1/100
ప్రతిరోజు గుడ్డు తినే వారికి ఏ వ్యాది వచ్చే అవకాశం ఉంటుంది?
2/100
పాలని ఏ పదార్ధంతో కలిపి తీసుకుంటే అసిడిటీ వస్తుంది ?
3/100
బీ.పి మందులు వాడుతున్నవారు ఏమి తాగితే ప్రమాదం ?
4/100
ఏ పాత్రలో వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది ?
5/100
ఏది ఎక్కువగా తినడం వలన రక్తం పల్చగా మారి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి ?
6/100
కడుపు క్యాన్సర్ వస్తే ముఖంపై ఏ లక్షణాలు కనిపిస్తాయి ?
7/100
సూర్యోదయ దేశం అని దేనిని పిలుస్తారు ?
8/100
మానవ శరీరంలో మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయి ?
9/100
పెళ్ళిలో వధువురులకు బాసికాలు ఎందుకు కడతారు ?
10/100
ఏ దేశానికి రాత్రి సూర్యుడు అనిపిలుస్తారు?
11/100
టమోటలో ఏ విటమిన్ లభిస్తుంది ?
12/100
ప్రజలు మొదటిసారిగా మీలో నోటీస్ చేసేది ఏది ?
13/100
ఏ కూరగాయ తింటే మనిషి వయసు తక్కువగా కనిపిస్తుంది ?
14/100
శనగలు తింటే ఏమవుతుంది ?
15/100
మన ఎముకలను దృడంగా తయారుచేసే పండు ఏది ?
16/100
మహాత్మా గాంధీ హత్య ఎప్పుడు జరిగింది ?
17/100
స్త్రీలు ఎలాంటి మగవాళ్ళకు అస్సలు ఇష్టపడరు?
18/100
GSTని ప్రారంభించిన మొదటి దేశం ఏది ?
19/100
భారతదేశంలో పాకిస్తాన్ అనే గ్రామం ఎక్కడ ఉంది ?
20/100
నూడిల్స్ తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
21/100
ఈ క్రింది వాటిలో ఏది తినడం వల్ల అన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చు ?
22/100
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప ఏది ?
23/100
ఇస్లాం మత సిద్దాంత మూల పురుషుడు ?
24/100
అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ?
25/100
మన చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉండాలంటే ఏం తినాలి ?
26/100
వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏ వ్యాధి రాదు ?
27/100
గోళ్ళు కోరికే అలవాటు ఉన్నవారికి ఏమవుతుంది ?
28/100
జ్ఞానపిట అవార్డ్లులను ఏ రంగంలో ఇస్తారు ?
29/100
కళ్ళకు గంతలు దేనికి గుర్తు ?
30/100
వాస్కోడి గామ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు ?
31/100
ఏ రంగు బట్టలు దరిస్తే దోమలు ఎక్కువగా కుడతాయి ?
32/100
మనుషుల DNA తో చింపాంజీ DNA ఎంత శాతం మ్యాచ్ అవుతుంది?
33/100
ఏ దేశ చట్టం అత్యంత కటినమైనదిగా పరిగణించబడుతుంది?
34/100
మహాభారతంలోని భాగాలను ఏమని పిలుస్తారు ?
35/100
మనం వేసుకునే టాబ్లెట్స్ మీద గీత దేన్నీ సూచిస్తుంది ?
36/100
ఒక్క రోజులో వ్యక్తి ఆలోచించడానికి దాదాపుగా ఎన్ని క్యాలరీలు ఖర్చు చేస్తాడు ?
37/100
తెల్లగా ఉన్న జుట్టు కొద్దిరోజుల్లోనే నల్లగా మారాలంటే ఏం చేయాలి?
38/100
ఏ కురగాయాలలో విషం ఉంటుంది ?
39/100
ఏ జంతువూ పాలు గడ్డకట్టదు?
40/100
రాకెట్లలో ఇంధనంగా దేనిని వాడుతారు ?
41/100
మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారి తీస్తుంది?
42/100
మానవ శరీరంలో కాన్సర్ సోకని అవయవం ఏది ?
43/100
ఏ దేశంలో ప్రతి సంవత్సరం కుక్కలకు పండుగను జరుపుతారు ?
44/100
ఏ జివి యొక్క దంతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి ?
45/100
భారతదేశంలోని ఏనుగుల సంఖ్య అత్యేధికంగా ఉన్న రాష్ట్రము ఏది?
46/100
కాంతి కిరణాలు చంద్రుడి నుండి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత ?
47/100
ఏ కాలుష్యం వల్ల గుండె జబ్బులు వస్తాయి ?
48/100
సుగంధ ద్రవ్యాల రాజు అని వేటిని పిలుస్తారు ?
49/100
బ్లాక్ టీ తాగితే ఏమవుతుంది ?
50/100
పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము ఏది ?
51/100
కంటి చూపును సృష్టంగా చేసే ఆహారం ఏది ?
52/100
అల్లం ఎక్కువగా తింటే ఏమవుతుంది ?
53/100
వ్రుద్యప్యం లో కూడా కళ్ళు బాగా కనిపించాలంటే ఏం తినాలి ?
54/100
మానవులు మొదట ఉపయోగించిన లోహం ఏది ?
55/100
రాణి లక్ష్మి బాయి జి సమాధి ఏ నగరంలో ఉంది?
56/100
ఒలిచిన కూరగాయలను కడగడం ద్వార ఏ విటమిన్ తొలగించబడుతుంది?
57/100
పాని పూరి ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?
58/100
పాలలో నెయ్యి కలిపి తాగితే ఏ వ్యాధి తగ్గుతుంది ?
59/100
వన్ ప్లస్ మొబైల్ కంపెనీ ఏ దేశానికి చెందినది ?
60/100
ఈ క్రింది వాటిలో ఏ ఆహారంలో ప్రోటీన్స్ ఉండవు ?
61/100
అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది ?
62/100
సింగపూర్ దేశం యొక్క అధికారిక భాష ఏది ?
63/100
పోగాత్రాగితే దాని ఎఫెక్ట్ ఎక్కువ దేని మిద పడుతుంది ?
64/100
ఏ పండు తింటే కంటికి మేలు చేస్తుంది ?
65/100
ప్రపంచంలో ఏ దేశాన్ని మినీ ఇండియా అని పిలుస్తారు ?
66/100
సూర్యుడు అంతరిక్షంలో ఎలా కనిపిస్తాడు ?
67/100
భారతదేశంలో మొదటి టాక్సీ సేవ ఏ నగరంలో ప్రారంభించబడింది?
68/100
దేని వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది ?
69/100
ఫ్రిజ్ లో నిరు తాగడం వల్ల ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ?
70/100
రాత్రి ఏ రొట్టేని తింటే బరువు తగ్గుతారు?
71/100
టీ ఎక్కువగా తాగితే ఏమౌతుంది?
72/100
ఏ పండు తింటే అందం పెరుగుతుంది?
73/100
ఏ మగ జీవి పిల్లలకు జన్మనిస్తుంది ?
74/100
ఏనుగులు ఏ జీవిని చూస్తే బయపడతాయి?
75/100
ఏ రంగు బెడ్ లైట్ వల్ల నిద్ర బాగా పడుతుంది?
76/100
దేనిని ఎక్కువగా తాగటం వల్ల లివర్ కుళ్ళిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది?
77/100
ప్రతిరోజు తమలపాకు తింటే ఏ వ్యాధి రాదు?
78/100
మందు త్రాగటం మాన్పించలి అంటే ఏ ఆకు రసం తాగించాలి?
79/100
ఏం తింటే తొందరగా ముసలితనం అస్సలు రాదు?
80/100
బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఏ ఆకును వేయాలి?
81/100
పాలలో నీళ్ళు కలుపుకోకుండా తాగితే ఏమవుతుంది?
82/100
రక్తహినతను తగ్గించె ఆహార పదార్ధం ఏది?
83/100
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సోవం ఎప్పుడు?
84/100
మనిషిఎన్ని గంటలకన్నా తక్కువ నిద్రపోతే త్వరగా చనిపోతాడు?
85/100
చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఉపయోగపడే ఏది?
86/100
ఏం తింటే ముసలితనం తొందరగా రాదు?
87/100
జుట్టు రాలకుండా ఉండాలంటే దేనికి దూరంగా ఉండాలి?
88/100
భూమ్మీద మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి?
89/100
అరటి ఆకులలో భోజనం చేయడం వల్ల ఏమౌతుంది?
90/100
ఏ పండు తింటే రక్త సరఫరా మెరుగుపడుతుంది?
91/100
బల్బ ను ఏ సంత్సరంలో కనిపెట్టారు?
92/100
ఏ బిస్కెట్లు తింటే మన ఆరోగ్యానికి ప్రమాదం?
93/100
ముఖం పై నల్లటి మచ్చలు పోవాలంటే ఏం తీసుకోవాలి?
94/100
సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్య ఏంటి ?
95/100
చుండ్రు తగ్గాలి అంటే వారానికి ఎన్నిసార్లు తల స్నానం చెయ్యాలి?
96/100
కోడి తోలు తింటే ఏమవుతుంది?
97/100
ఆయుర్వేదం ప్రకారం మతిపరుపును దూరం చేసేది ఏది?
98/100
బ్యాక్టీరియా వల్ల వచ్చే నోటి దుర్వాసను తగ్గించడానికి ఏం తాగాలి?
99/100
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏమవుతుంది?
100/100
రొజూ మూడు తులసి ఆకులు తింటే ఏమవుతుంది?
Result:
0 Comments