Learn and grow with 100 Telugu knowledge questions and answers, carefully crafted to provide a comprehensive understanding of important topics. Whether you're preparing for quizzes or general learning, these questions help you gain valuable insights in an easy and engaging way.

1/100
క్యాన్సర్ నివారణకు దోహద పడుతున్న విటమిన్ ఏది?
A. D విటమిన్
B. C విటమిన్
C. K విటమిన్
D. B విటమిన్
2/100
మానవ కంటిలో రంగులను గుర్తించేవి ఏది?
A.లింబస్
B.రాడ్ లు
C.కోన్ లు
D.లైక్ లు
3/100
మనిషికి మానసిక ఆనందాన్ని కలిగించే రంగు ఏది ?
A. ఆకుపచ్చ
B.గులాబీ
C. తెలుపు
D. నిలం
4/100
కోపం ఎక్కువగా ఉన్నవారికి వచ్చే వ్యాధి ఏది ?
A. పక్షవాతం
B. గుండెపోటు
C. హై బి.పి
D. B మరియు C
5/100
మీ బరువు మీ అదుపులో ఉండాలంటే రోజు ఎన్ని అడుగులు నడవాలి?
A. 2000అడుగులు
B. 5000అడుగులు
C. 15000అడుగులు
D. 10000 అడుగులు
6/100
మగవారిలో గడ్డం త్వరగా మరియు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె వాడాలి?
A. ఆముదం నూనె
B. బాదం నూనె
C. రోజ్ మేరి నూనె
D. పైవన్నీ
7/100
చికెన్ ను ఏ రకంగా వండుకొని తింటే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు?
A. చిల్లి చికెన్
B. గ్రిల్ చికెన్
C. కబాబ్ చికెన్
D. బటర్ చికన్
8/100
మనిషికి 80% రోగాలు దేనివల్ల వస్తాయి ?
A. నవ్వడం
B. ఏడవడం
C. ఎక్కువగా తినడం
D. అతిగా ఆలోచించడం
9/100
ఎదిగే పిల్లలను రోజంతా ఉషారుగా ఉంచే ఆహార పదార్ధం ఏది ?
A.అరటిపండ్లు
B.గుడ్లు
C. పల్లి పట్టిలు
D.చాక్లెట్లు
10/100
ఏ దేశంలో లీటర్ పెట్రోల్ కంటే లీటర్ మంచి నిల్ల ధర ఎక్కువ ?
A. పాకిస్తాన్
B. శ్రీలంక
C. చైనా
D. సౌదీ అరేబియా
11/100
చర్మసౌందర్యాన్ని పెంచే ఆహారం ఏది?
A. క్యారెట్
B.ఉల్లిపాయ
C. బొప్పాయి
D.నిమ్మకాయ
12/100
మెడ దగ్గర ఉండే నలుపు పోవాలంటే ఏం చేయాలి?
A. నిమ్మరసం
B. బ్యూటి క్రీమ్స్
C. పాలు
D. ఆలుగడ్డ
13/100
మద్యాహ్నం పుట అన్నం తిన్న తర్వాత పడుకుంటే ఏం అవుతుంది ?
A. డయాబెటీస్
B. గుండె జబ్బులు
C. జీర్ణవ్యవస్థ పాడవుతుంది
D. పైవన్నీ
14/100
మూత్రం ఏ రంగులో వస్తే మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు?
A. నారింజ రంగు
B. ముదురు పసుపు
C. గులాబీ-ఎరుపు
D. లేత పసుపు
15/100
రోజు ఏది తాగడం వలన జ్ఞాపక శక్తి పెరిగి ఒత్తిడి మరియు నిరాశ తగ్గుతుంది?
A. కూల్డ్రింక్స్
B. కాఫీ
C. చెరుకు రసం
D. విస్కీ
16/100
'టీ' లో పెరుగు కలుపుకొని తాగితే ఏమవుతుంది ?
A. ఆరోగ్యానికి మంచిది
B. జీర్ణక్రియ పాడవుతుంది
C. కళ్ళు పాడవుతాయి
D. తలనొప్పి వస్తుంది
17/100
పాలలో ఉప్పు కలుపుకొని తాగితే ఏమవుతుంది?
A. ఆరోగ్యం
B. అనారోగ్యం
C. జుట్టు పెరుగుతుంది
D. వాంతులు అవుతాయి
18/100
ఒక సాధారణ మనిషి సంవత్సరానికి ఎంత ఆహారం తీసుకుంటాడు ?
A. 1 టన్ను
B. 2 టన్నులు
C. 3 టన్నులు
D. 5 టన్నులు
19/100
మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు ఏది ఎక్కువ ?
A. తెలివితేటలు
B. బరువు
C. కంటి చూపు
D. వినికిడి శక్తి
20/100
దోమలు ఎక్కువగా ఏ రంగును ఆకర్షితమవుతాయి?
A. నీలి రంగు
B. పచ్చ రంగు
C. నలుపు రంగు
D. తెలుపు రంగు
21/100
ఏ రంగు బాటిల్స్ లో ఉండే బీర్ ఫ్లేవర్ మారకుండా ఉంటుంది?
A. వైట్ కలర్
B. గ్రీన్ కలర్
C. బ్రౌన్ కలర్
D. పైవన్నీ
22/100
బీర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ?
A. తెలివి పెరుగుతుంది
B. అందంగా అవుతారు
C. బరువు తగ్గడం
D. లావు అవుతారు
23/100
పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఏం తినాలి ?
A. గుడ్లు
B. పెరుగు
C.పండ్లు
D.తాటి బెల్లం
24/100
కళ్ళ కింద ఉండే నల్లటి చరాలు పోవాలంటే ఏం వాడాలి?
A.కలబంద
B.తేనే
C.టమాట
D. నారింజ రసం
25/100
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం ఎక్కువగా తినకూడదు ?
A. టమోటాలు
B. కోడి గుడ్లు
C. మాంసం
D. స్వీట్లు
26/100
ఆపిల్ తొక్క తింటే ఏమవుతుంది ?
A. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు
B. కోలేస్త్రాల్ తగ్గుతుంది
C. ఒబేసిటీ తగ్గుతుంది
D. పైవన్నీ
27/100
పేదవాడి మాంసం అని పిలవబడే కూరగాయ ఏది?
A. చిక్కుడుకాయ
B. వంకాయ
C. దోసకాయ
D. గుమ్మడికాయ
28/100
రాత్రి పూట ఏ టైంలో భోజనం చేస్తే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది?
A. 7 to 9
B. 10:30 to 11:30
C. 11:30 2 12:30
D. 9 to 11
29/100
ఉదయాన్నే నిమ్మరసం తాగితే రాని వ్యాధి ఏది ?
A. షుగర్
B. కిడ్నీలో రాళ్లు
C. క్యాన్సర్
D. పైవన్నీ
30/100
డయాబెటిస్ మరియు తలనొప్పి తగ్గాలంటే ఏ పండు తినాలి?
A. అరటి పండు
B. ఆపిల్ పండు
C. జామ పండు
D. బొప్పాయి పండు
31/100
బరువు పెరగాలంటే ఏం తీసుకోవాలి ?
A. పాలు-పన్నీర్
B. పప్పు ధాన్యాలు
C. గుడ్లు
D. పైవన్నీ
32/100
సంగీతం వినడం వల్ల రాని వ్యాధి ఏది ?
A. మతిమరపు
B. నిద్రలేమి
C. BP
D. పైవన్నీ
33/100
విటమిన్ C ఎక్కువగా ఉండే పండు ఏది ?
A. జామ
B. మామిడి
C. బొప్పాయి
D. ఉసిరి
34/100
పాలను వేడి చేయకుండా తాగితే ఏ వ్యాధి వస్తుంది?
A. క్షయ
B. తలనొప్పి
C. క్యాన్సర్
D. కడుపునొప్పి
35/100
స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగడం వలన ఏం తగ్గుతుంది?
A. అలసట
B. అధిక రక్తపోటు
C. అజీర్ని
D. ముడతలు రావడం
36/100
గాడంగా నిద్ర పట్టాలంటే రాత్రి ఏం తీసుకోవాలి ?
A. గుడ్లు
B. పెరుగు
C. పాలు
D. పండ్లు
37/100
ఏ నీళ్ళు తాగితే గుండె జబ్బులు రావు ?
A. కుండలో నీళ్ళు
B. బావిలో నీళ్ళు
C. మినరల్ నీళ్ళు
D. కాపర్ నీళ్ళు
38/100
బాదంపప్పు ను నీటిలో నానబెట్టి తింటే ఏమవుతుంది ?
A. జీర్ణ సమస్యలు
B. బలం వస్తుంది
C. లావుగా అవుతారు
D. పైవన్నీ
39/100
ఏ సమస్య ఉన్నవారు పెరుగును తినకూడదు ?
A. డయాబెటీస్
B. అస్తమా
C. కిడ్నీ సమస్య
D. BP
40/100
మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏం తినాలి ?
A. జీడిపప్పు
B. లవంగాలు
C. యాలకులు
D. గుడ్లు
41/100
కిడ్నీ సమస్య ఉన్నవారు వేటిని తినకూడదు ?
A. మటన్
B. చికెన్
C. ఉప్పు
D. పైవన్నీ
42/100
మతిమరపును తగ్గించడంలో ఉపయోగపడేది ఏది ?
A. తేనె
B. పెరుగు
C. ఖర్జూరం
D. దాల్చిన చెక్క
43/100
ప్రపంచంలో అత్యధికంగా లవంగాలు ఉత్పత్తి చేసే దేశం ఏది?
A. ఇండియా
B. సౌదీఅరేబియా
C. శ్రీలంక
D. ఇండోనేసియా
44/100
పడుకొని టీవీ చూస్తే ఏమవుతుంది?
A. జ్ఞాపక శక్తి పెరుగుతుంది
B. బరువు పెరుగుతారు
C. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
D. మతిమరుపు
45/100
ప్రపంచంలో అత్యేదిక పెట్రోల్ ధర గల దేశం ఏది ?
A. అమెరికా
B. ఇండియా
C. శ్రీలంక
D. హంకాంగ్
46/100
పొద్దున లేవగానే టీ తాగితే ఏం అవుతుంది ?
A. క్యాన్సర్
B. అల్సర్
C. ఒత్తిడి
D. అధిక రక్తపోటు
47/100
ప్రతి రోజు ఏవి తింటే నీరసం లేకుండా ప్రశాంతంగా ఉంటారు?
A.ఖర్జూరం
B.నేరేడు
C.చెర్రి
D.ఉసిరి
48/100
వేగంగా భోజనం చేస్తే ఏ వ్యాధి వస్తుంది?
A. టైప్ 2 డయాబెటిస్
B. అసిడిటి
C. ఒబెసిటి
D. పైవన్నీ
49/100
బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి?
A. అరటిపండ్లు
B. గుడ్లు
C. బ్రెడ్
D. పైవన్నీ
50/100
మతిమరుపును తగ్గించే మాంసం ఏది ?
A. మటన్
B. చికెన్
C. రొయ్యలు
D. చేపలు
51/100
నిమ్మరసం ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది ?
A. గుండెపోటు రాదు
B. చర్మ వ్యాధులు రావు
C. అనారోగ్యం
D. తెల్లగా అవుతారు
52/100
రోజు క్యారెట్ తింటే ఏమవుతుంది ?
A. కళ్ళు క్లియర్
B. రోగాలు రావు
C. అందం పెరుగుతుంది
D. పైవన్నీ
53/100
కవలలు ఎక్కువగా పుట్టే దేశం ఏది ?
A. భారతదేశం
B. ఆస్ట్రేలియా
C. జపాన్
D. బెనిన్
54/100
ఆయాసం పోవాలంటే తీసుకోవలసిన ఆహారం ఏది ?
A. బెల్లం
B. పిస్తా
C. మొక్కజొన్న
D.అత్తి పండు
55/100
మనిషి పీల్చుకునే గాలిలో ఎంత శాతం మెదడు ఉపయోగించుకుంటుంది?
A. ముప్పై శాతం
B. ఇరవై శాతం
C. నలభై శాతం
D. పది శాతం
56/100
కోడి గుడ్డు సోనాలో కుంకుమ పువ్వును వేసి ఆమ్లెట్ వేస్తె ఏమవుతుంది ?
A. రుచికరం
B. అందం పెరుగుతుంది
C. కంటిచూపు మెరుగు
D. పైవన్నీ
57/100
ప్రతిరోజు ఉదయాన్నే కచ్చితంగా తినవలసిన ఆహార పదార్దాలు ఏవి ?
A. అరటిపండు
B. గుడ్లు
C. బాదంపప్పు
D. పైవన్నీ
58/100
సాయంత్రం పూట బొప్పాయి పండు ను తింటే ఏమవుతుంది ?
A. బరువు తగ్గడం
B. ఒత్తిడి ఉండదు
C. కంటిచూపు మెరుగు
D. పైవన్నీ
59/100
వారానికి ఒకసారి చేపలు తింటే ఏమవుతుంది ?
A. Vitamin DAKE
B. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
C. ఎముకలు దృడం
D. పైవన్నీ
60/100
వేటిని ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ?
A. కాఫీ
B. టీ
C. కూల్ డ్రింక్స్
D. గ్రీన్ టీ
61/100
రాత్రిపూట ఏ పండు తింటే నిద్ర బాగా పడుతుంది ?
A. అరటి పండు
B. ఆపిల్ పండు
C. మామిడి పండు
D. జామ పండు
62/100
ఏది తాగడం వల్ల శరీరంలో లీటర్ల కొద్ది రక్తం తయారవుతుంది ?
A. బీట్రూట్
B. బత్తాయి జ్యూస్
C. పిండిన పాలు
D. ఖర్జూర పండు
63/100
మన దంతాలు తెల్లగా మెరవాలంటే ఏది వాడాలి ?
A. జిలకర
B. బియ్యం పిండి
C. బేకింగ్ సోడా
D. మెంతులు
64/100
పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే అందులో ఏం వేయాలి ?
A. చింతపండు
B. కొబ్బరి ముక్క
C. క్యారెట్ ముక్క
D. నిమ్మరసం
65/100
మనం స్నానం ఎన్ని రోజులకి చేస్తే అరిగ్యంగా ఉంటాం?
A. ప్రతిరోజు
B. రోజుకి 2 సార్లు
C. 2 రోజులకి 1 సారి
D. వారానికి 1 సారి
66/100
ఒక సాధారణమైన మనిషి రోజుకి ఎన్నిసార్లు శ్వాస పిల్చుకుంటాడు ?
A.10 వేలు
B.18 వేలు
C.23 వేలు
D.34 వేలు
67/100
కడుపు మంట తగ్గాలంటే ఏం తినాలి ?
A. జీలకర్ర
B. ధనియాలు
C. మిరియాలు
D. మెంతులు
68/100
పాలకూర ఎక్కువగా తింటే ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది?
A. పక్షవాతం
B. గుండె జబ్బు
C. కిడ్నీలో రాళ్లు
D. అసిడిటీ
69/100
ఎక్కువగా నిద్రపోతే ఏం అవుతుంది ?
A. మతిమరపు
B. గుండెపోటు
C. తలపోటు
D. క్యాన్సర్
70/100
ఒక సర్వే ప్రకారం మన దేశంలో అవేరేజ్ గా ప్రతి వ్యక్తీ రోజులో ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తున్నారు?
A. 4.7 గంటలు
B. 2 గంటలు
C. 6 గంటలు
D. 3 గంటలు
71/100
చర్మం జిడ్డు ను రాకుండా ఉండాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?
A. దోసకాయ
B. ನಾರಿಂಜ
C. నిమ్మకాయ
D. పైవన్నీ
72/100
ఎక్కడ మసాజ్ చేస్తే శరీరమంతా హాయిగా ఉంటుంది ?
A. మొఖం
B. తల
C. నడుము
D. అరికాళ్ళు
73/100
భోజనం తర్వాత వెంటనే నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది ?
A. గుండెలో మంట
B. అసిడిటీ
C. ఉబ్బసం
D. పైవన్నీ
74/100
మేక లీవర్ తింటే ఏమవుతుంది?
A. బరువు తగ్గుతారు
B. జుట్టు రాలిపోతుంది
C. జ్ఞాపక శక్తి పెరుగుతుంది
D. శృంగార శక్తి పెరుగుతుంది
75/100
చేపలు ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?
A. ఉబ్బసం
B. మతిమరపు
C. కీళ్ళ నొప్పులు
D. గుండె సమస్యలు
76/100
తరచుగా తలనొప్పి వస్తే ఏ వ్యాధి వస్తుంది ?
A. మతిమరపు
B. బ్రెయిన్ త్యుమర్
C. క్యాన్సర్
D. పైవన్నీ
77/100
మొలకెత్తిన శనగలు తింటే ఏ వ్యాధి రాదు ?
A. గుండెపోటు
B. మధుమేహం
C. మతిమరపు
D. క్యాన్సర్
78/100
మన ఇమ్యునిటి సిస్టం ను పెంచే ఆహార పదార్థాలు ఏవి ?
A. ఎండు ద్రాక్ష
B. బత్తాయి పండు
C. పండ్లు
D. పైవన్నీ
79/100
ఉదయాన్నే కొబ్బరినిల్లు తాగితే ఏమవుతుంది?
A. గుండె వ్యాధులు రావు
B. జీర్ణ సమస్యలుండవు
C. ఉత్సాహంగా ఉంటారు
D. పైవన్నీ
80/100
ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రశాంతమైన దేశం ఏది ?
A. ఇండియా
B. అమెరికా
C. భూటాన్
D. ఐస్లాండ్
81/100
తేలు కాటు వల్ల వచ్చే మంటకను చిటికెలో తగ్గించేది ఏది ?
A. ఉల్లిపాయ
B. వెల్లుల్లి
C. మిరియాలు
D. పసుపు
82/100
భారతదేశంలో అత్యంత కలుషితమైన నది ఏది?
A: సబర్మతి
B: గంగా
C: యమున
D: గోదావరి
83/100
మలయాళం ఏ రాష్ట్ర భాష?
A: ఒరిస్సా
B: కేరళ
C: పంజాబ్
D: తమిళనాడు
84/100
ఇంటర్నెట్ను మొదట ఏ దేశంలో ఉపయోగించారు?
A: జపాన్
B: చైనా
C: ఇండియా
D: అమెరికా
85/100
సింహం కంటే ముందు అడవి రాజు అని దేనిని పిలిచేవారు?
A: జింక
B: టైగర్
C: ఏనుగు
D: చీమ
86/100
అడవి గాడిదలు ఎక్కువ ఏ దేశంలో కనిపిస్తాయి ?
A: శ్రీలంక
B: ఇండియా
C: నార్వే
D: రష్యా
87/100
అంతరిక్ష నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు?
A: ఒరిస్సా
B: అమృతసర్
C: బెంగళూరు
D: ఏవి కావు
88/100
'హిందీ దివస్' ఏ రోజున జరుపుకుంటారు?
A: 18 డిసెంబర్
B: 26 ఆగస్టు
C: 14 సెప్టెంబర్
D: 15 ఫిబ్రవరి
89/100
నెయ్యి అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
A: భారతదేశం దేశం
B: పాకిస్తాన్ దేశం
C: క్యూబా దేశం
D : మాల్దీవులు దేశం
90/100
1919లో గాంధీజీ ఏ బ్యాంకును ప్రారంభించారు?
A: మహారాష్ట్ర బ్యాంక్
B: సింద్ బ్యాంక్
C: పంజాబ్ బ్యాంక్
D: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
91/100
ఏ జంతువు ఎప్పుడూ నేలపై కూర్చోదు?
A: సింహం
B: పిల్లి
C: కుక్క
D: గుర్రం
92/100
10 మిలియన్లు అంటే ఎంత ?
A: లక్ష
B: పది లక్షలు
C: యాబై లక్షలు
D: కోటి
93/100
చర్మం ద్వారా శ్వాస తీసుకునే జీవి ఏది ?
A: కప్ప
B: తొండ
C: ಬಲ್ಲಿ
D: ఎలుక
94/100
ప్రపంచలో ఎన్ని భాషలు ఉన్నాయి ?
A: 5,000
B: 6,500
C: 2,500
D: 1,000
95/100
మంచినీళ్ళు త్రాగితే చనిపోయే జంతువు ఏది
A: తోడేలు
B: కుందేలు
C: కంగారూ ఎలుక
D: ఉసరవెల్లి
96/100
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద జంతువు ఏది ?
A: నీలి తిమింగిలం
B: జిరాఫి
C: సింహం
D: ఏనుగు
97/100
మొట్టమొదటిగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు ?
A: రష్య
B: ఇండియా
C: న్యూ జీలాండ్
D: అమెరికా
98/100
డబ్బులు ఉండని బ్యాంక్ ఏదీ ?
A: sbi bank
B: indian bank
C: canara bank
D: blood bank
99/100
భోజనంలో పనికి రాని రసం ఏమిటి ?
A: పాదరసం
B: సాంబారు
C: నెయ్యి
D: ఉలవచారు
100/100
దోమలు లేని దేశం ఏది ?
A: న్యూజిలాండ్
B: ఐస్ లాండ్
C: రష్య
D: అమెరికా
Result: