This post contains 50 easy general knowledge questions and answers in Telugu, ideal for beginners, kids, and anyone new to quizzes. These questions are simple yet informative, offering a great way to start learning Telugu GK.

1➤ ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్లు వేటితోతయారు చేయబడతాయి ?

2➤ వీటిలో ఏ జంతువు వెనుక వైపు కొవ్వు నిల్వలు కలిగిన మూపులు ఉంటాయి ?

3➤ ఈ సామెతను పూర్తి చేయండి తాను చెడ్డ కోతి. అంతా చెరిచినట్టు.....

4➤ భారతరత్న అందుకున్న క్రీడాకారుడు ఎవరు ?

5➤ భారతరత్న అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

6➤ భారతదేశంలో తాజ్ మహల్ అని దేనిని పిలుస్తారు?

7➤ భారత దేశ అత్యున్నత పురస్కారం ఏది ?

8➤ ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ సూర్యుడిని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

9➤ పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధానమంత్రి ఎవరు ?

10➤ భారత దేశంలో మొట్ట మొదటి విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడింది ?

11➤ భూకంపం వస్తుందని ముందే గ్రహించే జీవులు ఏవి ?

12➤ మనిషి కన్నా అధిక రంగులను చూడగలిగే జీవి ఏది ?

13➤ RBI ఒక రూపాయి నాణెం తయారు చేయ్యడానికి ఎంత ఖర్చు పెడుతుంది ?

14➤ నల్ల " బంగారం " అని దేనిని పిలుస్తారు ?

15➤ భూమి మీద ఉన్న నీటి శాతం ఎంత ?

16➤ ఏ రంగు పండు గుండె బలానికి మంచిది ?

17➤ 1919 లో గాంధీజీ ఏ బ్యాంకును ప్రారంభించారు?

18➤ ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి?

19➤ బొగ్గు నగరం అని దేనిని పిలుస్తారు?

20➤ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఏ దేశంలో ఉంది?

21➤ ప్రపంచంలో అత్యధికంగా పాలు తాగే దేశం ఏది?

22➤ ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆట ఏది?

23➤ ఐదు సూర్యులు ఏకకాలంలో ఎక్కడ కనిపిస్తాయి?

24➤ ప్రపంచంలో అత్యంత చౌకైన ఉన్ని ఏ దేశం నుండి లభిస్తుంది?

25➤ భారతదేశంలో ఏ పంటను ఎక్కువగా పండిస్తారు?

26➤ నీటిలోని ' సూక్ష్మజీవుల'ను చంపడానికి ఉపయోగపడే వాయువు ఏది ?

27➤ సూర్యరశ్మి లో ఉండే విటమిన్ ఏది ?

28➤ కొబ్బరి'ని ఏ దేశం అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది ?

29➤ దగ్గు ' నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది ?

30➤ ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని ' డైమండ్ సిటీ ' అని కూడా పిలుస్తారు ?

31➤ మహిళలకు ఇటీవల రక్షణ రంగంలోకి ప్రవేశాన్ని కల్పించిన దేశం ఏది ?

32➤ ఏ నది కి నూనె నది అని పిలుస్తారు ?

33➤ సిమెంట్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?

34➤ బ్రిటీష్ వారు పరిపాలించిన మొత్తం దేశాల సంఖ్య ఎంత ?

35➤ తలనొప్పి ' నుంచి ఉపశమనం కలిగించడంలొ ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది ?

36➤ తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది?

37➤ ప్రపంచంలోనే ' అత్యంత ఎత్తైన ఇసుక కోట ఏ దేశం'లో నిర్మించబడింది ?

38➤ పులి మరియు సింహం రెండూ కనిపించే ఏకైక దేశం పేరు చెప్పండి

39➤ భారతదేశంలో ' పత్తి ఉత్పత్తి'లో ' మొదటి స్థానం'లో ఉన్న రాష్ట్రం ఏది ?

40➤ ఏ జంతువు ప్రతిదీ రెండింతలు పెద్దదిగా చూస్తుంది?

41➤ ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏదీ ?

42➤ ఏకగ్రీవంగా ఎన్నికైన భారత తొలి రాష్ట్రపతి ఎవరు ?

43➤ కేజీ పత్తి బరువ లేక ఇనుము బరువ ?

44➤ భారతదేశంలో ' అతిపెద్ద బీచ్ ' ఉన్న ప్రాంతం ఏది ?

45➤ సానియా మీర్జా ఏ క్రీడకు సంబంధించినది?

46➤ ఉప్మా ' ఏ దేశంలో పుట్టుంది ?

47➤ భారతదేశ జాతీయ చిహ్నం ఏది?

48➤ గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది ?

49➤ వీటిలో షుగర్ వ్యాధిని అత్యదికంగ తగ్గించేది ఏది ?

50➤ ఇండియా లో ఎత్తైన కాంక్రీట్ " డ్యాం " ఏది ?

Your score is