This post provides general knowledge MCQs in Telugu, covering a wide range of topics. Designed for students and competitive exam aspirants, these questions are a valuable resource to test your knowledge and prepare for exams.

1➤ పరగడపున ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది ?

2➤ రాత్రి సమయంలో బిర్యానీ తింటే ఏమవుతుంది ?

3➤ ఏ వ్యాది ఉన్నవారు మేక మాంసం తినకూడదు?

4➤ మన చేతిలో ఏ వేలు కోల్పోతే సగం బలం కోల్పోతాం?

5➤ వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏ వ్యాధి అస్సలు రాదు?

6➤ అమ్మాయిలు పెళ్లి తర్వాత ఎందుకు లావు అవుతారు ?

7➤ రోజు ఉదయం ఏ జ్యూస్ తాగితే బలంగా ఉంటాము?

8➤ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఏం తాగాలి ?

9➤ మొట్టమొదటి సారిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టు ఏది ?

10➤ నోటి వ్యాధులు తగ్గాలంటే ఏం తినాలి ?

11➤ నోటి పూత తగ్గాలంటే ఏ పండు తినాలి ?

12➤ బట్టతల ఏమి ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది ?

13➤ క్రింది వాటిలో ఏ వృక్షాన్ని బోధి వృక్షం అంటారు?

14➤ రామాయణం ప్రకారం ఆంజనేయుడి చెమట ద్వార పుట్టిన కుమారుడు ఎవరు ?

15➤ మనుషుల లాగే మనసులో మాట్లాడుకునే జంతువు ఏది ?

16➤ పడుకున్న వెంటనే గడ నిద్ర రావాలంటే ఏం తీసుకోవాలి?

17➤ గ్రీన్ టీ అధికంగా తాగితే వచ్చే ఆరోగ్య సమస్య ఏది?

18➤ బిర్యనితో పాటు కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది ?

19➤ గజ్జి దురద తగ్గాలంటే ఏం వాడాలి ?

20➤ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎంతసేపు నడవాలి ?

21➤ వినాయకుడి వాహనం అయినా ఎలుక పేరు ఏమిటి ?

22➤ వేడి పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఏమి జరుగుతుంది ?

23➤ రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే కూరల్లో దేనిని వాడాలి ?

24➤ పరగడపున కిస్ మిస్ ను తింటే ఏమవుతుంది ?

25➤ సీతాఫలం తింటే ఏమవుతుంది ?

26➤ ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ ని చిటికెలో తగ్గించేది ఏది?

27➤ గొడ్డు మాంసం తింటే ఏ వ్యాధి తగ్గుతుంది ?

28➤ మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నూనే వాడాలి ?

29➤ శరీరంలో వేడి తగ్గాలంటే ఏమి తాగాలి ?

30➤ ఏ సబ్బుతో స్నానం చేస్తే ముసలితనం రాకుండా యవ్వనంగా ఉంటారు ?

31➤ క్రింది వాటిలో 2వ మెదడు అని దేనిని అంటారు ?

32➤ ఆడవారిలో డెలివరీ తర్వాత వచ్చే పొట్ట పోవాలంటే ఏం తినాలి ?

33➤ చిన్న పిల్లలు ఏం తింటే బలంగా తయారవుతారు ?

34➤ ప్రతిరోజు రెండు తులసి ఆకులు తింటే ఏ వ్యాధి అస్సలు రాదు ?

35➤ అన్నం త్వరగా అరగాడంలో ఉపయోగపడేది ఏది?

36➤ ఈ క్రింది వాటిలో ఏ అలవాటు చేస్కుంటే మన ఆరోగ్యానికి మంచిది ?

37➤ ముఖం మీద నల్లటి మచ్చలు పోవాలంటే ఏ ఆకుల రసం వాడాలి?

38➤ మన ఆకలి పెరగాలంటే ఏమి తాగాలి ?

39➤ పైల్స్ ఉన్నవాళ్ళు దేనిని ఎక్కువ తీసుకోవాలి ?

40➤ మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది ?

41➤ తోటకూర ను తింటే కలిగే లాభాలు ఏమిటి?

42➤ అంతరిక్షంలో మొట్టమొదటిగా ఆడిన అట ఏది ?

43➤ ఏ పండు తింటే అందం పెరుగుతుంది ?

44➤ స్నానం ఎక్కువసేపు చేస్తే ఏమవుతుంది ?

45➤ మనిషి నీళ్ళు తాగకుండా ఎన్ని రోజులు జివించగలడు?

46➤ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏ కూరగాయ తినకూడదు ?

47➤ పాలల్లో వేటిని వేసి మరిగించి తాగితే కిళ్ళ నొప్పులు తగ్గుతాయి ?

48➤ గొంతు సమస్యలు తగ్గించి ఉపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేవి ఏమిటి ?

49➤ రోజు తక్కువగా నీరు తాగితే ఏమవుతుంది ?

50➤ ఏమి చేస్తే కిడ్నీలు త్వరగా పాడవుతాయి ?

Your score is