనం రోజు వాడే సేఫ్టీపిన్ ను ఎవరు కనుగొన్నారు?
17/100
గింజలు బయటకు కనిపించే పండు ఏది?
18/100
ఆరెంజ్ సిటీ అని దేనిని పిలుస్తారు?
19/100
ఆంద్ర భీష్మ అనే బిరుదుగల వ్యక్తీ ఎవరు?
20/100
క్రింది వాటిలో ఏది ఎక్కువగా తినడం వల్ల ముసలితనం త్వరగా రాదు?
21/100
ట్రాకోమ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది?
22/100
భారత దేశంలో ఎరుపు నది అని పేరుగల నది ఏది?
23/100
ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తులకు నిలయమైన దేశం ఏది?
24/100
మొట్టమొదటిగా కనుగొన్న విటమిన్ ఏది?
25/100
శ్రీలంక జాతీయ జెండాపై ఏ జంతువు బొమ్మ కనిపిస్తుంది?
26/100
హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించే నది పేరేమిటి?
27/100
జీవితాంతం నీటిని తగని కీటకం ఏది?
28/100
క్యారెట్ ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?
29/100
కాకుల గుంపును ఇంగ్లిస్ లో ఏమంటారు?
30/100
వీటిలో గురువు అనే అర్ధం కలిగిన పదం ఏది?
31/100
సూర్య రశ్మి ద్వార మనకు లభించే విటమిన్ ఏది?
32/100
మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ఆహరం ఏది?
33/100
మనిషి పాల దంతాల సంఖ్యా ఎంత ఉంటుంది?
34/100
ఏ జీవి నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగ ఉంటుంది?
35/100
ఎక్కువ పోషకాలు ఉండే చేప ఏది?
36/100
పాండు రాజు తండ్రి ఎవరు?
37/100
ఒక ఏనుగు ఒక రోజులో ఎన్ని లీటర్ల నీటిని తాగాగలదు?
38/100
విమానాలు & హెలికాప్టర్ లలో ఉండే బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది?
39/100
రెక్కలు ఉన్న ఎగరలేని పక్షి ఏది?
40/100
ఏ కూరగాయ తింటే 5 సేకేండ్స్ లో నిద్ర పడుతుంది?
41/100
పిరియడ్ సమస్యలు ఉంటె ఏం చేయాలి?
42/100
కౌరవ పాండవులకు ధనుర్విద్య గురువు ఎవరు?
43/100
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు?
44/100
ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల గాలిని పీల్చుకుంటాడు?
45/100
తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏ కొండల్లో ఉంది?
46/100
శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం ఏది?
47/100
పురాతన్ బౌద్ధ క్షేత్రం కనగానహళ్లి ఏ రాష్ట్రంలో ఉంది?
48/100
బెల్జియం దేశ రాజధాని నగరం ఏది?
49/100
భూమికి ఊపిరితిత్తులు అని ఏ ఖండాన్ని అంటారు?
50/100
లైలా మజ్ను కావ్య రచయిత ఎవరు?
51/100
సమాధిలో కడవలిముక్క రాగి గిన్నెలు కనిపించిన ప్రాంతం ఏది?
52/100
నాసాలో ఎంత మంది పని చేసే వాళ్ళు ఉంటారు?
53/100
వానపాముకు ఎన్ని గుండెలు ఉంటాయి?
54/100
మన శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం ఏది?
55/100
తల్లితండ్రుల బ్లేడ్ గ్రూప్ లు O,AB అయితే పిల్లలకు వచ్చే అవకాశం ఉన్న బ్లడ్ గ్రూప్ ఏది?
56/100
భూమి చుట్టూ ఎన్ని ఖగోళ రాశులు ఉన్నాయి?
57/100
పిల్లిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?
58/100
చాక్లెట్ తయారీలో వాడే కోకో ఏ దేశంలో పండిస్తారు?
59/100
ఏ పండు తినడం వల్ల ముసలితనం రాకుండా యవ్వనంగా ఉంటారు?
60/100
చుండ్రు తగ్గాలంటే ఏ ఆకులూ వాడాలి?
61/100
మనిషి తినకూడని పదార్థాలు ఏవి?
62/100
అరటిపండును ఉప్పును ఎవరు తినకూడదు?
63/100
గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?
64/100
మన శరీరానికి ప్రతి రోజు కనీసం ఎంత నీరు కావలి?
65/100
కల్లులేనివారు కూడా చదువుకోడానికి వీలుగా ఉండే లిపి పేరు ఏమిటి ?
66/100
రవీంద్రనాథ్ టాగూర్ గారు ఏ పొరుగు దేశానికి జాతీయ గీతాన్ని రాసారు?
67/100
FDA అధికారిక మార్గదర్శకాల ప్రకారం చాక్లెట్లలో చట్టబద్దంగా 100గ్రాములకు ఎన్ని కీటకాలు శకలాలు ఉండవచ్చు?
68/100
పువ్వులను ఎక్కువగా ఉత్పతి చేసే దేశం ఏది ?
69/100
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు?
70/100
పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏది?
71/100
పండ్ల తోటాలకు అనుకూలమైన నేలాలూ ఏవి?
72/100
సుగంధ ద్రవ్యాల భూమిగా పిలవబడే రాష్ట్రం ఏది ?
73/100
గంధపుచెక్క ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
74/100
కామెర్లు వచ్చిన వారు ఎక్కువగా ఏ నీటిని తాగాలి?
75/100
మన దేశంలో అవిశ్వాసం ద్వారా పదవి కోల్పోయిన మొదటి ప్రధాని ఎవరు?
76/100
సగటు మానవుడిలో ఉండే రక్తం ఎంత?
77/100
జాతీయ తోబుట్టువుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
78/100
ప్రతి రోజు టీ త్రాగితే ఏం జరుగుతుంది?
79/100
భారత దేశంలో మొదటి మోటార్ బస్సు ఏ నగరంలో నడిచింది?
80/100
అతిగా పొగ తాగేవారికి ఎక్కువగా వచ్చే వ్యాధి ఏది?
81/100
క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఈ క్రింది వాటిలో దేనిని తీసుకుంటారు?
82/100
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది ?
83/100
కళ్ళు క్లియర్ గా కనబడేటట్లు చేసే ఆహారం ఏది ?
84/100
టెస్ట్ క్రికెట్ లో అత్యేదికంగా 400 పరగులు చేసిన ఏకైక బాట్స్మెన్ ఎవరు ?
85/100
భారతదేశంలో సమాధుల నగరం అని దేన్నీ అంటారు ?
86/100
జాతీయ యువజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
87/100
మహారాష్ట్ర రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది ?
88/100
టాయిలెట్ ని ఆపుకోవడం వల్ల ఏం జరుగుతుంది?
89/100
ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి గల కారణమైన విటమిన్ ఏది?
90/100
కలపను ఇచ్చే చెట్లను పెంచడాన్ని ఏమంటారు?
91/100
తామర పువ్వు గుర్తు ఏ అంశాన్ని సూచిస్తుంది?
92/100
మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి ఏం తినాలి?
93/100
ఏ కీటకం పాదాలలో చెవులు ఉంటాయి?
94/100
షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహరం ఏది?
95/100
మన రాజ్యాంగం ప్రకారం భారతదేశం యొక్క పేరు ఏమిటి?
96/100
పురాణాల ప్రకారం అనసూయ ఎవరి భార్య?
97/100
రసాయన ఎరువులు వినియోగాన్ని నిషేదించిన మొదటి రాష్ట్రం ఏది ?
98/100
సౌర వ్యవస్థలో భూమితో పాటు ఒజోన్ పొర కలిగి ఉన్న మరో గ్రహం ఏది?
99/100
ఊడిన జుట్టును తిరిగి రప్పించే బయోటిన్ దేనిలో ఎక్కువగా లభిస్తుంది?
100/100
ఒక్క చేప కూడా లేని సముద్రం ఏది?
Result:
0 Comments