Get ready for your next quiz with 100 GK questions in Telugu, perfect for sharpening your knowledge and preparing effectively. This list covers various topics, offering a fun and engaging way to enhance your understanding and perform confidently in quizzes.

1/100
పరగడపున ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది ?
A. కిళ్ళ నొప్పులు తగ్గుతాయి
B. పక్షవాతం తగ్గుతుంది
C. అస్తమా తగ్గుతుంది
D. పైవన్నీ
2/100
రాత్రి సమయంలో బిర్యానీ తింటే ఏమవుతుంది ?
A. పొట్ట వస్తుంది
B. లావు అవుతారు
C. వాంతులు
D. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
3/100
ఏ వ్యాది ఉన్నవారు మేక మాంసం తినకూడదు?
A. Bp
B. షుగర్
C. ఆయసం
D. పైవన్నీ
4/100
మన చేతిలో ఏ వేలు కోల్పోతే సగం బలం కోల్పోతాం?
A. చూపుడు వేలు
B. బొటన వేలు
C. చిటికెన వేలు
D. ఉంగరపు వేలు
5/100
వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏ వ్యాధి అస్సలు రాదు?
A. కిడ్నీ సమస్యలు
B. గుండె జబ్బులు
C. కీళ్ళ నొప్పులు
D. దగ్గు
6/100
అమ్మాయిలు పెళ్లి తర్వాత ఎందుకు లావు అవుతారు ?
A. ఒత్తిడి వల్ల
B. పిల్లలు పుట్టడం
C. శృంగారం వల్ల
D. హర్మోన్ లోపం వల్ల
7/100
రోజు ఉదయం ఏ జ్యూస్ తాగితే బలంగా ఉంటాము?
A. నిమ్మకాయ
B. ఆపిల్
C. బీట్రూట్
D. పైనాపిల్
8/100
ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఏం తాగాలి ?
A. నిమ్మరసం
B. చెరుకు రసం
C. కొబ్బరి నీళ్ళు
D. అల్లం నీళ్ళు
9/100
మొట్టమొదటి సారిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టు ఏది ?
A. ఇండియా
B. ఆస్ట్రేలియా
C. ఇంగ్లాండ్
D. న్యూజిలాండ్
10/100
నోటి వ్యాధులు తగ్గాలంటే ఏం తినాలి ?
A. లవంగాలు
B. వెల్లుల్లి
C. పెరుగు
D.టమాటా
11/100
నోటి పూత తగ్గాలంటే ఏ పండు తినాలి ?
A. అరటిపండు
B. ఆపిల్
C. దానిమ్మ
D. పైనాపిల్
12/100
బట్టతల ఏమి ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది ?
A. ఉప్పు
B. టీ
C. కాఫీ
D. చెక్కర
13/100
క్రింది వాటిలో ఏ వృక్షాన్ని బోధి వృక్షం అంటారు?
A. నిమ్మచెట్టు
B. మామిడిచెట్టు
C. రావి చెట్టు
D. మర్రి చెట్టు
14/100
రామాయణం ప్రకారం ఆంజనేయుడి చెమట ద్వార పుట్టిన కుమారుడు ఎవరు ?
A. రుషభుడు
B. జంబుమాలి
C. మకరద్వజుడు
D. విద్యున్మాలి
15/100
మనుషుల లాగే మనసులో మాట్లాడుకునే జంతువు ఏది ?
A.ఏనుగు
B.కోతి
C.పిల్లి
D.మేక
16/100
పడుకున్న వెంటనే గడ నిద్ర రావాలంటే ఏం తీసుకోవాలి?
A. గసగసాలు
B. మిరియాలు
C. రాగులు
D. ఎండు ద్రాక్ష
17/100
గ్రీన్ టీ అధికంగా తాగితే వచ్చే ఆరోగ్య సమస్య ఏది?
A. ఆస్తమా
B. హై BP
C. కిడ్నీ సమస్య
D. BP
18/100
బిర్యనితో పాటు కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది ?
A. పొట్ట వస్తుంది
B. బలం వస్తుంది
C. గుండె సమస్యలు
D. జీర్ణ సమస్యలు
19/100
గజ్జి దురద తగ్గాలంటే ఏం వాడాలి ?
A. నిమ్మరసం
B. వెల్లుల్లి రసం
C. నువ్వుల నూనే
D. కొబ్బరి నూనే
20/100
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎంతసేపు నడవాలి ?
A. 30 నిమిషాలు
B. 40 నిమిషాలు
C. 1 గంట
D. 2 గంటలు
21/100
వినాయకుడి వాహనం అయినా ఎలుక పేరు ఏమిటి ?
A. అనింద్యుడు
B. మూసిక
C. ముచ్చకుంద
D. నందక
22/100
వేడి పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఏమి జరుగుతుంది ?
A. బరువు పెరుగుతారు
B. బరువు తగ్గుతారు
C. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
D ఒంటినొప్పులు తగ్గుతాయి
23/100
రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే కూరల్లో దేనిని వాడాలి ?
A. ఉప్పు
B. కారం
C. మసాలా
D. నూనే
24/100
పరగడపున కిస్ మిస్ ను తింటే ఏమవుతుంది ?
A. మధుమేహం రాదు
B. ఎసిడిటీ తగ్గుతుంది
C. గుండె సమస్యలు రావు
D. పైవన్నీ
25/100
సీతాఫలం తింటే ఏమవుతుంది ?
A. కళ్ళు క్లియర్
B. చర్మ వ్యాధులు రావు
C. మొటిమలు రావు
D. పైవన్నీ
26/100
ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ ని చిటికెలో తగ్గించేది ఏది?
A. జామపండు
B. కాఫీ
C. పల్లీలు
D. పెరుగు
27/100
గొడ్డు మాంసం తింటే ఏ వ్యాధి తగ్గుతుంది ?
A. గుండె జబ్బులు
B. TB
C. కిడ్నీ సమస్యలు
D. క్యాన్సర్
28/100
మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నూనే వాడాలి ?
A. సన్ ఫ్లవర్
B. గోల్డ్ డ్రాప్
C. కుసుమల నూనే
D. ఆవ నూనే
29/100
శరీరంలో వేడి తగ్గాలంటే ఏమి తాగాలి ?
A. మజ్జిగ
B. నిమ్మరసం
C. కొబ్బరి నీరు
D. దానిమ్మ రసం
30/100
ఏ సబ్బుతో స్నానం చేస్తే ముసలితనం రాకుండా యవ్వనంగా ఉంటారు ?
A. లైఫ్బాయ్
B. లక్స్
C. సంతూర్
D. గాడిదపాల సోప్
31/100
క్రింది వాటిలో 2వ మెదడు అని దేనిని అంటారు ?
A. మస్తిష్కం
B. అనుమస్తిష్కం
C. నాడి వ్యవస్థ
D. వెనుక మెదడు
32/100
ఆడవారిలో డెలివరీ తర్వాత వచ్చే పొట్ట పోవాలంటే ఏం తినాలి ?
A. అల్లం
B. వెల్లుల్లి
C. మెంతులు
D. జీలకర్ర
33/100
చిన్న పిల్లలు ఏం తింటే బలంగా తయారవుతారు ?
A. పాలు
B. ఆవు వెన్నె
C. హార్లిక్స్
D. తేనె
34/100
ప్రతిరోజు రెండు తులసి ఆకులు తింటే ఏ వ్యాధి అస్సలు రాదు ?
A. గుండెపోటు
B. క్యాన్సర్
C. పక్షవాతం
D. షుగర్
35/100
అన్నం త్వరగా అరగాడంలో ఉపయోగపడేది ఏది?
A. బెల్లం
B. ఖర్జూరం
C. నిమ్మకాయ
D. పెరుగు
36/100
ఈ క్రింది వాటిలో ఏ అలవాటు చేస్కుంటే మన ఆరోగ్యానికి మంచిది ?
A. టీ
B. కూల్ డ్రింక్స్
C. బీర్
D. గ్రీన్ టీ
37/100
ముఖం మీద నల్లటి మచ్చలు పోవాలంటే ఏ ఆకుల రసం వాడాలి?
A. జామ ఆకులు
B. వేప ఆకులు
C. నేరేడు ఆకులు
D. గులాబీ ఆకులు
38/100
మన ఆకలి పెరగాలంటే ఏమి తాగాలి ?
A. పాలు
B. తేనె
C. నీరు
D. నిమ్మరసం
39/100
పైల్స్ ఉన్నవాళ్ళు దేనిని ఎక్కువ తీసుకోవాలి ?
A. వెన్న
B. నెయ్యి
C. పనీర్
D. జున్ను
40/100
మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది ?
A. విటమిన్ A
B. విటమిన్ B
C. విటమిన్ K
D. విటమిన్ E
41/100
తోటకూర ను తింటే కలిగే లాభాలు ఏమిటి?
A. సన్నగ అవుతాం
B. ఎముకలకు బలం
C. రక్తకణాలు ఆరోగ్యం
D. కంటిచూపు మెరుగు
42/100
అంతరిక్షంలో మొట్టమొదటిగా ఆడిన అట ఏది ?
A. హాకీ
B. బాడ్మింటన్
C. ఫుట్ బాల్
D. చెస్
43/100
ఏ పండు తింటే అందం పెరుగుతుంది ?
A. అరటిపండు
B. ఆపిల్
C. దానిమ్మ
D. బొప్పాయి
44/100
స్నానం ఎక్కువసేపు చేస్తే ఏమవుతుంది ?
A. అందం పెరుగుతుంది
B. బలం వస్తుంది
C. ఆరోగ్యం
D. అనారోగ్యం
45/100
మనిషి నీళ్ళు తాగకుండా ఎన్ని రోజులు జివించగలడు?
A. 2 రోజులు
B. 5 రోజులు
C. 1 వారం
D. 1 నెల
46/100
క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏ కూరగాయ తినకూడదు ?
A. టమోటా
B. వంకాయ
C. క్యాబేజీ
D. బంగాళదుంప
47/100
పాలల్లో వేటిని వేసి మరిగించి తాగితే కిళ్ళ నొప్పులు తగ్గుతాయి ?
A. శొంటి
B. అల్లం
C. వెల్లుల్లి
D. మిరియాలు
48/100
గొంతు సమస్యలు తగ్గించి ఉపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేవి ఏమిటి ?
A. నల్ల యాలకులు
B. అవాలు
C. జీలకర్ర
D. లవంగాలు
49/100
రోజు తక్కువగా నీరు తాగితే ఏమవుతుంది ?
A. అలసట
B. కిడ్నీలో రాళ్లు
C. నోటి దుర్వాసన
D. పైవన్నీ
50/100
ఏమి చేస్తే కిడ్నీలు త్వరగా పాడవుతాయి ?
A. ఉప్పు ఎక్కువగా తినడం
B. నీళ్ళు తాగాకపోవడం
C. కూల్ డ్రింక్స్ తాగడం
D. పైవన్నీ
51/100
జామ పండు తింటే ఏమవుతుంది ?
A. తలనొప్పి తగ్గుతుంది
B. మలబద్దకం రాదు
C. దంత సంరక్షణ
D. పైవన్నీ
52/100
మూత్ర సంబందిత వ్యాధులు తగ్గాలంటే ఏ పండు తినాలి ?
A. అరటి పండు
B. ఖర్జూరం
C. పైనాపిల్
D. ద్రాక్ష
53/100
ఏ నీటితో స్నానం చేస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది ?
A. వేడి నీళ్ళు
B. ఉప్పు నీళ్ళు
C. మినరల్ వాటర్
D. కూల్ వాటర్
54/100
చిప్స్ ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?
A. క్యాన్సర్
B. షుగర్
C. గుండె సమస్యలు
D. జీర్ణ సమస్యలు
55/100
మధ్యహ్నం పుట పడుకుంటే ఏమవుతుంది ?
A. మతిమరపు
B. అందం పెరుగుతుంది
C. ఆరోగ్యము
D. గుండె సమస్యలు
56/100
కోళ్ళు ఏ కాలంలో ఎక్కువగా గుడ్లు పెడతాయి ?
A. ఎండాకాలం
B. చలికాలం
C. వర్షాకాలం
D. పైవన్నీ
57/100
తల్లి పాల ఉత్పత్తి కోసం కూరల్లో వేటిని ఎక్కువగా వాడాలి ?
A. జీలకర్ర
B. ఉల్లిపాయ
C. వెల్లుల్లి
D. మిరియాలు
58/100
కాలిన గాయాలపై దేనిని రాస్తే మంట త్వరగా తగ్గుతుంది ?
A. పెరుగు
B. మంచు ముక్కు
C. వంట నూనే
D. కొబ్బరి నూనే
59/100
అలసట తగ్గాలంటే ఏం తినాలి ?
A. పండ్లు
B. బెల్లం
C. బాదం
D. పెరుగు
60/100
టాయిలెట్ ఆపుకోవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
A. కిడ్నీ సమస్యలు
B. జీర్ణ సమస్యలు
C. షుగర్
D. క్యాన్సర్
61/100
పుట్టగొడుగులను తింటే ఏమవుతుంది ?
A. చర్మం సున్నితం
B. కొలెస్ట్రాల్ తగ్గుతుంది
C. శరీర ఉత్తేజం
D. పైవన్నీ
62/100
ఈ క్రింది వాటిలో బరువు తగ్గించేది ఏది ?
A. కాల్చిన మొక్కజొన్న
B. ఉడకబెట్టిన మొక్కజొన్న
C. పాప్ కార్న్
D. పైవన్నీ
63/100
మన సౌరవ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది ?
A. బుధుడు
B. శుక్రుడు
C. గురుడు
D. భూమి
64/100
భారతదేశంలో మొట్టమొదటి 3D సినిమా ఏ భాషలో తీసారు?
A. హిందీ
B. తెలుగు
C. మలయాళం
D. కన్నడ
65/100
సుగంధ ద్రవ్యాల భూమి గా పిలవబడే రాష్ట్రం ఏది ?
A. ఆంధ్రప్రదేశ్
B. తమిళనాడు
C. కేరళ
D. తెలంగాణ
66/100
స్పేస్ లో పెంచబడిన మొట్టమొదటి వెజిటేబుల్ ఏది ?
A. బంగాళాదుంప
B. ఉల్లిపాయ
C. క్యారెట్
D. వంకాయ
67/100
చలికాలములో చర్మం పగలకుండా ఉండాలంటే ఏ నూనే వాడాలి ?
A. ఆలివ్ నూనే
B. బాదాం నూనే
C. కొబ్బరి నూనే
D. వంట నూనే
68/100
విపరీతంగా ఒత్తిడి కి లోనయ్యేవారు ఎక్కువ ఏమి చెయ్యాలి?
A. ఎండలో ఉండాలి
B. విశ్రాంతి తీసుకోవాలి
C. చల్లని ప్రదేశంలో
D. పైవేవి కాదు
69/100
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే కూరగాయ ఏది ?
A. టమాటా
B. క్యాప్సికం
C. బెండకాయ
D. బీరకాయ
70/100
చలికాలంలో ఏ బిందెలో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు ?
A. రాగి బిందె
B. ప్లాస్టిక్ బిందె
C. ఇత్తడి బిందె
D. మట్టి కుండ
71/100
గోవాని పోర్చుగల్ ఎన్ని సంవత్సరాలు పాలించింది ?
A. 150
B. 250
C. 450
D. 500
72/100
శరీరంలో వాపులు ఎందుకు వస్తాయి ?
A. చర్మం బాగోకపోతే
B. లీవర్ బాగోకపోతే
C. ఒత్తిడి
D. లావుగా ఉండటం
73/100
ప్రతిరోజు పప్పు తింటే ఏ వ్యాధి వస్తుంది ?
A. గుండె జబ్బులు
B. క్యాన్సర్
C. పక్షవాతం
D. కీళ్ళ నొప్పులు
74/100
భారతదేశపు మొదటి వార్త పత్రిక ఏది ?
A. ది హిందూ
B. దైనిక్ జాగరన్
C. బెంగాల్ గెజిట్
D. ది ఇండియన్ ఎక్స్ప్రెస్స్
75/100
జలకన్య అస్తిపంజరం ఏ దేశంలోని మ్యుజియుంలో ఉంది ?
A. ఇండోనేషియా
B. పాకిస్తాన్
C. నేపాల్
D. డెన్మార్క్
76/100
హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది ?
A. ఒత్తిడివస్తుంది
B. జుట్టు రాలి పోతుంది
C. బట్టతల వస్తుంది
D. బట్టతల రాదు
77/100
మొదటగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ నుంచి వచ్చాయి ?
A. ఫ్రాన్స్
B. ఫ్రెంచ్
C. స్పెయిన్
D. బెల్జియం
78/100
తాటి ముంజలు తింటే ఏమవుతుంది ?
A. శరీరానికి బలం
B. జీర్ణక్రియ బాగుంటుంది
C. లీవర్ బాగుంటుంది
D. పైవన్నీ
79/100
నువ్వుల లడ్డులు తింటే ఏమవుతుంది ?
A. జుట్టు సమస్యలు రావు
B. ఆరోగ్యం
C. చర్మం కాంతివంతం
D. పైవన్నీ
80/100
కేవలం 7 రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏమిటి?
A. తేనె
B. బొప్పాయి
C. పుసుపు
D. A and B
81/100
భూమి ఐదు నిమిషాలలో ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ?
A. 10 వేలు
B. 5 వేలు
C. 2 వేలు
D. 20 వేలు
82/100
ఏ దేశంలో హోటల్ వెయిటర్లు టిప్పు తీసుకోవడానికి అవమానంగా భావిస్తారు ?
A. గ్రీక్
B. ఇంగ్లాండ్
C. టర్కీ
D. ఐస్లాండ్
83/100
శరీరంలో వేడి చేసి మోషన్ ఫ్రీ గా అవకపోతే దేనిని వాడాలి ?
A.పాలు
B.పెరుగు
C.మజ్జిగ
D. నిమ్మరసం
84/100
మన చర్మం బ్రైట్ గా పింక్ గ్లో రావాలంటే దేనిని తినాలి ?
A. క్యారెట్
B. బీట్రూట్
C. డ్రాగన్ ఫ్రూట్
D. డ్రై ఫ్రూట్
85/100
చుండ్రు తగ్గాలంటే ఏం వాడాలి?
A. షాంపూలు
B. టీ పొడి
C. అల్లం
D. ఉల్లిపాయ
86/100
నిద్ర సమస్య తగ్గాలంటే ఏ ఆకుకూర తినాలి ?
A. పాలకూర
B. మెంతికూర
C. గోంగూర
D. చుక్కకూర
87/100
భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ?
A. చంద్రుడు
B. అపోలో
C. బుధుడు
D. సూర్యుడు
88/100
ప్రతిరోజు ఉదయం ఏ జ్యూస్ తాగితే బలంగా ఉంటాం?
A. దానిమ్మ
B. నిమ్మకాయ
C. బీట్రూట్
D. పైనాపిల్
89/100
మన జాతీయ పథకంలోని తెలుపు రంగు దేనికి ప్రతీకారం ?
A. శాంతి-సత్యానికి
B. దైర్యానికి-త్యాగానికి
C. విశ్వాసానికి
D. ధర్మానికి-న్యాయానికి
90/100
భరతమాత చిత్రాన్ని చిత్రించింది ఎవరు ?
A. రవీంద్ర ప్రభత్
B. రవీంద్రనాథ్ టాగూర్
C. అదిశంకర్
D. కాళిదాస్
91/100
మొటిమలు తగ్గించడంలో ఏ కూరగాయ పని చేస్తుంది ?
A. క్యాబేజీ
B. బీట్రూట్
C. పొటాటో
D. టమోటా
92/100
ఏ పండు తింటే కిళ్ళ నొప్పులు తగ్గుతాయి ?
A. ఆపిల్
B. దానిమ్మ
C. బొప్పాయి
D. నారింజ
93/100
బ్లాక్ టీ తాగితే ఏమవుతుంది ?
A. అస్తమా రాదు
B. గుండె జబ్బులు రావు
C. ఒత్తిడి తగ్గుతుంది
D. పైవన్నీ
94/100
కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. బరువు తగ్గుతారు
B. ఒత్తిడి తగ్గుతుంది
C. చర్మం కాంతివంతం
D. పైవన్నీ
95/100
ఏ పాలు తాగితే పొడవుగా అవుతారు ?
A. గేదె
B. ఆవు
C. మేక
D. గాడిద
96/100
తొలి భారత ఆర్మీని ఎవరు స్దాపించారు ?
A. భక్త్ ఖాన్
B. రోషన్ సింగ్
C. సూర్య సేన్
D. మోహన్ సింగ్
97/100
గంగానదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు ?
A. గంగానది
B. హంసనది
C. ధర్మనది
D. పద్మనది
98/100
క్రింది వాటిలో వెతి నుండి ఒక గ్రాము ఆహార పదార్ధంలో ఎక్కువ శక్తి విడుదలవుతుంది?
A. ప్రోటీన్లు
B. కార్బోహైడ్రేట్
C. కొవ్వు
D. విటమిన్
99/100
జంతువులు తమకు కావాల్సిన ఆహరాన్ని సంపాదించడాన్ని ఏమంటారు?
A. పర పోషకాలు
B. స్వయం పోషకాలు
C. స్వయం భాక్షకాలు
D. పరోక్ష పోషకాలు
100/100
మన శరీరంలో కార్బో హైడ్రేట్ ఏ రూపంలో నిలువ ఉంటుంది?
A కాలేయం & పేగుల్లో గ్లైకోజేన్ గా
B పేగుల్లో గ్లూకోజ్ గా
C కండరం & కాలేయంలో గ్లైకోజేన్ గా
D కండరంలో గ్లూకోజ్ గా
Result: