Boost your preparation with 100 GK questions in Telugu with answers. These questions are suitable for students, job seekers, and quiz lovers. Perfect for improving your general awareness, these Telugu GK bits help you enhance your knowledge and confidence for competitive challenges.
1/100
పాకిస్థాన్ పండ్ల తోట అని పిలవబడే నగరం ఏది ?
2/100
ఎద్దు ఏ దేశపు జాతీయ జంతువు?
3/100
హిందీలో బ్యాంకును ఏమని పిలుస్తారు?
4/100
భూమి దేని చుట్టూ తిరుగుతుంది ?
5/100
'IPL' లో తొలి ' హ్యాట్రిక్ ' చేసిన బౌలర్ ఎవరు ?
6/100
మొట్టమొదటి ' IPL ' మ్యాచ్ ఎక్కడ జరిగింది ?
7/100
'IPL' లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ?
8/100
'hp' కంపెనీ ఏ దేశానికి చెందినది ?
9/100
నిమ్మకాయ లో ఏ విటమిన్ ఉంటుంది ?
10/100
మన కడుపులో ఏ యాసిడ్ ఉంటుంది ?
11/100
క్రింది వాటిలో మహాభారతంలో కనిపించని పాత్ర ఏది ?
12/100
కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?
13/100
భీష్ముడి మరణం కోరుతూ శిఖండిగా జన్మించింది ఎవరు ?
14/100
రాక్షస పందిని వేటాడి వేటాడి చంపిన స్వామి ఏవరు ?
15/100
వానరులు సముద్రం పై నిర్మించిన ' వంతెన ' పేరేమిటి ?
16/100
రామ, రావణ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?
17/100
వెలుతురులో నీతోటే ఉంటుంది చీకటిలో తప్పించుకుపోతుంది ?
18/100
కనిపించని వనం ఏమిటి?
19/100
పువ్వులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
20/100
" కుతుబ్ షాహిల్లో " చివరి పాలకుడు " ఎవరు ?
21/100
"ఏనుగు " గర్భావది కాలం ఎంత ?
22/100
పట్టుపురుగుల పంపకం " అధ్యయనంను ఏమంటారు ?
23/100
"రేడియోను " కనుగొన్నది ఎవరు ?
24/100
ప్రపంచంలోనే మొట్టా మొదటి క్లాత్ స్క్రై ను కనుగొన్నది ఏవరు ?
25/100
భూమి మీద అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది ?
26/100
సిటీ ఆఫ్ టెంపుల్స్ ' అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
27/100
వెన్నెముక లో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి ?
28/100
"ఆధార్ " రూపకర్త ఎవరు ?
29/100
ఎర్రకోటను నిర్మించినది ఎవరు ?
30/100
భారతదేశ తీరరేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ?
31/100
పూర్వ కాలంలో ఒడిశాను ఏమని పిలిచేవారు ?
32/100
టెలిఫోన్ కనుగొన్నది ఎవరు ?
33/100
భారత చరిత్రలో ఏ కాలాన్ని స్వర్ణయుగముని అంటారు ?
34/100
పాకిస్తాన్ దేశపు ' జాతీయ కూరగాయ ఏది ?
35/100
మొక్కలకు ప్రాణం ఉందని తెలిపిన ' శాస్త్రవేత్త ఎవరు ?
36/100
'A.P.J Abdul Kalaam'ఏ రాష్ట్రానికి చెందినవాడు ?
37/100
గ్రహాలలోకెల్లా ' అతిచిన్న గ్రహం ' ఏది ?
38/100
'Tata brand ' belongs to which country?
39/100
'Red gram' అంటే ఏవి ?
40/100
దేశంలో వరిని అధికంగా పండించే రాష్ట్రం ఏది ?
41/100
తెలంగాణ రాష్ట్రంలోని ' చార్మినార్' ఎప్పుడు నిర్మించబడింది ?
42/100
అంతర్జాతీయ ' గాలిపటాల పండుగ'ను ఎక్కడ జరుపుకుంటారు ?
43/100
"పాలు" మరియు "గుడ్డు " రెండింటినీ ఇచ్చే జంతువు ఏది ?
44/100
ప్రపంచంలోనే ' సినిమా పరిశ్రమ'ను ప్రారంభించిన మొట్టమొదటి దేశం ' ఏది ?
45/100
ఒక్క నది కూడా లేని దేశం ఏది?
46/100
ట్రాఫిక్ సిగ్నల్ లేని దేశం ఏది?
47/100
విద్యుత్తు సరఫరా నిలిచిపోవడాన్ని ఏమని అంటారు ?
48/100
హిందూ పురాణాలలో వీటిలో విష్ణువు పేర్లలో ఒకటి ఏది ?
49/100
షేక్ హసీనా ఏ దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసారు ?
50/100
బ్యాంక్ పాస్ బుక్ లో కనిపించే IFSC కోడ్ " లో “ F ” అంటే ఏమిటి ?
51/100
ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్లు వేటితోతయారు చేయబడతాయి ?
52/100
వీటిలో ఏ జంతువు వెనుక వైపు కొవ్వు నిల్వలు కలిగిన మూపులు ఉంటాయి ?
53/100
ఈ సామెతను పూర్తి చేయండి తాను చెడ్డ కోతి. అంతా చెరిచినట్టు.....
54/100
భారతరత్న అందుకున్న క్రీడాకారుడు ఎవరు ?
55/100
భారతరత్న అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
56/100
భారతదేశంలో తాజ్ మహల్ అని దేనిని పిలుస్తారు?
57/100
భారత దేశ అత్యున్నత పురస్కారం ఏది ?
58/100
ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ సూర్యుడిని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
59/100
పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధానమంత్రి ఎవరు ?
60/100
భారత దేశంలో మొట్ట మొదటి విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడింది ?
61/100
భూకంపం వస్తుందని ముందే గ్రహించే జీవులు ఏవి ?
62/100
మనిషి కన్నా అధిక రంగులను చూడగలిగే జీవి ఏది ?
63/100
RBI ఒక రూపాయి నాణెం తయారు చేయ్యడానికి ఎంత ఖర్చు పెడుతుంది ?
64/100
నల్ల " బంగారం " అని దేనిని పిలుస్తారు ?
65/100
భూమి మీద ఉన్న నీటి శాతం ఎంత ?
66/100
ఏ రంగు పండు గుండె బలానికి మంచిది ?
67/100
1919 లో గాంధీజీ ఏ బ్యాంకును ప్రారంభించారు?
68/100
ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి?
69/100
బొగ్గు నగరం అని దేనిని పిలుస్తారు?
70/100
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఏ దేశంలో ఉంది?
71/100
ప్రపంచంలో అత్యధికంగా పాలు తాగే దేశం ఏది?
72/100
ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆట ఏది?
73/100
ఐదు సూర్యులు ఏకకాలంలో ఎక్కడ కనిపిస్తాయి?
74/100
ప్రపంచంలో అత్యంత చౌకైన ఉన్ని ఏ దేశం నుండి లభిస్తుంది?
75/100
భారతదేశంలో ఏ పంటను ఎక్కువగా పండిస్తారు?
76/100
నీటిలోని ' సూక్ష్మజీవుల'ను చంపడానికి ఉపయోగపడే వాయువు ఏది ?
77/100
సూర్యరశ్మి లో ఉండే విటమిన్ ఏది ?
78/100
కొబ్బరి'ని ఏ దేశం అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది ?
79/100
దగ్గు ' నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది ?
80/100
ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని ' డైమండ్ సిటీ ' అని కూడా పిలుస్తారు ?
81/100
మహిళలకు ఇటీవల రక్షణ రంగంలోకి ప్రవేశాన్ని కల్పించిన దేశం ఏది ?
82/100
ఏ నది కి నూనె నది అని పిలుస్తారు ?
83/100
సిమెంట్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
84/100
బ్రిటీష్ వారు పరిపాలించిన మొత్తం దేశాల సంఖ్య ఎంత ?
85/100
తలనొప్పి ' నుంచి ఉపశమనం కలిగించడంలొ ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది ?
86/100
తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది?
87/100
ప్రపంచంలోనే ' అత్యంత ఎత్తైన ఇసుక కోట ఏ దేశం'లో నిర్మించబడింది ?
88/100
పులి మరియు సింహం రెండూ కనిపించే ఏకైక దేశం పేరు చెప్పండి
89/100
భారతదేశంలో ' పత్తి ఉత్పత్తి'లో ' మొదటి స్థానం'లో ఉన్న రాష్ట్రం ఏది ?
90/100
ఏ జంతువు ప్రతిదీ రెండింతలు పెద్దదిగా చూస్తుంది?
91/100
ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏదీ ?
92/100
ఏకగ్రీవంగా ఎన్నికైన భారత తొలి రాష్ట్రపతి ఎవరు ?
93/100
కేజీ పత్తి బరువ లేక ఇనుము బరువ ?
94/100
భారతదేశంలో ' అతిపెద్ద బీచ్ ' ఉన్న ప్రాంతం ఏది ?
95/100
సానియా మీర్జా ఏ క్రీడకు సంబంధించినది?
96/100
ఉప్మా ' ఏ దేశంలో పుట్టుంది ?
97/100
భారతదేశ జాతీయ చిహ్నం ఏది?
98/100
గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది ?
99/100
వీటిలో షుగర్ వ్యాధిని అత్యదికంగ తగ్గించేది ఏది ?
100/100
ఇండియా లో ఎత్తైన కాంక్రీట్ " డ్యాం " ఏది ?
Result:
0 Comments