This post offers 50 easy general knowledge questions in Telugu, perfect for beginners and young learners. These simple questions will help build a strong foundation of general knowledge.

1➤ గుండెపోటు రాకుండ ఉండాలంటే ఏ మాంసం ఎక్కువ తినాలి ?

2➤ ప్రతిరోజు పరిగడుపున ఏ ఆకు తింటే కిడ్నీలో వ్యర్ధాలు తొలగిపోతాయి?

3➤ ఏ పండు తింటే షుగర్ వ్యాధి త్వరగా నయమవుతుంది?

4➤ టమాటాలు ఎక్కువుగా తింటే వచ్చే సమస్య ఏమిటి?

5➤ ప్రపంచమంతా వినియోగించే కూరగాయ ఏది?

6➤ తలలో చుండ్రు పోవాలంటే ఏ ఆకు వాడాలి?

7➤ ప్రతిరోజు బిర్యానీ తినడం వలన వచ్చే వ్యాధి ఏది?

8➤ ఏ పండు తింటే బరువు తగ్గుతాము?

9➤ ఇందులో ఏ మాంసం తింటే మనకు ఏ హాని ఉండదు?

10➤ ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది?

11➤ త్వరగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఏ రొట్టెలు తినాలి?

12➤ జలుబు దగ్గు మరియు కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏమి తీసుకోవాలి?

13➤ భోజనం వేగంగా తినడం వల్ల ఏం జరుగుతుంది?

14➤ అన్నం తిన్న వెంటనే ఏమి త్రాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు?

15➤ ఏ పండులో అన్ని విటమిన్స్ ఉంటాయి ?

16➤ ఏ ఆహారం వలన మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి?

17➤ ఏ మాంసం ఎక్కువగా తింటే మనిషి చనిపోతాడు?

18➤ ఏ బ్లడ్ గ్రూపు వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయి?

19➤ కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మనము దేనిని తీసుకోవాలి?

20➤ మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి?

21➤ మనిషి ఎన్ని గంటలు నిద్రపోతే త్వరగా చనిపోతాడు?

22➤ జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఏ ఆకు వాడాలి?

23➤ టీ ఎక్కువగా త్రాగితే ఏమవుతుంది?

24➤ ఏ పండు తినడం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి?

25➤ రక్తం బాగా పెరగాలంటే ఏ మాంసం తినాలి?

26➤ మనిషి మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏమి తినాలి?

27➤ ప్రతిరోజు వేడి నీళ్లు త్రాగితే ఏ వ్యాధి రాదు?

28➤ గాయాలను త్వరగా నయం చేయడంలో ఉపయోగపడేది ఏది?

29➤ పేదల యాపిల్ అని ఏ పండును పిలుస్తారు?

30➤ ఏ పండు తింటే నిద్ర బాగా వస్తుంది?

31➤ అన్నం తినగానే పడుకుంటే ఏమవుతుంది?

32➤ రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు త్రాగితే రోగాలు రావు?

33➤ జ్వరం తొందరగా తగ్గాలంటే ఏమి త్రాగాలి?

34➤ ఏమి తాగితే పొట్ట తగ్గుతుంది?

35➤ బెల్లం పల్లీలు కలిపి తింటే ఏమవుతుంది?

36➤ ఏ పండు తింటే మతిమరుపు తగ్గుతుంది?

37➤ భారతదేశపు జాతీయ పండు ఏది?

38➤ ఏ పండు తింటే రక్త కణాలు పెరుగుతాయి?

39➤ ప్రపంచంలో అతి పెద్ద గుండె గల జీవి పేరేమిటి?

40➤ ఏ దేశంలో కుక్కలను పెంచితే జైలులో వేస్తారు?

41➤ కీళ్ళ నొప్పులను తగ్గించడానికి అత్యధికంగా ఉపయోగపడే నూనే ఏది?

42➤ ఏ పదార్ధాలు తిన్నాక మంచినీళ్ళు తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది?

43➤ వెలుగుల పండుగ గా ఏ పండుగని పిలుస్తారు?

44➤ ఆగ్రా ఏ నది ఒడ్డున ఉంటుంది?

45➤ తరచుగా తలనొప్పి వస్తే ఏ వ్యాధి వస్తుంది?

46➤ తాళపత్ర గ్రంధాలను ఏ ఆకులతో తాయారు చేస్తారు?

47➤ గ్రహలోకెళ్ళ అతిపెద్ద గ్రహం ఏది?

48➤ ఈ క్రింది వాటిలో పాలిచ్చే జీవి ఏది?

49➤ పరసిట్ మాల్ టాబ్లెట్ ఏ అవయవానికి సైడ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది?

50➤ శాండల్ వుడ్ అంటే ఏమిటి?

Your score is