Learn and test yourself with 100 Telugu GK quiz questions and answers. Perfect for students, quiz lovers, and general knowledge seekers, this list helps you grow your awareness while improving your ability to tackle knowledge-based challenges confidently.
1/100
గోల్కొండ రాజ్యానికి మరో పేరు ఏది?
2/100
ఏ ఆహార పదార్దంలో మంచి కొవ్వు ఉంటుంది ?
3/100
పళ్ళు తోముకోడానికి ఏ పేస్టు వాడితే ప్రమాదం ?
4/100
ఇండోనేషియా రాజదాని ఏది ?
5/100
మన శరీరంలో ఏ అవయవం పెద్దది?
6/100
అంతర్జాతీయ T20 ప్రపంచ కప్ రెండు సార్లు గెలిచిన దేశం ఏది ?
7/100
కిం జోంగ్ ఉన్ ఏ దేశానికి చెందినవాడు ?
8/100
పొట్ట ప్రేగుల్లో చుట్టుకొని ఉన్న వెంట్రుకలు బయటికి పంపించే ఆహరం ఏది?
9/100
కిడ్నీలను సురక్షితంగా ఉంచే కూరగాయ ఏది?
10/100
కామెర్లు ఉన్న రోగులు ఏ పండ్లు తినకూడదు?
11/100
నల్ల నాలుక వ్యాధి దేనిలో వస్తుంది?
12/100
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు ఆడిన ఆటగాడు ఎవరు?
13/100
300 రోగాలను దూరం చేసే ఆహార పదార్ధం ఏది ?
14/100
గోర్లు తొందరగా పెరగాలంటే ఏం చేయలి?
15/100
చర్మపై ముడతలు పోవాలంటే ఏ పండు తినాలి?
16/100
ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్ ఏ జంతువు యొక్క పాలతో తాయారు చేస్తారు?
17/100
మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
18/100
ప్రపంచంలో 60 శాతానికి పైగా సరస్సులు ఉన్న దేశం ఏది?
19/100
ఏ రసం తాగడం వల్ల పొట్ట తగ్గుతుంది?
20/100
చంకలు గజ్జలు తెల్లగా మారాలంటే ఏది వాడితే బెస్ట్ ?
21/100
ఈ క్రింది దేశాలలో యూరో ని కరెన్సీగా కలిగి ఉన్న దేశం ఏది ?
22/100
మానవ మెదడు ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది?
23/100
మన దేశంలో మొదటిసారిగా రూపాయిని ఎవరి కాలంలో జారి చేయటం జరిగింది?
24/100
ఈ క్రింది భారతదేశ నగరాలలో అడుకున్నేవాళ్ళు లేని నగరం ఏది ?
25/100
బాంబే డక్ అనేది ఏంటి?
26/100
డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా లభించే విటమిన్ ఏది?
27/100
నిత్యం తినే ఆహరంలో శనగలను తీసుకోవడం వాల్ ఏ వ్యాధి అదుపులో ఉంటుంది?
28/100
గాయాలను మాన్పడానికి, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేవి ఏవి?
29/100
వీటిలో ODI ప్రపంచ కప్ గెలవని దేశం ఏది ?
30/100
అత్యంత వేడిగా ఉన్న గ్రహం ఏది?
31/100
తొలిసారి మహాత్మాగాంధీ బొమ్మను కరెన్సీ నోటుపై ఎప్పుడు ముద్రించారు?
32/100
రోజువారి ఆహారంలో పన్నీర్ ను తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి?
33/100
ఏ ఆకుకురను గుడ్డుతో కలిపి వండొచ్చు?
34/100
ఏ జంతువులో రక్తనాళాలు ఉండవు?
35/100
పుర్రెలో కదిలే ఎముక ఏది?
36/100
DJ మ్యూజిక్ ని మొదటిసారిగా ఏ దేశంలో వాడారు?
37/100
అన్ని యాసిడ్ లలో కామన్ గా ఉండే మూలకం (ELEMENT) ఏది?
38/100
సాధారణంగా అమ్మాయిలు ఎలా పిలవడాన్ని అబ్బాయిలు అస్సలు ఇష్టపడరు?
39/100
వీరిలో T20 క్రికెట్ లో ఒక్క సెంచరీ కూడా చెయ్యని ప్లేయర్ ఎవరు ?
40/100
ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడికాయలు ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి అవుతాయి?
41/100
రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరి ఇస్తారు?
42/100
సిగరెట్ తయారీలో ఏ ఆకుకూరలను వాడుతున్నారు?
43/100
ముత్యాల నగరం అని దేనిని అంటారు?
44/100
నందమూరి తారకరామారావు గారు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏది?
45/100
కర్కట రేఖ భారత దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది?
46/100
దక్షిణ మధ్య రైల్వేస్ ఏ నగరం కేంద్రంగా ఉంది ?
47/100
సినిమా ధియేటర్ లేని దేశం ఏది?
48/100
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు ?
49/100
ఈ క్రింది వాటిలో Mc Donalds ని ban చేసిన దేశం ఏంటి ?
50/100
వడగళ్ల ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?
51/100
పెరుగు తో ఏది కలుపుకొని తింటే మనిషి ఆరోగ్యానికి హానికరం?
52/100
అరటిపండు తినడం వల్ల జీవిత కాలం ఎన్ని నిముషాలు పెరుగుతుంది?
53/100
paracetmol టాబ్లెట్ ఎక్కువగా వాడితే ఏ పార్ట్ ఫెయిల్ అవుతుంది?
54/100
భారతదేశంలో పరిశుబ్రమైన నగరం ఏది ?
55/100
గుడ్లు మరియు పాలను ఇచ్చే జివి ఏది ?
56/100
రాజస్తాన్ రాష్ట్రము యొక్క రాజధాని ఏది ?
57/100
మిష్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
58/100
ఆయుర్వేదం ప్రకారం రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయడం మంచిది?
59/100
వేడి పాలల్లో ఏది కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ప్రమాదం?
60/100
మనిషి నిద్రపోయినప్పుడు గంటకు ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది?
61/100
గుండెదడను అత్యంత ఫాస్ట్ గా పెంచే ఆహారం ఏది ?
62/100
వీటిలో మనం ఏ దేశానికి వీసా లేకుండా వెళ్ళలేము ?
63/100
పంటి నొప్పికి ఏ నునే వాడితే తొందరగా నొప్పి తగ్గుతుంది ?
64/100
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వాటర్ ఫాల్స్ ఏది ?
65/100
విద్యుత్ బల్బులను నింపడానికి ఏ వాయువు ఉపయోగించాలి?
66/100
గోల్డెన్ సిటి ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు?
67/100
గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
68/100
టెస్ట్ క్రికెట్ లో భరత్ తరపున అత్యేదిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరు?
69/100
ఉప్పు నీటిని ఇష్టపడి తాగే జంతువు ఏది ?
70/100
వీటిలో ఏ పని చేయడం వాళ్ళ ఎక్కువ కాలం బ్రతుకుతారు?
71/100
కోకిల ఏ రాష్ట్రానికి చెందినా రాష్ట్ర పక్షి?
72/100
క్రింది వాటిలో తక్కువ సాంద్రత కలిగిన పదార్ధం ఏది?
73/100
ఈ క్రింది వాటిలో వెయిట్ లాస్ కి ఉపయోగపడే లో క్యాలరీ ఫ్రూట్ ఏది?
74/100
శరీరం డీహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరుగుతూ ఉంటె, వేటిని ఎక్కువగా తీసుకోవాలి?
75/100
ప్రపంచంలో గొప్ప బాక్సర్ అయినా మహమ్మద్ అలీ ఏ దేశ జాతీయుడు?
76/100
ప్రపంచంలో క్వాలిటీ 'ఫుట్ బాల్స్' ను ఎక్కువగా ఏ దేశంలో తయారుచేస్తారు ?
77/100
వెన్ను నొప్పి లేదా విపు నొప్పిని అతి త్వరగా తగ్గించేది ఏది ?
78/100
ఏ విటమిన్ వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి?
79/100
మనిషిలో అన్నింటికంటే బలమైన కండరము ఏది?
80/100
ఏ ఆకులు మొఖం మీద నల్లటి మచ్చలను తొలగిస్తారు?
81/100
BP తగ్గినప్పుడు ఏం తాగితే BP పెరుగుతుంది?
82/100
ఏది ఎక్కువగా తింటే జుట్టు రాలిపోతుంది ?
83/100
కాఫీ ని అత్యేదికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
84/100
సూర్యోదయ దేశం అని దేనిని పిలుస్తారు?
85/100
ZERO ను కనిపెట్టింది ఎవరు ?
86/100
లాలాజలం దేనిని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది ?
87/100
ఆయుధాలను ఎక్కువగా సరఫరా చేసే దేశం ఏది ?
88/100
తెల్ల రక్తం కలిగి ఉన్న జివి ఏది ?
89/100
లండన్ ఏ దేశానికి రాజధాని?
90/100
మన దేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
91/100
చైనాతో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం ఏది?
92/100
భారతదేశంలో 4జి నెట్వర్క్ అందించిన తోలి భారతీయ టెలికం కంపెని ఏది?
93/100
సూర్యునికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం ఏది?
94/100
ఇస్రో(ISRO) ని ఎపుడు స్దపించారు?
95/100
ఏ దేశపు నోటుపై వినాయకుడి చిత్రం ముద్రించబడింది ?
96/100
కంటిచుపుని సృష్టంగా చేసే ఆహార పదార్ధం ఏది ?
97/100
ఆర్మీ లో శక్తివంతమైన దేశం ఏది ?
98/100
రామాయణంలో తన రెక్కలను కోల్పోయిన పక్షి పేరు ఏమిటి ?
99/100
ఈ క్రింది వాటిలో నాచురల్ గా తాయారు చేసే గ్యాస్ ఏది ?
100/100
బాలింతలు ఎందుకని ఆవకాయ పచ్చడి తినరు?
Result:
0 Comments