This post provides 50 general knowledge questions for quiz competitions in Telugu. Curated to help students and quiz enthusiasts, these questions cover a variety of topics, making them a valuable resource for competitive events.

1➤ భారత్లో అతి పొడవైన కాలువ కాలువ ఏది ?

2➤ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదార్థం ఏంటో తెలుసా ?

3➤ 'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎప్పుడు స్థాపించబడింది ?

4➤ గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?

5➤ ప్రపంచంలో చెరకును అధికంగా పండిస్తున్న దేశం ఏది ?

6➤ మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది ?

7➤ ఇనుప బంతి దేనిలో తేలుతుంది ?

8➤ ఏ విటమిన్ లోపం వలన రికెట్స్ ' వ్యాధి వస్తుంది ?

9➤ సముద్రం మీద అతి ' పొడవైన బ్రిడ్జ్ ఏ దేశంలో నిర్మించారు?

10➤ ఖండాలలోకెల్లా అతి చిన్న ఖండం ఏది ?

11➤ ఈ క్రిందివాటిలో దేని ' కారణం'గా ఎక్కువమంది చనిపోతున్నారు ?

12➤ ప్రపంచంలో అత్యధికంగా డబ్బు వసూలు చేసిన సినిమా?

13➤ ప్రపంచంలో అత్యధికంగా ' రబ్బర్ని ఉత్పత్తి చేసే దేశం ఏది ?

14➤ నిలబడి గుడ్లు పెట్టే పక్షి ఏది ?

15➤ అత్యధిక పులులు ఉన్న దేశం ఏది ?

16➤ మానవునిలో మలేరియా వ్యాధి వ్యాపించడానికి కారణమయ్యే జీవి ఏది

17➤ king of forest అని ఏ వృక్షాన్ని పిలుస్తారు ?

18➤ అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది ?

19➤ ఏ జీవి శరీరంలో రక్తం ఉండదు ?

20➤ గోవా రాష్ట్ర భాష ఏదీ ?

21➤ ఆకాశంలో ఎర్రగా కనిపించే గ్రహం ఏది ?

22➤ అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది ?

23➤ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మోటారైసైకిల్ ఏది ?

24➤ భారత్ లో " మోసళ్ల సంరక్షణ కోసం క్రోకోడెల్ బ్యాంక్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?

25➤ సముద్రంలో " వచ్చే భూకంపన్ని ఏమంటారు ?

26➤ ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఏది ?

27➤ ఆంధ్రప్రదేశ్ లో అతి " పురాతన పరిశ్రమ " ఏది ?

28➤ అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ১৯?

29➤ చరిత్రలో తన కుమార్తెలును వివాహం చేసుకున్న చక్రవర్తి ఎవరు ?

30➤ క్రింది వాటిలో ఏ రంగు ఇంద్ర ధనుస్సులో ఉండదు !

31➤ పెట్రోల్ కారును కనుగొన్న వ్యక్తి ?

32➤ జై జవాన్ .. జై కిసాన్ .. అని నినదించిన వారు .. ?

33➤ అంతరిక్షం నుంచి చూస్తే .. .. భూమి ఏ రంగులో కనిపిస్తుంది ?

34➤ విద్యుత్ శక్తిని యాంత్రికశక్తిగా మార్చేది ఏది ?

35➤ భారతదేశంలో ఎత్తయిన శిఖరం ఏది ?

36➤ ప్రస్తుతం దేశంలో ఎత్తయిన జలపాతం ?

37➤ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అందమైన సీతాకోకచిలుక ఏది ?

38➤ తలై దీపావళి "ఏ భారతీయ రాష్ట్రం యొక్క ప్రత్యేకమైన దీపావళి ఆచారం?

39➤ దీపావళి------ నెలలో వస్తుంది.

40➤ దీపావళికి ఏ ఇతర పేరు ఉంది?

41➤ దీపావళి ఎంతకాలం ఉంటుంది?

42➤ దీపావళిని ఏ మత సమూహాలు జరుపుకోవు?

43➤ UK లో ఏ నగరంలో అతిపెద్ద దీపావళి వేడుకలు ఉన్నాయి?

44➤ దీపావళి ఏ విజయాన్ని జరుపుకుంటుంది?

45➤ దీపావళి పండుగ ఏ రాక్షసుణ్ణి సంహరించినందుకు సంకేతంగా జరుపుకుంటారు ?

46➤ శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి మొత్తం ఎంతమంది రాకుమార్తెలను విడిపించాడు ?

47➤ నరకాసురుడిని సంహరించింది ఎవరు ?

48➤ ని తల్లి చేతిలోనే మరణిస్తావు అని నరకాసురుణ్ణి శపించిన మహర్షి ఎవరు ?

49➤ నరకాసురుడి తండ్రి పేరు ఏమిటి ?

50➤ నరకాసురుడు దేవలోకం మీద దండెత్తినప్పుడు ఎవరి యొక్క కుండలాలను అపహరించాడు ?

Your score is