Discover 50 general knowledge questions in Telugu, covering various topics like history, science, and current affairs. These questions are ideal for students, competitive exams, and general knowledge enthusiasts to improve their skills and knowledge.

1➤ మనిషి శరీరంలో కోలుకోలేని భాగం ఏది?

2➤ రబ్బరు బ్యాండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే దేంట్లో నిల్వ చేయాలి ?

3➤ ఏ దేశపు జాతీయ జెండా అత్యధిక రంగులు కలిగి ఉంటుంది ?

4➤ 32 మెదళ్ళు కలిగి ఉన్న జీవి ఏది ?

5➤ క్యాన్సర్ ని పసిగట్టగల జంతువు ఏది ?

6➤ ఎక్కువ కాలం జీవించే కీటకం ఏది ?

7➤ ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్ ఎక్కడ ఉంది ?

8➤ ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశం ఏది ?

9➤ శరీర లావు బరువుని అత్యధికంగా పెంచే ఆహారం ఏది ?

10➤ Telephone ని ఎవరు కనిపెట్టారు ?

11➤ Firefox లోగోలో ఉన్న జంతువు పేరు ఏంటీ ?

12➤ 'Science' word ఏ భాషకు చెందినది

13➤ 'Father of Internet' అని ఎవరిని పిలుస్తారు ?

14➤ ఏ రాష్ట్రంలో తొలి పాల ATM ప్రారంభించబడింది ?

15➤ ఏ సర్జరీలను పేషంట్ మెలకువగా ఉండగానే చేస్తారు ?

16➤ జీవిత కాలంలో గుండె ఎన్నీ మిలియన్ బ్యారెల్స్ బ్లడ్ ని శుద్ది చేస్తుంది ?

17➤ మనుషుల తుమ్ము వేగం ఎంతో తెలుసా ?

18➤ మనిషి శరీరంలో ఉండే ధమనులు ఎంత పొడవు ఉంటాయో తెలుసా ?

19➤ మీ జుట్టు నాలుగు వారాలకు ఏన్ని అంగుళాలు పెరుగుతుంది ?

20➤ మెదడు ఎన్ని వేల రకాల సెంట్ వాసనలను గుర్తు పెట్టుకోగలదు ?

21➤ మన చేతి వేళ్ల ఫింగర్ ప్రింట్స్ మాదిరిగా మన శరీరంలో ఇంకో అవయవం ఏదీ?

22➤ పానీ పూరి ఏ దేశంలో పుట్టింది ?

23➤ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ' ద్రాక్ష పళ్ళను ఎక్కువగా పండిస్తారు ?

24➤ మన శరీరంలో ఉండే ఎముకలు ఏరంగులో ఉంటాయి ?

25➤ మనుషుల కన్ను ఎన్ని వేర్వేరు రంగులను స్పష్టంగా గుర్తించగలదు?

26➤ నైలు నదీ వరప్రసాదం అని ఏ దేశానికి పేరు ?

27➤ లవంగాల దేశం అని ఏ దేశానికి పేరు ?

28➤ ప్రపంచంలోనే ఎక్కూవ పళ్లు కలిగిన జంతువు ఏది ?

29➤ భారతదేశ జాతీయ కరెన్సీ అంటే ఏమిటి?

30➤ భారతదేశ జాతీయ గీతాన్ని ఎప్పుడు బహిరంగంగా పాడారు?

31➤ ఒక తేనెటీగ తన ' జీవిత కాలం'లో ఎంత ' తేనె'ను ఉత్పత్తి చేయగలదు ?

32➤ భారతదేశంలో ' భూలోక వైకుంఠ ' అని పిలువబడే పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ?

33➤ అమెజాన్ నది పైన ఇప్పటివరకు ఒక్క వంతెనకూడా లేదు వంతెన నిర్మించక పోవటానికి గల కారణం ?

34➤ గుడ్లగూబల బృందాన్ని ఏమని పీలుస్తారు ?

35➤ ప్రపంచంలోనే కేవలం రెండు అడుగుల అతి చిన్న పార్క్ ఏదీ ?

36➤ చర్మం, మెదడు, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడేవి ?

37➤ భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది ?

38➤ పక్షుల్లో వెనక్కి ఎగర గల పక్షి ?

39➤ భారతదేశ జాతీయ పుష్పం ఏది ?

40➤ ఇప్పటివరకు అధికంగా అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్ ఏది ?

41➤ ఒకే ఊపిరితిత్తు గల ప్రాణి ఏది

42➤ జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో లేని ఏకైక దేశం ?

43➤ ప్రపంచంలో అత్యంత ' ఖరీదైన కలప ' ఏది ?

44➤ భారతదేశంలో ' చత్రపతి శివాజీ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఎక్కడ ఉంది ?

45➤ ఒక చీమ 24 గంటలలో ఎన్ని నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది

46➤ ఏ పక్షి వాటి కనుగుడ్లను కదల్చలేదు కాని వాటి మెడను 270 డిగ్రీల వరకు తిప్పిగలవు

47➤ గోర్లు ఉండి .. వేళ్లు లేని జీవి ఏదీ ?

48➤ ఆంధ్రప్రదేశ్ లో ' ఉండవల్లి గుహలు ' ఏ జిల్లాలో ఉన్నాయి ?

49➤ మనిషి త్వరగా సన్న బడటానికి పక్కువగా ఏ ఆహారం తీసుకుంటారు ?

50➤ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంలో ఉండే ఏడు కొనలు దేనిని సూచిస్తాయి ?

Your score is