This post offers 100 Telugu General Knowledge questions with answers to help you improve your understanding of various topics. Ideal for learners and quiz participants, these questions are curated to make learning easy, effective, and enjoyable while boosting your overall knowledge.
1/100
గర్భిణి స్త్రీలు ప్రతి రోజు ఏ టాబ్లెట్ వేసుకుంటారు?
2/100
ఇంట్లో బల్లులు కేవలం రెండు నిమిషాల్లో వేల్లిపోవాలంటే ఏం పెట్టాలి?
3/100
ఏ కాలుష్యం వల్ల గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి?
4/100
యుక్రెయిన్ దేశం ఏ ఖండంలో ఉంది ?
5/100
రామాయణ మహా గ్రంధాన్ని ఎవరు రచించారు ?
6/100
161.3 Kph వేగంతో బంతిని వేసిన బౌలర్ ఎవరు ?
7/100
బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎక్కువగా తినవలసిన ఫిష్ ఏది?
8/100
తెల్లగా అవ్వాలంటే ఏది ఎక్కువగా తినాలి?
9/100
ఏ మాంసం ఎక్కువగా తినడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది?
10/100
ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చుదగాల్గుతుంది?
11/100
ఇండియా మరియు పాకిస్తాన్ లలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
12/100
అత్యవసర పరిస్తితిని మొదటిగా ప్రకటించిన రాష్ట్రం ఏది?
13/100
100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన మొదటి రాష్ట్రం ఏది?
14/100
ఎవల్యూషన్ సిద్దాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
15/100
ట్రైటన్ ఏ గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహం?
16/100
సరిలేరు నికేవ్వరు మూవీ డైరెక్టర్ ఎవరు ?
17/100
ప్రపంచవ్యాప్తంగా అదికంగా ముద్రించబడిన గ్రంధము ఏది ?
18/100
తాజ్మహల్ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ?
19/100
శరీరంలో ఏ విటమిన్ ఎక్కువైతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి ?
20/100
చైనా దేశం పై దాడి చేసిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు ?
21/100
పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల ఏ విటమిన్ లోపిస్తుంది ?
22/100
ఏ ఆహారం వల్ల కిడ్నీలో రాళ్లు తయారవుతాయి?
23/100
TOOTHPASTE లో ఉండే కెమికల్ ఏది?
24/100
తెలుపు రంగును ఇష్టపడని ఏకైక జంతువూ ఏది?
25/100
సయాం అనేది ఏ దేశం యొక్క పురాతన పేరు ఏది?
26/100
మన దేశంలో మొట్టమొదటి స్కాం ఏ విషయంలో జరిగింది?
27/100
APలో హైకోర్ట్ ను ముందుగా ఎక్కడ నిర్మించారు?
28/100
కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏ పండు తినాలి?
29/100
టీ తాగడానికి ముందు ఏది తింటే మీ ఆరోగ్యానికి ప్రమాదం?
30/100
రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది?
31/100
కుక్క కన్నా ఎక్కువ దూరంలో వాసనను పసిగట్టే జివి ఏది?
32/100
మానవ శరీరంలో విజయవంతంగా చేసిన మొదటి అవయవ మార్పిడి ఏది?
33/100
మనం వాడే సోప్ లో ఎక్కువ ఏ కెమికల్ ఉంటుంది?
34/100
మీరు తినే ఆహారంలో ఏది ఎక్కువైతే మీ ఆరోగ్యానికి ప్రమాదం?
35/100
గుప్తుల యొక్క అధికార భాష ఏది?
36/100
తెలుగు నెల మీద మొదటి రైలు ఎప్పుడు నడిచింది?
37/100
అన్నం తిన్న వెంటనే ఏం చేస్తే మనిషి త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది?
38/100
చికెన్ ను ఏ రకంగా వండుకొని తింటే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు?
39/100
అధిక రక్తపోటు ఉన్నవారు ఏ పండు తింటే త్వరగా కంట్రోల్ అవుతుంది?
40/100
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు త్రాగే వారికి అసలు రాని వ్యాది ఏది?
41/100
లాలాజలం దేనిని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది ?
42/100
భారతదేశంలో నల్ల మిరియాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
43/100
హోలిని జరుపుకునే ఇంకొక దేశం ఏది?
44/100
ఏ దేశంలో పుచ్చకాయల ధర ఎక్కువగా ఉంటుంది?
45/100
గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?
46/100
ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేసే కూరగాయ ఏది?
47/100
మన దేశంలో ఏ ప్రధాన నగరాల మధ్య తోలి బులెట్ ట్రైన్ రానుంది?
48/100
మగవారిలో గడ్డం త్వరగా మరియు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె వాడాలి?
49/100
గుండె దడను అత్యంత ఫాస్ట్ గా పెంచే ఆహారం ఏది ?
50/100
వీటిలో ఏ మొక్క తింటే మనిషి చనిపోయే ముందు నవ్వుతాడు?
51/100
ఏ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా పిలుస్తారు?
52/100
ఏ ముస్లిం దేశం యొక్క కరెన్సీ నోటు మిద వినాయకుడి బొమ్మ ఉంటుంది?
53/100
ఖాలీ కడుపుతో పెరుగు తింటే ఏం జరుగుతుంది?
54/100
నరాల బలహీనతను అతి త్వరగా తగ్గించేది ఏది?
55/100
వైద్య భాషలో గ్లూకోజ్ అంటే అర్ధం ఏమిటి?
56/100
అధిక బరువును తగ్గించడానికి ఏ జ్యూస్ ఉపయోగపడుతుంది?
57/100
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఏ దేశంలో ఉంది?
58/100
తాజ్మహల్ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ?
59/100
జుట్టును దృడంగా మరియు మృదువుగా ఉంచడంలో సహాయపడే కేరాటిన్ అధికంగా లభించే ఆహారం ఏది ?
60/100
బులెట్ రైళ్ళను ఏ దేశం మొదటిగా ప్రవేశపెట్టింది?
61/100
కర్ణాటక రాజధాని ఏది?
62/100
ఇండియన్ క్రికెట్ టీం ఇప్పటివరకు ఏ జట్టుతో ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడింది?
63/100
శరీరంలో ఏ భాగం గర్భంలో మొదట తయారవుతుంది?
64/100
ప్రపంచంలో అత్యధిక అవయవ దాతలు ఉన్న దేశం ఏది?
65/100
పిల్లల కడుపులో నులిపురుగులు రావడానికి కారణం ఏమిటి?
66/100
ఒక సర్వే ప్రకారం మన దేశంలో అవేరేజ్ గా ప్రతి వ్యక్తీ రోజులో ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తున్నారు?
67/100
మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా ఏ రాష్ట్రాన్ని 1961 వరకు విదేశీయులు పాలించారు ?
68/100
ప్రపంచంలో ఎడారి లేని ఏకైక ఖండం ఏది?
69/100
గూగుల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
70/100
వెండి ఉత్పత్తిలో ప్రధమ స్దానంలో గల రాష్ట్రం ఏది ?
71/100
రోజు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల త్వరగా ఏ అవయవం పాడవుతుంది?
72/100
చేపలు వారానికి ఒక్కసారైనా తినేవారికి అస్సలు రాణి వ్యాధి ఏది?
73/100
అధిక బరువు తగ్గాలంటే ఏ గింజలు తినాలి?
74/100
అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కువగా ఏం చూస్తారు?
75/100
అన్నిటికంటే తేలికైన వాయువు ఏది ?
76/100
ఇండియా తన మొట్టమొదటి వన్డే మ్యాచ్ ను ఏ దేశం పై ఆడింది ?
77/100
యెన్ అనేది ఏ దేశపు కరెన్సీ?
78/100
ఈము పక్షి ఏ దేశంలో కనుగొనబడింది?
79/100
నది లేని దేశం ఏది ?
80/100
సూర్యుడు నుండి అంగారకుడు ఎన్నోవ గ్రహం?
81/100
ప్రపంచంలో అతి తక్కువ పెళ్ళిళ్ళు జరిగే దేశం ఏది?
82/100
విరిగిన ఎముకలను అతికేలా మరియు ఎముకలను ఉక్కులా చేసేది ఏది?
83/100
ఆడవారి చర్మం కాంతివంతంగా ఉండడానికి ఏది వాడాలి?
84/100
సముద్రంలో మునిగిపోయిన వస్తువులను గుర్తించే పరికరం ఏది?
85/100
భారతదేశ ఆర్ధిక రాజధాని ఏది ?
86/100
ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
87/100
రామాయణ రచయిత వాల్మికి మహర్షి అసలు పేరు ఏమిటి?
88/100
టాబ్లెట్ లేకుండా కీళ్ళు లేదా కండరాల నొప్పిని తగ్గించేది ఏది ?
89/100
19 ఏళ్ళ వయసులో కోటిశ్వరుడైన యువకుడు ఎవరు?
90/100
బడ్జెట్ అనే పదాన్ని ఏ భాష నుంచి తీసుకున్నారు?
91/100
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వీకరించిన మతం ఏది?
92/100
దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏ గొంతుతో ఏడ్చాడు?
93/100
మీ బరువు మీ అదుపులో ఉండాలంటే రోజు ఎన్ని అడుగులు నడవాలి?
94/100
రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటి ?
95/100
కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత ?
96/100
భారతదేశంలో పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
97/100
ప్రపంచ వ్యాప్తంగా మన ఆహారంకోసం ఒక నిమిషానికి ఎన్ని జీవుల ప్రాణాలు తీస్తున్నారు?
98/100
కనురెప్పలు ఆడించినప్పుడు వచ్చే చిన్న శబ్దాన్ని కూడా వినగలిగే జివి ఏది?
99/100
ప్రపంచంలో హైడ్రోజన్ తో జడిచే ప్యాసింజర్ రైళ్ళను ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏది?
100/100
భారతదేశంలో అత్యధిక రైల్వే ప్లాట్ ఫామ్లు ఉన్న రైల్వే స్టేషన్ ఏది?
Result:
0 Comments