100 GK Questions MCQ in Telugu
Dive into 100 Telugu general knowledge multiple-choice questions (MCQs) in this post. Designed for exam preparation and fun learning, these Telugu GK questions cover a variety of topics to challenge your brain. With answers provided, you can test yourself and gain new insights. Perfect for competitive exams and quizzes.
1/100
ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు?
2/100
మానవునిలో సాధారణ రక్త పీడనము ఎంత?
3/100
కడుపులో ఆకలిని అణిచివేయడానికి విడుదలయ్యే హర్మోన్ ఏది?
4/100
ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
5/100
తెలంగాణా రాష్ట్ర పుష్పం ఏది ?
6/100
ప్రపంచంలో అత్యంత పెద్దదైన ద్వీపం ఏది ?
7/100
రెండు ఆస్కార్ అవార్డలను గెలిచిన ఒకే ఒక్క భారతీయుడు ఎవరు ?
8/100
ఏ పాము గాలిలో ఎగరగలదు?
9/100
5 అడుగులు ఉన్న పురుషుడు ఎంత బరువు ఉంటె ఆరోగ్యంగా ఉన్నట్లు?
10/100
విభజన చెందని కణాలన్న శరీర భాగం ఏది?
11/100
రాష్ట్ర ముక్యమంత్రిని ఎవరు నియమిస్తారు ?
12/100
ఉత్తర ప్రదేశ్ ప్రజలు వంటకాల్లో ఏ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు?
13/100
బంగారు రంగు కోతులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?
14/100
భారతరత్న అవార్డు పొందిన తొలి శాత్రవేత్త ఎవరు?
15/100
ఏ దేశంలో పేపర్ కొరత కారణంగా పాటశాల పరీక్షలను రద్దు చేసారు ?
16/100
చంద్రులను కలిగివున్న గ్రహం ఏది?
17/100
ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
18/100
ఏ విటమిన్ లోపం వల్ల ఎక్కువగా కోపం వస్తుంది?
19/100
సింధూ నది ఏ దేశం నుండి భారత దేశానికి ప్రవహిస్తుంది ?
20/100
ఏ మాంసం తినడం వల్ల నల్లగా ఉన్న మొఖం తెల్లగా మారుతుంది?
21/100
ఏ దేశంలో పాండా విసర్జనతో టీ చేస్తారు ?
22/100
తెలంగాణా రాష్ట్ర పక్షి ఏది?
23/100
ఏ పండు క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది ?
24/100
ఏ నగరాన్ని ఎలక్ట్రానిక్ రాజధానిగా పిలుస్తారు ?
25/100
ఎలక్ట్రానిక్ బల్బు లోని ఫిలమెంట్ ను దేనితో తయారుచేస్తారు ?
26/100
విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఏది ?
27/100
గుడ్లగూబ తన తలను ఎంత వరకు తిప్పగలదు?
28/100
మేక లివర్ తింటే ఏమవుతుంది?
29/100
యుక్రెయిన్ దేశం ఏ ఖండంలో ఉంది ?
30/100
రామాయణ మహా గ్రంధాన్ని ఎవరు రచించారు ?
31/100
భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళా ఎవరు?
32/100
ఏ దేశంలో 1 లీటర్ పెట్రోల్ కంటే 1 లీటర్ మంచి నీళ్ళ ధర ఎక్కువ ?
33/100
ఈ క్రింది వాటిలో దేన్నీ రెండవ మెదడు అని అంటారు?
34/100
2.5 సెం.మీ భూమి ఏర్పడటానికి సుమారుగా ఎంతకాలం పడుతుంది?
35/100
ఏ జంతువు యొక్క గుండె చప్పుడు 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది ?
36/100
ఏ ఫోబియా ఉన్నవారు గాలిలో ఎగరడానికి భయపడతారు?
37/100
భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
38/100
ఏ జీవికి 24 కళ్ళు ఉంటాయి ?
39/100
సింహం యొక్క వయస్సును ఏ విధంగా కనుగొంటారు ?
40/100
గోవా ని పోర్చుగల్ ఎన్ని సంవత్సరాలు పాలించారు ?
41/100
రసాయన ఎరువులు వినియోగాన్ని నిషేదించిన మొదటి రాష్ట్రం ఏది?
42/100
సౌర వ్యవస్థలో భూమితో పాటు ఒజోన్ పొర కలిగి ఉన్న మరో గ్రహం ఏది?
43/100
రాత్రిపూట ఏ పండు తింటే నిద్ర బాగా పడుతుంది ?
44/100
ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో చూడగలదు?
45/100
వేటిని ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ?
46/100
ఏ చెట్టు కింద నిలబడితే మనిషి చనిపోతాడు ?
47/100
భారతదేశ మొదటి ఉపగ్రహం ఏది?
48/100
అమెరికా యుద్ధవిమానాలు వియత్నాం పై చల్లిన విషపదర్దం ఏది?
49/100
చర్మంపై దద్దుర్లు,దురదలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?
50/100
ఎవరి వర్ధంతిని జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు?
51/100
తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఎన్ని నెలలకి వేలిముద్రలు ఏర్పడతాయి ?
52/100
విమానానికి ఎన్ని ఇంజిన్ లు ఉంటాయి ?
53/100
అగర్తల ఏ రాష్ట్రానికి రాజధాని ?
54/100
ఆంధ్ర ప్యారిస్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ?
55/100
ఇండియాలో రాష్ట్రపతి రిటైర్మెంట్ తరువాత నెలకు ఎంత పెన్షన్ ఇస్తారు?
56/100
పాలలో నీళ్ళు కలపకుండా తాగితే ఏమవుతుంది ?
57/100
గుండెపోటు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు ?
58/100
మొట్టమొదటి T20 ప్రపంచకప్ గెలిచినా దేశం ఏది ?
59/100
మనం దేనిని ఉపయోగించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు?
60/100
అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది?
61/100
హంస ఏ దేవుడి వాహనము ?
62/100
ఒంటె ఒక్క సారిగా ఎంత నిరు త్రాగుతుంది?
63/100
వేడి నీళ్ళతో స్నానం చేసేవారికి ఏ వ్యాది రాదు ?
64/100
క్రింది వాటిలో IPL ట్రోఫీ ని గెలవని జట్టు ఏది ?
65/100
భారతదేశాన్ని తొలిసారి ఇండియా అని పిలిచినా వారు ఏ దేశస్తులు?
66/100
మనిషి రోజులో ఎన్ని గంటలు పడుకుంటే త్వరగా మతిమరపు వస్తుంది?
67/100
ప్రపంచంలో అత్యదికులు మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ ఎన్నవ స్థానంలో ఉంది?
68/100
ఏ జంతువు మూత్రం తాగడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది?
69/100
రోజు కూల్ డ్రింక్స్ తాగేవారిలో ఏ అవయవం త్వరగా ఫెయిల్ అవుతుంది ?
70/100
సగ్గు బియ్యం దేని నుండి తయారు చేస్తారు ?
71/100
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించడంలో ఉపయోగపడేది ఏది?
72/100
షేర్ చాట్ ఏ దేశానికి చెందిన కంపెనీ ?
73/100
VODAFONE నెట్వర్క్ ఏ దేశానికి చెందిన కంపెనీ?
74/100
పెన్సిళ్ళ తయారికి ఏ కలపని వాడుతారు ?
75/100
పురాణాలలో ప్రేమకు సంబంధించిన దేవుడు అయిన మన్మధుడి భార్య ఎవరు?
76/100
ఖో ఖో ఆటలో ప్రతి జట్టుకు ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ?
77/100
చేపలు వారానికి ఒక్కసారైనా తినేవారికి అస్సలు రాని వ్యాది ఏది?
78/100
ఇండియాలోని ఏ ప్రదేశాన్ని పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు?
79/100
HONDA ఏ దేశానికి చెందిన కంపెనీ ?
80/100
ప్రపంచంలో కుక్కలా కోసం స్మశాన వాటికను ఏర్పాటు చేసిన మొట్ట మొదటి దేశం ఏది?
81/100
జమ్ములోని మాతా వైష్ణో దేవి ఆలయంలో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి?
82/100
బీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటి?
83/100
ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది?
84/100
2021 T20 ప్రపంచకప్ భారత జట్టు మెంటర్గా ఎవరు నియమితులయ్యారు?
85/100
రామాయణంలో అశోకవనం ఎక్కడ కనిపిస్తుంది?
86/100
5 వరుస వింబుల్డన్ టెన్నిస్ టైటిల్స్ ని గెలిచినా మొదటి ఆటగాడు ఎవరు?
87/100
భారత దేశంలో కోసా పట్టు ఏ రాష్ట్రం యొక్క ప్రత్యెక ఉత్పత్తి?
88/100
బుధగ్రహం (Mercury)పై ఒక రోజు, భూమిపై ఎన్ని రోజులతో సమానం ?
89/100
ఏ దేశం కృతిమ సూర్యుడిని తయారుచేసారు ?
90/100
భారతదేశం లోని ఏ నదిలో వజ్రాలు దొరుకుతాయి ?
91/100
చిన్న దేవి మరియు తిరుమలదేవి వీరిలో ఏ పాలకుని యొక్క రాణులు?
92/100
ఆక్యుపంక్చర్ ఏ దేశంలో ఉద్భవించింది?
93/100
ప్రపంచంలో రెండు ఖండాలలో విస్తరించి ఉన్న ఏకైక నగరం ఏది?
94/100
శరీరంలో ఏ భాగం గర్భంలో మొదట తయారవుతుంది?
95/100
వేటిని తినడం వల్ల దోమలు కుట్టావు?
96/100
గాంధీ చిత్రంలో గాంధీ పాత్రను ఎవరు పోషించారు?
97/100
ఇటివల ఏ నగరం పేరు శంభాజీ నగర్ గా మార్చబడింది?
98/100
భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని పోస్టాఫీస్లు ఉన్నాయి?
99/100
అమెరికాలో ఏ జంతువు గుండెను మనిషికి పెట్టారు ?
100/100
వెయ్యి స్తంభాల గుడి ఏ సంవత్సరంలో కట్టించారు?
Result:
0 Comments