This post provides 100 Telugu General Knowledge bits, perfect for students and quiz enthusiasts. These concise facts are easy to remember and focus on essential topics to help you improve your knowledge for daily learning and competitive challenges.
1/100
ఏ జంతువుకి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది?
2/100
డెలివరీ తర్వాత వచ్చే పొట్టపై చారలు (ప్రేగ్నేన్సి స్ట్రెచ్ మార్క్స్) మటుమాయం చేసేది ఏది?
3/100
ఏ దేశంలో తండ్రి కూతురిని పెళ్లి చేసుకుంటాడు?
4/100
మనిషి చనిపోయిన తర్వాత కూడా 7 నిముషాల వరకు ఆక్టివ్ గా ఉండే పార్ట్ ఏది?
5/100
వీటిలో నీటిలో తేలే పండు ఏది?
6/100
కోల్గేట్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది?
7/100
ఈము పక్షి ఏ దేశానికి చెందినది?
8/100
దేశంలో అన్నింటి కంటే పొడవైన నది ఏది?
9/100
గొడ్డు మాంసం రసాన్ని ఏ చాక్లెట్ లో వాడుతారు?
10/100
విద్యుత్ దేని ద్వారా వేగంగా ప్రయాణిస్తుంది?
11/100
తేలు కోరల్లో ఏ రకమైన యాసిడ్ ఉంటుంది?
12/100
మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం?
13/100
సాధారణంగా అగ్ని ప్రమాదాలు ఏ కాలంలో ఎక్కువగా జరుగుతాయి?
14/100
విమాన ప్రమాదం ఎలా జరిగిందో దేని ద్వారా తెలుసుకుంటారు?
15/100
మన జాతీయ నది ఏది?
16/100
మనం వాడే fair and lovely లో ఏ జంతువు కొవ్వుని వాడుతారు?
17/100
గౌతమ బుద్దుని చిన్ననాటి పేరు ఏమిటి?
18/100
చేప దేని ద్వారా ఊపిరి పిల్చుకుంటుంది?
19/100
ప్రపంచంలోని పక్షులలో కెల్లా అతిపెద్ద గుడ్డు పెట్టె పక్షి ఏది?
20/100
ప్రపంచంలోకెల్లా బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
21/100
మనుషులు చెప్పే అబద్దాలను కనిపెట్టే మిషన్ పేరు ఏమిటి?
22/100
రాత్రిపూట బ్రష్ చేయకపోతే కలిగే నష్టం ఏమిటి?
23/100
వయస్సు పెరిగే కొద్ది ఏడ్చే శబ్దం ఎలా ఉంటుంది?
24/100
పొద్దున్నే ఖాలీ కడుపుతో టీ త్రాగేవారికి వచ్చే అతి భయంకరమైన అనారోగ్యం ఏది?
25/100
ఎక్కువగా క్యాల్సియం టాబ్లెట్లను వాడితే వచ్చే సమస్య ఏది?
26/100
అతిగా ఆలోచించే వారికి వచ్చే ఆరోగ్య సమస్య ఏది?
27/100
కుక్క కన్నా ఎక్కువ దూరంలో వాసనను పసిగట్టే జీవి ఏది?
28/100
ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి?
29/100
సూపర్ star రజనికాంత్ మాత్రు భాష ఏది?
30/100
ప్రపంచంలో ఎక్కువ మంది మరణాలకు కారణమయ్యే జీవి ఏది?
31/100
కోడి గుడ్డు పొదిగే కాలం ఎంత?
32/100
నీరు యొక్క రుచి ఎలా ఉంటుంది?
33/100
శరీరంలో ఏ విటమిన్ తక్కువ అయితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి?
34/100
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తీ ఎవరు?
35/100
బొద్దింక హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి?
36/100
ఈ క్రింది వాటిలో చెక్కను ఉపయోగించి తాయారు చేసేది ఏది?
37/100
ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఎడారి ఏది?
38/100
మేఘాలయ రాజధాని ఎక్కడ ఉంది?
39/100
భారతదేశానికి మొదట పాలకురాలు ఎవరు?
40/100
ఈము పక్షులు గంటకు ఎంత వేగంతో పరుగెత్తగలవు?
41/100
ఏ దేశంలో చెల్లి అన్న పెళ్లి చేసుకుంటారు?
42/100
మనిషి చనిపోయాక కూడా మెదడు ఎన్ని నిముషాలు ఆక్టివ్ గా ఉంటుంది?
43/100
ఏ ఉపగ్రహం మీద భూమి కంటే ఎక్కువ నీరు ఉందని కనుగొన్నారు?
44/100
మనిషి మొఖాన్ని అందంగా చేసే విటమిన్ ఏది?
45/100
శాతంఆస్తమ లక్షణాలను తగ్గించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?
46/100
కామెర్లు వ్యాధి ఏ అవయవం వైఫల్యం వల్ల వస్తుంది?
47/100
ఎన్ని రోజులకి ఒకసారి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?
48/100
100 గుడ్లకు పైగా గుడ్లను పెట్టగలిగే పక్షి ఏది?
49/100
ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
50/100
బ్రాయిలర్ కోడి ఎన్ని రోజులకి ఎదిగిపోతుంది?
51/100
స్వీట్స్ మీద సిల్వర్ ని ఎందుకు అతికిస్తారు?
52/100
అసలు నిద్రపోని జీవి ఏది?
53/100
అయ్యప్ప స్వామి వాహనం ఏది?
54/100
గాఢంగా నిద్ర పట్టాలి అంటే రాత్రి ఏం తీసుకోవాలి?
55/100
భారత దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు పాము నూనేతో కూరలు చేసారు?
56/100
ఏ జంతువు తల ఎత్తి ఆకాశాన్ని చూడలేదు?
57/100
ఏ ఆహరం తినడం వల్ల శరీరం బలంగా ఉక్కులా మారుతుంది?
58/100
ప్రపంచంలో మొట్టమొదటి కంప్యుటర్ వైరస్ ను ఏ దేశం సృష్టించింది?
59/100
మన అరచేతి బలంలో చిటికిన వ్రేలు ఎంత బలం కలిగి ఉంటుంది?
60/100
పాలు తగిన తర్వాత ఏం తింటే మనిషి ఆరోగ్యానికి ప్రమాదం?
61/100
టాబ్లెట్లు వాడకుండా కీళ్ళు లేదా కండరాల నొప్పిని తగ్గించేది ఏది?
62/100
పాము తనని తానూ కరుచుకుంటే ఏమౌతుంది?
63/100
సిక్కుల ప్రధాన పండుగ ఏది?
64/100
చంద్రుడు మరియు నక్షత్రం ఏ దేశానికి జాతీయ చిహ్నం?
65/100
టమాటో లో నీరు శాతం ఎంత ఉంటుంది?
66/100
పాలతో పాటు ఏ ఆహారాన్ని తీసుకుంటే మనిషి చనిపోతాడు?
67/100
లైఫ్ బాయ్ సోప్ ని ఏ దేశంలో బ్యాన్ చేసారు?
68/100
ఎర్ర చందనాన్ని ముఖ్యంగా దేనిలో ఉపయోగిస్తారు?
69/100
వేడి మొటిమలు దేనితో తగ్గుతాయి?
70/100
మనలో వేడిని తగ్గించేది ఏది?
71/100
తలక్రిందులుగా ఉంది ఆహరం తినే పక్షి ఏది?
72/100
ఏ సమయంలో వచ్చే గుండెపోటు చాల ప్రమాదకరమైనది?
73/100
భారత దేశంలో విలువైన మట్టి ఏది?
74/100
భారత దేశంలో అధికంగా పాల ఉత్పత్తిని చేసే రాష్ట్రం ఏది?
75/100
ఈ క్రింది వాటిలో ఎముకలు లేని జీవి ఏది?
76/100
జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది?
77/100
ఒక కాగితాన్ని సగానికి ఎన్నిసార్లు మడవగలం?
78/100
రక్తపోటును అత్యంత వేగంగా తగ్గించే ఆహరం ఏది?
79/100
ఏ కారణం వల్ల ప్రేసర్ కుక్కర్లో వంట తర్వగా అవుతుంది?
80/100
ఎడారి ఓడ అని ఏ జంతువుకి పేరు?
81/100
క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే డ్రింక్ ఏది?
82/100
మన శరీరంలో తక్షణ శక్తిని అందించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?
83/100
మనవ శరీర బరువులో ఎంత శాతం ఉప్పు ఉంటుంది?
84/100
నెల్సన్ మండేలా ఏ దేశస్తుడు?
85/100
గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?
86/100
మగ ఆడ వారిలో ఎవరి గుండె FAST గా కొట్టుకుంటుంది?
87/100
మన చేతి గోళ్ళలో ఏ గోరు ఫాస్ట్ గా పెరుగుతుంది?
88/100
సూర్యుడు ముందు పుట్టాడా లేదా చంద్రుడా?
89/100
మనవ శరీరంలో రక్తం రోజుకి ఎంత దూరం ప్రయాణిస్తుంది?
90/100
మన శరీరంలో ఏ భాగం తనను తానూ రిపేర్ చేసుకోలేదు?
91/100
ఎక్కువ బరువు ఉన్న మనుషులు ఉండే దేశం ఏది?
92/100
పావురాలు సెకనుకు ఎన్ని సార్లు రెక్కలు ఆదిస్తాయి?
93/100
భూమి మీద అతి పురాతనమైన ప్రాణి ఏది?
94/100
మెడ మీద నలుపు పోవాలంటే పాలలో వేటిని కలిపి వాడాలి?
95/100
రైతాలో ఉండే ప్రధాన పదార్ధం ఏది?
96/100
సువాసన ఉండని పువ్వు ఏది?
97/100
పోట్టివాడికి పుట్టినంత బట్టలు ఏమిటది?
98/100
వేటిని తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గించవచ్చు?
99/100
భారతదేశ జాతీయ చిహ్నం ఏది?
100/100
చేపలు వారానికి ఒకసారి తింటే అస్సలు రాణి వ్యాధి ఏది?
Result:
0 Comments