This post offers 50 general knowledge GK questions in Telugu to help you prepare for competitive exams, quizzes, or improve your general knowledge. These Telugu GK questions cover a wide range of topics, making them perfect for students and quiz enthusiasts.

1➤ రసాయన ఎరువులు వినియోగాన్ని నిషేదించిన మొదటి రాష్ట్రం ఏది?

2➤ సౌర వ్యవస్థలో భూమితో పాటు ఒజోన్ పొర కలిగి ఉన్న మరో గ్రహం ఏది?

3➤ రాత్రిపూట ఏ పండు తింటే నిద్ర బాగా పడుతుంది ?

4➤ ఏ జంతువు ఒకేసారి రెండు దిశల్లో చూడగలదు?

5➤ వేటిని ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ?

6➤ ఏ చెట్టు కింద నిలబడితే మనిషి చనిపోతాడు ?

7➤ భారతదేశ మొదటి ఉపగ్రహం ఏది?

8➤ అమెరికా యుద్ధవిమానాలు వియత్నాం పై చల్లిన విషపదర్దం ఏది?

9➤ చర్మంపై దద్దుర్లు,దురదలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

10➤ ఎవరి వర్ధంతిని జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు?

11➤ తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఎన్ని నెలలకి వేలిముద్రలు ఏర్పడతాయి ?

12➤ విమానానికి ఎన్ని ఇంజిన్ లు ఉంటాయి ?

13➤ అగర్తల ఏ రాష్ట్రానికి రాజధాని ?

14➤ ఆంధ్ర ప్యారిస్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ?

15➤ ఇండియాలో రాష్ట్రపతి రిటైర్మెంట్ తరువాత నెలకు ఎంత పెన్షన్ ఇస్తారు?

16➤ పాలలో నీళ్ళు కలపకుండా తాగితే ఏమవుతుంది ?

17➤ గుండెపోటు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు ?

18➤ మొట్టమొదటి T20 ప్రపంచకప్ గెలిచినా దేశం ఏది ?

19➤ మనం దేనిని ఉపయోగించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు?

20➤ అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది?

21➤ హంస ఏ దేవుడి వాహనము ?

22➤ ఒంటె ఒక్క సారిగా ఎంత నిరు త్రాగుతుంది?

23➤ వేడి నీళ్ళతో స్నానం చేసేవారికి ఏ వ్యాది రాదు ?

24➤ క్రింది వాటిలో IPL ట్రోఫీ ని గెలవని జట్టు ఏది ?

25➤ భారతదేశాన్ని తొలిసారి ఇండియా అని పిలిచినా వారు ఏ దేశస్తులు?

26➤ మనిషి రోజులో ఎన్ని గంటలు పడుకుంటే త్వరగా మతిమరపు వస్తుంది?

27➤ ప్రపంచంలో అత్యదికులు మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ ఎన్నవ స్థానంలో ఉంది?

28➤ ఏ జంతువు మూత్రం తాగడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది?

29➤ రోజు కూల్ డ్రింక్స్ తాగేవారిలో ఏ అవయవం త్వరగా ఫెయిల్ అవుతుంది ?

30➤ సగ్గు బియ్యం దేని నుండి తయారు చేస్తారు ?

31➤ గ్యాస్ ట్రబుల్ ను తగ్గించడంలో ఉపయోగపడేది ఏది?

32➤ షేర్ చాట్ ఏ దేశానికి చెందిన కంపెనీ ?

33➤ VODAFONE నెట్వర్క్ ఏ దేశానికి చెందిన కంపెనీ?

34➤ పెన్సిళ్ళ తయారికి ఏ కలపని వాడుతారు ?

35➤ పురాణాలలో ప్రేమకు సంబంధించిన దేవుడు అయిన మన్మధుడి భార్య ఎవరు?

36➤ ఖో ఖో ఆటలో ప్రతి జట్టుకు ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ?

37➤ చేపలు వారానికి ఒక్కసారైనా తినేవారికి అస్సలు రాని వ్యాది ఏది?

38➤ ఇండియాలోని ఏ ప్రదేశాన్ని పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు?

39➤ HONDA ఏ దేశానికి చెందిన కంపెనీ ?

40➤ ప్రపంచంలో కుక్కలా కోసం స్మశాన వాటికను ఏర్పాటు చేసిన మొట్ట మొదటి దేశం ఏది?

41➤ జమ్ములోని మాతా వైష్ణో దేవి ఆలయంలో మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి?

42➤ బీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటి?

43➤ ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది?

44➤ 2021 T20 ప్రపంచకప్ భారత జట్టు మెంటర్గా ఎవరు నియమితులయ్యారు?

45➤ రామాయణంలో అశోకవనం ఎక్కడ కనిపిస్తుంది?

46➤ 5 వరుస వింబుల్డన్ టెన్నిస్ టైటిల్స్ ని గెలిచినా మొదటి ఆటగాడు ఎవరు?

47➤ భారత దేశంలో కోసా పట్టు ఏ రాష్ట్రం యొక్క ప్రత్యెక ఉత్పత్తి?

48➤ బుధగ్రహం (Mercury)పై ఒక రోజు, భూమిపై ఎన్ని రోజులతో సమానం ?

49➤ ఏ దేశం కృతిమ సూర్యుడిని తయారుచేసారు ?

50➤ భారతదేశం లోని ఏ నదిలో వజ్రాలు దొరుకుతాయి ?

Your score is