Explore 100 Telugu General Knowledge quiz questions with answers. This collection is perfect for learners and quiz enthusiasts looking to sharpen their knowledge and improve their quiz-taking skills. Easy to follow and engaging, these questions help you stay ahead in learning.
1/100
రోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఏ భాగం బాగా పనిచేస్తుంది?
2/100
మానవుడు మొదట ఏ పండును తిన్నాడు?
3/100
2022 నాటికి భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది?
4/100
ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులు కలిగిన దేశం ఏది ?
5/100
ఇంగ్లాండ్ లో వన్డే సీరిస్ ను మూడవసారి గెలిపించిన భారత కెప్టెన్ ఎవరు?
6/100
వంట నూనెలు దేనితో తయారవుతాయి?
7/100
సిల్వర్ రెవల్యూషన్ ఏ ఉత్పత్తులకి సంబంధించినది?
8/100
ధ్వని కిరణాలు వేటికి ఉదాహరణలు?
9/100
ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సభావించే దేశం ఏది?
10/100
GOOD DAY బ్రాండ్ ఏ దేశానికి చెందినది?
11/100
ఏ చేప దాని శరీరంతో కూడా వాసన చూడగలదు?
12/100
క్యాన్సర్ ని పసిగట్టగల జంతువు ఏది?
13/100
ఎన్ని దోమలు కుడితే మనిషి నిమిషంలో చనిపోతాడు?
14/100
తొందరగా ముసలితనం రాకుండా 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏ మాంసం తినాలి?
15/100
360 డిగ్రీలలో తల తిప్పగల పక్షి ఏది?
16/100
ఉల్లిపాయలను ఎక్కువగా పండించే దేశం ఏది?
17/100
30 ఏళ్ళు దాటాక కూడా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తీసుకోవాలి ?
18/100
క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే డ్రింక్ ఏది?
19/100
విమాన టైర్లలో నింపే వాయువు ఏది?
20/100
చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది?
21/100
అత్యధిక అగ్నిపర్వతాలను కలిగిన గ్రహం ఏది?
22/100
బంకించంద్ర ఛటర్జీ రాసిన భక్తీ గీతం ఏది?
23/100
ఏ ఫోబియా ఉన్నవారు ఇంజక్షన్ చేయించుకోవడానికి భయపడతారు?
24/100
సత్యం, అహింస నాకు దేవుళ్ళు అని ఎవరు పలికారు?
25/100
2022 నాటికి ప్రపంచంలో మొత్తం ఎన్ని కరెన్సీలు ఉన్నాయి ?
26/100
నోబెల్ శాంతి బహుమతిని ఏ దేశంలో ప్రధానం చేస్తారు?
27/100
ఒక కప్పు బననా చిప్స్ లో ఎన్ని గ్రాముల చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది?
28/100
బాతులో ఏ భాగం నుండి నునేను తీస్తారు?
29/100
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి?
30/100
షార్క్ లు రక్తపు బొట్టు వాసనాన్ని ఎంత దూరం నుండి పసిగాట్టగలవు?
31/100
ప్రపంచంలోనే అత్యధికంగా 400లకు పైగా జంతు ప్రదర్శనశాలలు ఉన్న దేశం ఏది?
32/100
లిటిల్ ఇండియా అనే పేరుతో జిల్లాను కలిగిన దేశం ఏది ?
33/100
తాడోభ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
34/100
నేపాల్ లో ఏ జంతువుకు పండుగ చేసి సన్మానం చేస్తారు?
35/100
సాధారంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం ఎంత?
36/100
మలబద్దకాన్ని తగ్గించే పండు ఏది?
37/100
ధ్వని వేగంగా ఏ పదార్థాలలో అధికంగా ఉంటుంది?
38/100
ఎక్కువ వ్యాయామం చేయడం వలన ఏం జరుగుతుంది?
39/100
విటమిన్స్ కు పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
40/100
కోడి గుడ్డు పొదిగే కాలం ఎంత?
41/100
ప్రపంచ హరత విప్లవ పితామహుడు ఎవరు?
42/100
అర్జునుడు నాట్య శాస్త్రమును ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?
43/100
ఏ గేదెలు రాత్రి సమయంలో మాత్రమే పాలు ఇస్తాయి?
44/100
పులులు మరియు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం ఏది?
45/100
ఎంత నల్లగా ఉన్న చర్మాన్ని అయినా తెల్లగా చేసేది ఏది?
46/100
భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది?
47/100
మార్నింగ్ స్టార్ గా పిలువబడే గ్రహం ఏది?
48/100
జూన్ 2022లో సేకరించిన మొత్తం GST రాబడి ఎంత?
49/100
భారత జాతీయ గీతాన్ని పాడడానికి ఎంత సమయం పడుతుంది?
50/100
హిందూ పురాణాలలో వీటిలో ఏది తాగడం వలన అమరత్వం వస్తుంది?
51/100
వీటిలో SLR, DSLR & INSTANT అనేవి దేనిలో రకాలు?
52/100
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
53/100
ఏ విటమిన్ వల్ల నోటిపూత వస్తుంది?
54/100
ఏ రసం తాగితే ఎంతటి తాగుబోతులైన జన్మలో మందు జోలికి పోరు?
55/100
ఆడవారిలో కాన్పు తర్వాత వచ్చే పొట్ట తగ్గాలంటే ఏం తినాలి?
56/100
HIV వ్యాధి మొదటిసారి ఏ జంతువు నుండి మనిషికి సోకింది?
57/100
నల్లగా ఉన్న వెంట్రుకలు త్వరగా తెల్లగా మారడానికి కారణం ఏది?
58/100
శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఏ జిల్లలో ఉంది?
59/100
క్రిస్మస్ ట్రీ సాంప్రదాయం ఏ దేశం నుండి వచ్చింది?
60/100
బాయిలర్ కోడి ఎన్ని రోజులకు పూర్తిగా ఎదుగుతుంది?
61/100
కురు రాజ్యానికి మంత్రి ఎవరు?
62/100
PETA సంస్థ వీటిలో దేనికి సంబందిచినది?
63/100
జూన్ 2021 నాటికి వీరిలో ఎవరి పేరుతొ తెలంగాణాలో ఒక జిల్లాకు పేరు పెట్టబడి ఉంది?
64/100
రైల్వే బోర్డ్ నూతన్ చైర్మన్ మరియు CEOగా ఎవరు నియమితులయ్యారు?
65/100
ఇండియన్ కోస్ట్ గార్డ్ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?
66/100
కడుపులో పండ్లను త్వరగా నయం చేసేది ఏది?
67/100
ఏ ఆహరం ఎక్కువగా తినడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది?
68/100
కుక్కని జాతీయ జంతువుగా కలిగిన దేశం ఏది?
69/100
ప్రపంచంలో ఎక్కువ పక్షులు కలిగి ఉన్న దేశం ఏది?
70/100
థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఏ కూరగాయ తినకూడదు?
71/100
MS ధోని క్రికెటర్ కాకముందు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసారు?
72/100
22 క్యారెట్ బంగారంలో ఎంత శాతం బంగారం ఉంటుంది?
73/100
శ్రీకృష్ణుని శంకం పేరు ఏమిటి?
74/100
కొడి తోలు తింటే ఏమవుతుంది?
75/100
భారతదేశంలో సొంత ఇంటర్నెట్ సేవలను కలిగిన మొదటి రాష్ట్రం ఏది?
76/100
ఆకాసంలో రాత్రిపూట ప్రకాశవంతమైన గ్రహం ఏది?
77/100
ముడతలు రాకుండా ముఖాన్ని అందంగా ఉంచే పండు ఏది?
78/100
జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు అనేక ప్రయోజనాలు కలిగించే ఆహరం ఏది?
79/100
ఏ చేప తింటే మీ జీవితకాలం 5 సంవత్సరాలు పెరుగుతుంది?
80/100
మన కళ్ళకు దాదాపు ఎన్ని వేల రంగులను చుడగల శక్తి ఉంటుంది?
81/100
పెన్సిల్ తయారీలో ఉపయోగించే కలప ఏది?
82/100
బ్లడ్ ప్రెజర్ ను కొలిచే పరికరం ఏది?
83/100
భీష్ముడు ధనుర్విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?
84/100
జీవితాంతం కళ్ళు క్లియర్ గా కనిపించాలంటే ఏం తినాలి?
85/100
మాంసాహారంలో ఏది ఎక్కువగా తినడం వల్ల మనిషి త్వరగా చనిపోతారు?
86/100
ఆయుర్వేదం ప్రకారం మతిమరుపు దూరం చేసేది ఏది?
87/100
ప్రపంచంలో అతి పొడవైన గోడ ఏ దేశంలో ఉంది?
88/100
నిలబడి ఆహరం తింటే ఏమౌంతుంది?
89/100
హార్ట్ ఎట్టాక్ వచ్చే కొన్ని రోజుల ముందు ఏ శరీర భాగంపై మచ్చలు ఏర్పడతాయి?
90/100
రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే కూరల్లో దేన్నీ వాడాలి?
91/100
ఒక పెన్సిల్ తో దాదాపు ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు గీయవచ్చు?
92/100
గ్యాస్ ట్రబుల్ చిటికెలో పోవాలంటే నీలలో ఏం కలిపి తాగాలి?
93/100
కనురెప్పలు ఆడించినప్పుడు వచ్చే చిన్న శబ్దాన్ని కూడా వినగలిగే జీవి ఏది?
94/100
ఝాన్సీ రాణి భాయ్ పాలించిన ఝాన్సీ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
95/100
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆకుకూరలు తినాలి?
96/100
ప్రస్తుతం మన సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది?
97/100
ఏ గ్రహంలో సూపర్ సోనిక్ గాలులు ఉన్నాయి?
98/100
జాతీయ వైద్యుల దినోస్తావాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
99/100
నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఎక్కడ జన్మించారు?
100/100
ఏ దేశంలో ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తులు ఉన్నారు?
Result:
0 Comments