This post features 50 general knowledge questions designed for Telugu learners. Covering various topics, these questions help students and beginners enhance their knowledge and learning skills.

1➤ ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది ?

2➤ మన దేశంలో ఆదార్ కార్డులను మొదటగా ఎక్కడ ప్రారంబించారు ?

3➤ ఫ్రిడ్జ్ లో ఆపిల్ పండ్లను ఉంచితే ఎన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ?

4➤ అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే అమవుతుంది ?

5➤ ఏ జ్యూస్ ను రోజు తాగడం వల్ల గుండె, లీవర్ సమస్యలు రావు ? .

6➤ వినాయకుడి వాహనం అయినా ఎలుక పేరు ఏమిటి ?

7➤ చలికాలంలో ఎక్కువగా తినకుడని ఆహారపదార్ధాలు ఏమిటి ?

8➤ ఏ అలవాటు ఉంటె తొందరగా గుడ్డి వాళ్ళం అవుతాం?

9➤ పల్లీలు తింటే ఏ వ్యాధి అస్సలు రాదు ?

10➤ పాదాలు పగుళ్లను అతిత్వరగా తగ్గించేది ఏమిటి ?

11➤ భరతమాత చిత్రాన్ని చిత్రించింది ఎవరు ?

12➤ భూమి ఐదు నిమిషాలలో ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది?

13➤ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎంతసేపు నడవాలి ?

14➤ తలకి సబ్బు రాస్తే ఏమవుతుంది ?

15➤ గర్భవతులు భోజనం తర్వాత ఏమి తింటే ప్రమాదం ?

16➤ ఏం తింటే పొడవుగా పెరుగుతారు ?

17➤ హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది ?

18➤ చేప ప్రసాదం తీసుకుంటే ఏ వ్యాధి అస్సలు రాదు?

19➤ మన జాతీయ పథకంలోని తెలుపు రంగు దేనికి ప్రతీకారం ?

20➤ చర్మసౌందర్యాన్ని పెంచే ఆహారం ఏది?

21➤ పరగడపున నానబెట్టిన బాదం తింటే ఏమవుతుంది?

22➤ అత్యేదికంగా నల్ల ఉప్పు ఏ దేశంలో లభిస్తుంది ?

23➤ ఉద్యోగులు వారంలో ఏ రోజు ఎక్కువగా సెలవులు పెడుతారు?

24➤ పుల్లటి పదార్ధాలను ఏ పాత్రలో నిలవ ఉంచరాదు ?

25➤ గాయాలను త్వరగా తగ్గించాలంటే ఏ పండు తినాలి ?

26➤ మన శరీరానికి ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం ను అందించే ఆహార పదార్ధాలు ఏవి ?

27➤ ఏ కూరగాయ తింటే రక్తం శుద్ధి అవుతుంది ?

28➤ ప్రతిరోజు పప్పు తింటే ఏ వ్యాధి వస్తుంది ?

29➤ ప్రపంచంలోని ఏ దేశంలో అత్యేధిక విద్యావంతులు ఉన్నారు ?

30➤ భారతదేశంలో అత్యధిక జంజరు భూమి ఉన్న రాష్ట్రం ఏది ?

31➤ బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఏం తీసుకోవాలి ?

32➤ పండ్లు తిన్న తర్వాత నీళ్ళు తాగితే ఏమవుతుంది ?

33➤ ప్రపంచంలో అత్యంత విలువ గల కరెన్సీ ఏది ?

34➤ నవ్వితే తగ్గే వ్యాధి ఏది ?

35➤ విపరీతంగా ఒత్తిడి కి లోనయ్యేవారు ఎక్కువ ఏమి చెయ్యాలి ?

36➤ ఏ రసాయనం వల్ల కొన్ని పళ్ళు మరియు కూరగాయలు ఎరుపురంగులో ఉంటాయి ?

37➤ పిల్లలు ఏ వయసు నుండి అబద్దాలు చెప్పడం ప్రారంబిస్తారు ?

38➤ కోడిగుడ్డు తో ఏది తింటే మనిషి చనిపోతాడు ?

39➤ చల్లటి నీరు తాగితే వచ్చే వ్యాధి ఏది ?

40➤ ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఉడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది?

41➤ బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది ?

42➤ వెన్ను నొప్పి లేదా విపు నొప్పి ని అతిత్వరగా తగ్గించేది ఏది?

43➤ చలికాలంలో కుక్కలకు తమ షాపింగ్ మాల్స్ లో ఆశ్రయం కల్పించే దేశం ఏది ?

44➤ బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఏం తీసుకోవాలి ?

45➤ స్థులకాయం ఏ దేశంలో చట్టనిరుద్దం ?

46➤ ఏ జీవి తన శరీరంతో సమానమైన ఆహారాన్ని తీసుకుంటుంది?

47➤ భారతదేశంలోని ఏ నగరాన్ని సిటీ అఫ్ జాయ్ అని పిలుస్తారు ?

48➤ చిప్స్ ప్యాకేట్స్ లో ఏ గ్యాస్ ని నింపుతారు ?

49➤ భారతదేశంలో ఏ జిల్లా రాష్ట్రంగా మారింది?

50➤ దోమ మనిషిని కుట్టి రక్తం త్రాగటంతో పాటు ఏం చేసి వెళ్తుంది ?

Your score is