100 General Knowledge Questions with Answers in Telugu
In this post, discover 100 general knowledge questions in Telugu along with their answers. From competitive exam preparation to casual learning, these questions cater to all. Perfect for students, quiz enthusiasts, and those looking to improve their Telugu GK knowledge. Explore, learn, and challenge yourself with this engaging Telugu quiz.
1/100
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుకొన్న మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు?
2/100
నోబెల్ పురస్కారం మొత్తం ఎన్ని రంగాల్లో బహుకరిస్తారు?
3/100
ప్రపంచంలో అత్యధిక అవయవ దాతలు ఉన్న దేశం ఏది?
4/100
ఈ క్రింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది?
5/100
దోమలకు ఎన్ని దంతాలు ఉంటాయి?
6/100
క్రింది రాష్ట్రాలలో సముద్ర తీరం లేని రాష్ట్రం ఏది?
7/100
ప్రపంచంలో పాలు, పాల ఉత్పతుల్లో ప్రధమ స్థానంలో ఉన్న దేశం ఏది?
8/100
జనాభా ప్రకారం USAలోని అతిపెద్ద నగరం ఏది?
9/100
నరాల బలహీనతను అతి త్వరగా తగ్గించేది ఏది?
10/100
పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
11/100
శ్రీ కృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో రాజ్యపాలన భాద్యతలు చేపట్టారు?
12/100
వైద్య భాషలో గ్లూకోస్ అంటే ఏమిటి?
13/100
మొట్టమొదటగా పాలను పెరుగుగా మార్చటానికి ఏం వేసి తోడు పెట్టారు?
14/100
క్యాలిఫ్లవర్ ను మొట్టమొదటిగా భారతదేశానికి పరిచయం చేసిన దేశం ఏది?
15/100
నవ్వున్ని పుట్టించే వాయువు ఏది?
16/100
సింహం గర్జన ఎంతదూరం వినిపిస్తుంది?
17/100
కొండపల్లి దుర్గమును శ్రీ కృష్ణ దేవరాయులు ఎప్పుడు ఆక్రమించాడు?
18/100
రెండు వస్తువులు ఒక జత అయితే ఎన్ని జతలు కలిపితే ఒక దస్తా అవుతుంది?
19/100
సైన్సు చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం ఏది?
20/100
శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు దేనిని తింటే లీటర్ల కొద్ది రక్తం తయారవుతుంది?
21/100
పొట్టను శుభ్రం చేసి క్యాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడే ఆహార పదార్ధం ఏది?
22/100
మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళంలో రోబోలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
23/100
IPL ఫుల్ ఫార్మ్ ఏంటి?
24/100
2021 లో భారతదేశంలో ఎన్ని పులులు చనిపోయాయి ?
25/100
అర్జునుడు తపస్సు చేస్తున్నట్టుగా ఉండే శిల్పం ఏ ప్రాంతంలో ఉంది?
26/100
బట్టతల దేనివల్ల వస్తుంది?
27/100
గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?
28/100
చక్కర వ్యాధిగ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది ఏది?
29/100
జపాన్ పై అమెరికా అణుబాంబు ఎప్పుడు వేయబడింది?
30/100
MS ధోని ఇప్పటివరకు ఎన్ని IPL ట్రోఫీలు గెలిచాడు?
31/100
APJ KALAM పీపుల్స్ ప్రెసిడెంట్ పుస్తక రచయిత ఎవరు?
32/100
భారతదేశంలో మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి?
33/100
ధనరాజ్ పిళ్ళై ఏ ఆటకు సంబంధించినవాడు?
34/100
పులి ఎముకలను దేనిలో వాడతారు?
35/100
చేపల చెరువులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి?
36/100
అంగన్వాడి అంటే అర్ధం ఏంటి?
37/100
ఆంగ్ల దినపత్రిక "టైమ్స్ ఆఫ్ ఇండియా" ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
38/100
ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పాలసీ 2021ని ఆవిస్కరించింది?
39/100
ముసలితనం రాకుండా ఎప్పటికి యవ్వనంగా ఉండేలా చేసే కూరగాయ ఏది?
40/100
భారతదేశ ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు ఎంత ?
41/100
ఫిల్టర్ నీళ్ళు తాగితే కలిగే నష్టం ఏంటి?
42/100
ప్రపంచంలో అత్యంత పెద్దదైన ద్వీపం ఏది?
43/100
రామాయణ మహా గ్రంధాన్ని ఎవరు రచించారు?
44/100
మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణమైన పదార్ధం ఏది?
45/100
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాలువ ఏది?
46/100
ఎన్ని లీటర్ల క్యారెట్ జ్యూస్ తాగితే మనిషి చనిపోతాడు?
47/100
తెలుగు నేలపై తోలి రైలు ఎప్పుడు నడిచింది?
48/100
మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది?
49/100
క్రింది వాటిలో రెండవ మెదడు అని దేనిని అంటారు?
50/100
మనిషి వ్యాయామం చేస్తున్నప్పుడు నిమిషానికి ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడు?
51/100
తెలంగాణ మంగళగిరిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏది?
52/100
అర్జునుడు తపస్సు చేస్తున్న శిల్పం ఎక్కడుంది?
53/100
తోలి తెలుగులో టాకీ చిత్రం ఏది?
54/100
దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
55/100
తైవాన్ దేశం యొక్క జాతీయ భాష ఏది?
56/100
ఎలక్రానిక్ బల్బులోని ఫిలమెంట్ ను దేనితో తయారుచేస్తారు?
57/100
ఏ వృక్షాన్ని బోధి వృక్షం అని అంటారు?
58/100
కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?
59/100
హల్వా అనే పదం ఏ భాష నుండి పుట్టింది?
60/100
ప్రపంచ దేశాలలో అతి సురక్షితమైన దేశం ఏది?
61/100
టాకా ఏ దేశపు కరెన్సీ?
62/100
ఖజురహో శిల్పాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
63/100
తెలుగు సంవత్సరాలు ఎన్ని?
64/100
సాధారణ మూత్రం ద్వారా విషర్జితమయ్యే పదార్ధం ఏది?
65/100
ఏ రాష్ట్రంలో రోడ్డును నరేంద్రమోడి మార్గ్ అనే పేరుతో ప్రారంభించారు?
66/100
పాలలో కొవ్వు పదార్ధం ఏ సమయంలో తగ్గుతుంది?
67/100
విజువల్ ఎఫెక్ట్స్ లోని CGI లో C దేనిని సూచిస్తుంది?
68/100
రసాయన ఎరువుల వినియోగాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రం ఏది?
69/100
రక్తాన్ని శుద్ధి చేసే శక్తి దేనిలో ఉంది ?
70/100
వెల్లుల్లి ని దిండు క్రింద పెట్టుకొని పడుకుంటే ఏమవుతుంది ?
71/100
క్యాన్సర్ నుండి కాపాడే ఆహారం ఏమిటి ?
72/100
పిల్లలు 'Height'త్వరగా పెరగాలంటే ఏమి తినాలి ?
73/100
పారాసెటమాల్ టాబ్లెట్ ని ఎక్కువగా వాడటం వల్ల ఏ అవయవం దెబ్బ తింటుంది ?
74/100
పురుషులు మొలత్రాడు కట్టుకోకపోతే వచ్చే వ్యాధి ఏమిటి ?
75/100
ప్రపంచంలో "Stress" రోగాలు ఎక్కువగా ఉన్న దేశం ఏది ?
76/100
అరికాల్లను నెయ్యి తో మసాజ్ చేస్తే ఏమవుతుంది?
77/100
పరగడుపున అల్లం రసం తాగితే ఏమవుతుంది ?
78/100
చలికాలములో కూడ మన శరీరం వెచ్చగా ఉండాలంటే ఏమి తీస్కోవాలి?
79/100
పైత్యం పోవాలంటే ఏ రసం తాగాలి?
80/100
7 నుండి 14 ఎల్లలోపు పిల్లల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి ఏమిటి ?
81/100
పుదినా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ విటమిన్ లభిస్తుంది?
82/100
మనం ప్రతిరోజు తప్పక తినవలసిన ఆహార పదార్ధం ఏమిటి?
83/100
ఇంట్లో ఏ మొక్క ని పెంచితే గాలి శుభ్రముగా ఉంటుంది ?
84/100
ప్రతిరోజు నువ్వులు తింటే ఏమవుతుంది ?
85/100
మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు పనిచేసే అవయవం ఏమిటి ?
86/100
షుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఏ టైం లో వాకింగ్ చెయ్యాలి?
87/100
బొప్పాయి పండును దేనితో కలిపి తింటే విషం అవుతుంది ?
88/100
విరిగిన ఎముకలు అతికి బలంగా చేసే ఆహార పదార్ధం ఏది ?
89/100
ముఖాన్ని అందంగా చేసే విటమిన్ ఏది ?
90/100
ఏ పండు తింటే కంటికి మేలు చేస్తుంది ?
91/100
పాని పూరి ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?
92/100
2023 ఆసియా క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి?
93/100
క్రింద తెలిపిన ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు మహిళా ముఖ్యమంత్రి ఎన్నుకోబడలేదు?
94/100
మన దేశంలో ఎన్నుకోబడిన మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?
95/100
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ ఉన్న దేశం ఏది ?
96/100
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల ఎలాంటి భయంకరమైన ఆరోగ్య సమస్య వస్తుంది ?
97/100
లక్ష ద్వీపాలలో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి ?
98/100
పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు దేనిని తీసుకోవాలి ?
99/100
టెస్ట్ క్రికెట్ లో అత్యేదిక బంతులు ఆడిన ఆటగాడు ఎవరు?
100/100
నూడిల్స్ తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
Result:
0 Comments