This post features 100 Telugu GK bits with answers, ideal for quick learning and preparation for quizzes. These short and focused bits are perfect for enhancing your general knowledge and staying updated with essential facts in an engaging and simple way.
1/100
వర్షపు నీటిని మాత్రమె తాగే ఏకైక పక్షి ఏది?
2/100
నల్లగులబిలు ఏ దేశంలో కనిపిస్తాయి?
3/100
తొందరగా ముసలితనం రాకుండా 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏ మాంసం తినాలి?
4/100
ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఏది?
5/100
సత్యవతి తల్లి ఎవరు?
6/100
కర్ణుడి తండ్రి ఎవరు?
7/100
రోజు మ్యాగి తింటే ఏమవుతుంది?
8/100
ఆంధ్రప్రదేశ్ లో లైలా తుఫాన్ ఎప్పుడు సభావించింది?
9/100
మొబైల్ రోజు 30 నిమిషాలకంటే ఎక్కువగా మాట్లాడటం వలన వచ్చే ప్రమాదం ఏది?
10/100
విషపూరితమైన పాము కాటుతో బాధపడుతున్న వ్యక్తిని ఎన్ని గంటలలోపు హాస్పటల్ కి తీసుకొని వెళ్ళాలి?
11/100
భోజనం తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఏం జరుగుతుంది?
12/100
నాగార్జున సాగర్ డ్యాం ఏ నది మీద ఉంది?
13/100
భారతదేశంలో ఎక్కువగా తేయాకు పండించే రాష్ట్రం ఏది?
14/100
డెంగ్యు జ్వరం దేనివల్ల వ్యాపిస్తుంది?
15/100
కోపం అదుపులోకి రావాలంటే ఏం తినాలి?
16/100
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంభందించిన బిల్లును ప్రవేసపెట్టడానికి ఎవరి అనుమతి కావలి?
17/100
డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది?
18/100
DNA మోడల్ ను మొదట ఎవరు ప్రతిపాదించారు?
19/100
ఏ దేశంలో బిచ్చగాళ్ళకు బిక్షాటన చేయడానికి లైసెన్స్ అవసరం?
20/100
మనిషి తుమ్మినప్పుడు కొన్ని సేకేండ్లపాటు పనిచేయని అవయవం ఏది?
21/100
పప్పు ధాన్యాలలో ఎక్కువగా ఉండేది ఏది?
22/100
బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది?
23/100
ఫ్లోరోసిస్ వ్యాధి నివారణకు దేనిని ఇస్తారు?
24/100
అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే ఏమవుతుంది?
25/100
ఫాదర్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు?
26/100
మన మెదడును ఎంత శాతం ఉపయోగిస్తాం?
27/100
పురాణాల ప్రకారం గాండీవం ఎవరి ధనుస్సు?
28/100
మతిమరుపు వేగంగా దూరం చేసే పదార్ధం ఏది?
29/100
ఏ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు?
30/100
గోదావరి నది ఎక్కడ పుట్టింది?
31/100
తాను పట్టిన కుందేలుకు ......కాళ్ళు. పై సామెతను పూరించండి?
32/100
బరువు త్వరగా తగ్గాలంటే ఏ కూరగాయలు తినాలి?
33/100
ఓనం పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
34/100
చంద్రుడిపై నీరు ఉందని మొదటగా కనుగొన్న దేశం ఏది?
35/100
మనిషి వెన్నుముక్కలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
36/100
BP ని అదుపులో ఉంచే ఆహార పదార్ధం ఏది?
37/100
ఏ సంవత్సరంలో లతామంగేష్కర్ భారత రత్న అవార్డును అందుకున్నారు?
38/100
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఏ నదిపై నిర్మించారు?
39/100
మానవ శరీరంలో క్యాన్సర్ సోకని అవయవం ఏది?
40/100
చేపలు ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?
41/100
ఏ దేశంలో ఓటు వేయకపోతే జరిమానా చెల్లించాలి?
42/100
వేడి చేయని పాలను తాగడం వలన వచ్చే వ్యాధి ఏది?
43/100
అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టే పద్దతిని ఏమంటారు?
44/100
ఏ దేశంలో చనిపోయిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు?
45/100
బాతు నుండి తీసిన నునే వాడితే కలిగే ప్రయోజనాలు ఏవి?
46/100
రక్తం యొక్క ఏ సమూహం అందరికి అనుకూలంగా ఉంటుంది?
47/100
కడుపులో మంట తగ్గాలంటే ఏం తినాలి?
48/100
ఏ దేశంలో సంవత్సరానికి 13 నెలలు ఉంటాయి?
49/100
శరీరంలోని చెడు కొలెస్ట్రాలు తగ్గించే ఆహార పదార్ధం ఏది?
50/100
ఏ దేశంలో 5 లక్షల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి?
51/100
అల్లూరి సీతారామరాజు జన్మస్థలం ఏది?
52/100
తేలులో విషం ఎక్కడ ఉంటుంది?
53/100
ఉదయాన్నే తినకుదని పదార్థాలు ఏవి?
54/100
సూర్యుడు భూమికంటే ఎన్ని రెట్లు పెద్దవాడు?
55/100
మనిషిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?
56/100
కంటి దానంలో దాత కంటి యొక్క ఏ భాగం ఉపయోగపడుతుంది?
57/100
పాలకూర ఎక్కువగా తింటే ఏ వ్యాధి వచ్చే అవకాసం ఉంటుంది?
58/100
నల్ల విప్లవానికి సంబందిచినది ఏది?
59/100
మనిషి కన్ను దేనితో పోల్చబడింది?
60/100
గోలి సోడాను మొదటిగా ఏ దేశంలో తయారు చేసారు?
61/100
కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణం ఏది?
62/100
ఏ దేశంలో మొదటిసారిగా పేపర్ ను కనుగొన్నారు?
63/100
మద్యం తీసుకున్నప్పడు ప్రభావితమయ్యే భాగం ఏది?
64/100
కరాటేలో lowest belt ఏది?
65/100
పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
66/100
ఏ దేశానికి సైనిక బలగం (మిలిటరీ ఫోర్స్) లేదు?
67/100
మానవ శరీరంలో ఎక్కువగా ఎముకలు కలిగిన భాగం ఏది?
68/100
ఆడవారు ధరించే నీలం రంగు గాజులు దేనికి సూచనా?
69/100
ఎలుకల ద్వార వ్యాప్తి చెందే వ్యాధి ఏది?
70/100
భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన మొదటి సిని నటులు ఎవరు?
71/100
భూకంపం తీవ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు?
72/100
ఏ ఆకులు తింటే గంటలో షుగర్ నార్మల్ లెవెల్ కి వస్తుంది?
73/100
భూమి కన్న పెద్దదైన మహాభూమిని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
74/100
అందమైన అమ్మాయిలను చూసి భయపడే వారికి ఉండే ఫోబియాను ఏమంటారు?
75/100
టెలిఫోన్ ఆవిష్కర్త ఎవరు?
76/100
రాడార్ ను కనుకోన్నది ఎవరు?
77/100
చేపలు తిన్న వెంటనే పాలు తాగితే ఏమౌతుంది?
78/100
లిప్ స్టిక్ వాడే వారిలో అతి తొందరగా వచ్చే వ్యాధి ఏది?
79/100
ఆసియా జ్యోతి అని ఎవరిని పిలుస్తారు?
80/100
అల్లుడికి కట్నంగా 21 పాములను ఇచ్చే ఆచారం ఎక్కడ ఉంది?
81/100
sony కంపెని ఏ దేశంలో ఉంది?
82/100
అమ్మాయిల శరీరంలో ప్రతి రెండు నెలలకు మార్పు చెందే భాగం ఏది?
83/100
బియ్యాన్ని ఎక్కువసార్లు కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏది?
84/100
స్త్రీ మూత్రంలో ఏ హార్మోన్ ను గుర్తించడం ద్వారా గర్భదారణ నిర్ధారణ అవుతుంది?
85/100
బ్లడ్ షుగర్ ని అతి త్వరగా అదుపులోకి తెచ్చే పిండి ఏది ?
86/100
కూరగాయలు మరియు పండ్లలో లభించని విటమిన్ ఏది?
87/100
ప్రపంచంలో అధిక రేట్ ఉన్న కరెన్సీ ఏది?
88/100
చిలగడ దుంపలు ఏవిధంగా తింటే మన ఆరోగ్యానికి మంచిది?
89/100
భోజనం చేసేటప్పుడు వొళ్ళు విరిస్తే ఏమవుతుంది?
90/100
ఏనుగులు మూడు కిలోమీటర్ల దూరం నుండి దేని పసికట్టగలవు?
91/100
ఒక బిలియన్ లో ఎన్ని సున్నాలు ఉంటాయి?
92/100
గాంధీజీ తన ఆత్మా కథను ఏ భాషలో రాసుకున్నారు?
93/100
అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు ఏది?
94/100
సత్యం, శివం, సుందరం.. అనే నినాదం ఏ సంస్థకు చెందినది?
95/100
అత్యధికంగా 685 నేషనల్ పార్క్స్ ఉన్న దేశం ఏది?
96/100
ప్రపంచంలోనే అగ్నిపర్వతం లేని దేశం ఏది?
97/100
ప్రతి రోజు గుడ్డు తినేవారికి ఏ వ్యాధి వచ్చే అవకాశం వస్తుంది?
98/100
2025లో ప్రపంచ అథ్లెటిక్ పోటీలు ఏ నగరంలో జరగనున్నాయి?
99/100
గుడ్డు తినడం వల్ల మనకు కలిగే పోషకాలు ఏవి?
100/100
మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారితీస్తుంది?
Result:
0 Comments