Explore 100 Telugu GK questions with answers designed for students, quiz lovers, and general knowledge enthusiasts. This comprehensive list helps you improve your awareness and prepare for competitive challenges, ensuring success with an easy and enjoyable learning experience.
1/100
ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది ?
2/100
మన దేశంలో ఆదార్ కార్డులను మొదటగా ఎక్కడ ప్రారంబించారు ?
3/100
ఫ్రిడ్జ్ లో ఆపిల్ పండ్లను ఉంచితే ఎన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ?
4/100
అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే అమవుతుంది ?
5/100
ఏ జ్యూస్ ను రోజు తాగడం వల్ల గుండె, లీవర్ సమస్యలు రావు ? .
6/100
వినాయకుడి వాహనం అయినా ఎలుక పేరు ఏమిటి ?
7/100
చలికాలంలో ఎక్కువగా తినకుడని ఆహారపదార్ధాలు ఏమిటి ?
8/100
ఏ అలవాటు ఉంటె తొందరగా గుడ్డి వాళ్ళం అవుతాం?
9/100
పల్లీలు తింటే ఏ వ్యాధి అస్సలు రాదు ?
10/100
పాదాలు పగుళ్లను అతిత్వరగా తగ్గించేది ఏమిటి ?
11/100
భరతమాత చిత్రాన్ని చిత్రించింది ఎవరు ?
12/100
భూమి ఐదు నిమిషాలలో ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది?
13/100
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎంతసేపు నడవాలి ?
14/100
తలకి సబ్బు రాస్తే ఏమవుతుంది ?
15/100
గర్భవతులు భోజనం తర్వాత ఏమి తింటే ప్రమాదం ?
16/100
ఏం తింటే పొడవుగా పెరుగుతారు ?
17/100
హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది ?
18/100
చేప ప్రసాదం తీసుకుంటే ఏ వ్యాధి అస్సలు రాదు?
19/100
మన జాతీయ పథకంలోని తెలుపు రంగు దేనికి ప్రతీకారం ?
20/100
చర్మసౌందర్యాన్ని పెంచే ఆహారం ఏది?
21/100
పరగడపున నానబెట్టిన బాదం తింటే ఏమవుతుంది?
22/100
అత్యేదికంగా నల్ల ఉప్పు ఏ దేశంలో లభిస్తుంది ?
23/100
ఉద్యోగులు వారంలో ఏ రోజు ఎక్కువగా సెలవులు పెడుతారు?
24/100
పుల్లటి పదార్ధాలను ఏ పాత్రలో నిలవ ఉంచరాదు ?
25/100
గాయాలను త్వరగా తగ్గించాలంటే ఏ పండు తినాలి ?
26/100
మన శరీరానికి ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం ను అందించే ఆహార పదార్ధాలు ఏవి ?
27/100
ఏ కూరగాయ తింటే రక్తం శుద్ధి అవుతుంది ?
28/100
ప్రతిరోజు పప్పు తింటే ఏ వ్యాధి వస్తుంది ?
29/100
ప్రపంచంలోని ఏ దేశంలో అత్యేధిక విద్యావంతులు ఉన్నారు ?
30/100
భారతదేశంలో అత్యధిక జంజరు భూమి ఉన్న రాష్ట్రం ఏది ?
31/100
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఏం తీసుకోవాలి ?
32/100
పండ్లు తిన్న తర్వాత నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
33/100
ప్రపంచంలో అత్యంత విలువ గల కరెన్సీ ఏది ?
34/100
నవ్వితే తగ్గే వ్యాధి ఏది ?
35/100
విపరీతంగా ఒత్తిడి కి లోనయ్యేవారు ఎక్కువ ఏమి చెయ్యాలి ?
36/100
ఏ రసాయనం వల్ల కొన్ని పళ్ళు మరియు కూరగాయలు ఎరుపురంగులో ఉంటాయి ?
37/100
పిల్లలు ఏ వయసు నుండి అబద్దాలు చెప్పడం ప్రారంబిస్తారు ?
38/100
కోడిగుడ్డు తో ఏది తింటే మనిషి చనిపోతాడు ?
39/100
చల్లటి నీరు తాగితే వచ్చే వ్యాధి ఏది ?
40/100
ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఉడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది?
41/100
బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
42/100
వెన్ను నొప్పి లేదా విపు నొప్పి ని అతిత్వరగా తగ్గించేది ఏది?
43/100
చలికాలంలో కుక్కలకు తమ షాపింగ్ మాల్స్ లో ఆశ్రయం కల్పించే దేశం ఏది ?
44/100
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఏం తీసుకోవాలి ?
45/100
స్థులకాయం ఏ దేశంలో చట్టనిరుద్దం ?
46/100
ఏ జీవి తన శరీరంతో సమానమైన ఆహారాన్ని తీసుకుంటుంది?
47/100
భారతదేశంలోని ఏ నగరాన్ని సిటీ అఫ్ జాయ్ అని పిలుస్తారు ?
48/100
చిప్స్ ప్యాకేట్స్ లో ఏ గ్యాస్ ని నింపుతారు ?
49/100
భారతదేశంలో ఏ జిల్లా రాష్ట్రంగా మారింది?
50/100
దోమ మనిషిని కుట్టి రక్తం త్రాగటంతో పాటు ఏం చేసి వెళ్తుంది ?
51/100
వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు ?
52/100
కొబ్బరికాయలను అత్యేదికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?
53/100
గ్రహాలలో అత్యంత అందమైన గ్రహం ఏది ?
54/100
ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యే దేశం ఏది ?
55/100
వేడి చేయని పాలను తాగడం వల్ల వచ్చే వ్యాది ఏది ?
56/100
చేపలను ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?
57/100
మన రక్తాన్ని ఏ అవయవం శుద్ధి చేస్తుంది ?
58/100
తక్కువ చెక్కర కలిగిన పండ్లు ఏవి ?
59/100
మనం పిల్చే అక్సిజన్ లో ఎంత శాతం మెదడు ఉపయోగించుకుంటుంది ?
60/100
డిప్రెషన్ నుండి త్వరగా బయటపడాలంటే ఏ పండ్లు తినాలి ?
61/100
విటమిన్ 'బి' లోపం వల్ల మనిషిలో వచ్చే వ్యాధి పేరు ఏమిటి ?
62/100
కొడుకుని నమ్ముకునే కంటే ఈ చెట్టుని నమ్ముకుంటే మంచిది అంటారు అది ఏ చెట్టు ?
63/100
ఎముకల మధ్య జిగురు పెరిగి మోకాళ్ళ నొప్పులు రాకూడదు అంటే ?
64/100
మన చర్మం ఎల్లప్పుడూ తాజాగా ఉండాలంటే ఏం తినాలి ?
65/100
మన ఎముకలను దృడంగా తయారుచేసే పండు ఏది ?
66/100
వెనక్కి ప్రయాణం చేసే పక్షి ఏది ?
67/100
పాలిష్ చేసిన బియ్యాన్ని తింటే ఏ వ్యాధి త్వరగా వస్తుంది ?
68/100
రోజు ఒక గ్లాస్ ద్రాక్షరసం తాగితే ఏమవుతుంది ?
69/100
టాయిలెట్ ఆపుకోవడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
70/100
వ్రుద్యప్యం లో కూడా కళ్ళు బాగా కనిపించాలంటే ఏం తినాలి ?
71/100
మీరు నాకు రక్తం ఇవ్వండి,నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
72/100
దంతాలను చిటికెలో తెల్లబర్చేది ఏమిటి ?
73/100
మైగ్రేన్ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే కాయ ఏది ?
74/100
ఖర్జూర పండ్లను తిని వేడి నీళ్ళు తాగితే ఏమవుతుంది ?
75/100
కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
76/100
భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏది ?
77/100
బియ్యాన్ని ఎక్కువ సార్లు కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏది ?
78/100
కప్ప నీరు ని దేని ద్వారా తీసుకుంటుంది ?
79/100
పొట్టిగా ఉన్న వాళ్ళు ఎత్తు పెరగడానికి ఏమి బాగా ఉపయోగపడతాయి?
80/100
ఏ పండు తినడం వల్ల ప్రేగులు పూర్తిగా శుబ్రపదతాయి ?
81/100
పంది మాంసం తింటే ఏమవుతుంది ?
82/100
ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారం ఏది ?
83/100
రోజు శనగలు తింటే కలిగే లాభం ఏది ?
84/100
భోజనం చేసాక ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?
85/100
మన శరీరానికి తక్షణ శక్తి ని ఇచ్చేది ఏమిటి ?
86/100
పంటి నొప్పిని చిటికెలో తగ్గించేది ఏమిటి ?
87/100
బ్రెయిన్ ని క్లీన్ చేసే శక్తి ఏ పప్పులో ఉంది ?
88/100
300 లకు పైగా రోగాలను నయం చేసే ఆకుకూర ఏది ?
89/100
శరీరంలో వేడిని త్వరగా తగ్గించే ఆహారం ఏది ?
90/100
ఏ పండును తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి ?
91/100
జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం తాగాలి ?
92/100
ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది ?
93/100
బట్టతల ఏమి ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది ?
94/100
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి?
95/100
నరాల బలహీనతను తగ్గించే పండ్లు ఏవి ?
96/100
అస్తమాను తగ్గించే ఆహార పదార్ధాలు ఏవి ?
97/100
కంటి చూపును సృష్టంగా చేసే ఆహారం ఏది ?
98/100
ఎవరి కారుకు నంబర్ ప్లేట్ ఉండదు ?
99/100
అలసట తగ్గాలంటే ఏం తినాలి ?
100/100
క్రింది వాటిలో ఏ వృక్షాన్ని బోధి వృక్షం అంటారు ?
Result:
0 Comments