This post provides 50 general knowledge questions and answers in Telugu, curated to help students, quiz enthusiasts, and competitive exam aspirants. Covering various topics, these Telugu GK questions offer a valuable learning experience.

1➤ ఏ పువ్వుల యొక్క కాషాయం రోజు తాగితే బీపి తగ్గుతుంది?

2➤ సగ్గు బియ్యం దేనితో తాయారు చేస్తారు?

3➤ శోభనం రోజు ఎందుకు తెల్ల చీర కట్టుకుంటారు?

4➤ గర్భంలో ఉన్న శిశువు ఎప్పటి నుండి వింటుంది?

5➤ కోకిల ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి?

6➤ రెండు దజన్లలో మూడోవంతు అంటే ఎంత?

7➤ మిరప పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండించే జిల్లా ఏది?

8➤ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో నల్లజాయులు ఉన్న దేశం ఏది?

9➤ మ్యాగి తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది?

10➤ సిగరెట్ తాగితే దాని ఎఫెక్ట్ ఎక్కువ దేనిమీద పడుతుంది?

11➤ చేతిలో త్రాసు, కళ్ళకు గంతలు గల స్త్రీ దేనికి గుర్తు?

12➤ భారత దేశంలో ఎక్కువగా ధూమపానం చేసే నగరం ఏది?

13➤ పెరుగుతో ఏ పదార్ధం కలిపితే విషంతో సమానం?

14➤ ఏ దేశంలో రాత్రిపూట మాత్రమె వర్షం పడుతుంది?

15➤ వీటిలో ఏది తాగడం వాల్ల జుట్టు బాగా పెరుగుతుంది?

16➤ మనిషి చనిపోయే 30 సెకన్ల ముందు ఏ అవయవం రక్తాన్ని తీసుకోదు?

17➤ కళ్ళను దానం చేసేవరినుంచి ఏ భాగాన్ని తీసుకుంటారు?

18➤ సుభాష్ చంద్రబోష్ గారు ఎక్కడ జన్మించారు?

19➤ ఏ ప్రాణి కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది?

20➤ కన్నీటి ద్వార ఉప్పును తాయారు చేసే ప్రాంతం ఏది?

21➤ సౌర కుటుంబంలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది?

22➤ విటమిన్ C యొక్క మంచి మూలం ఏది?

23➤ ఏ దేశంలో కుక్కలకు పెన్సన్ ఇస్తారు?

24➤ మనిషి శరీరంలో ఏ భాగంలోని ఎముకలు కంక్రేట్ కంటే గట్టిగా ఉంటాయి?

25➤ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది?

26➤ ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది?

27➤ జీవిత కాలంలో ఒకే ఒక్క భాగస్వామిని కలిగి ఉండే జీవి ఏది?

28➤ మనిషి యొక్క మెదడు ఆక్షిజన్ లేకుండా ఎన్ని నిముషాలు బతుకుతుంది?

29➤ ఏ రసం 2 చుక్కలు తాగితే ఎంతటి పచ్చి తాగుబోతులైన సరే జన్మలో మందు జోలికి పోరు?

30➤ వీటిలో ఏం తినడం వాళ్ళ కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి?

31➤ ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించొచ్చు అని తీర్పు ఇచ్చిన హై కోర్టు ఏ రాష్ట్రంలో ఉంది?

32➤ ఎయిడ్స్ (HIV) బాధితుల్లో మొదటి స్తానంలో ఉన్న రాష్ట్రం ఏది?

33➤ భారతదేశం లో దొరికే పట్టులో అతి ఖరిదైనది ఏది?

34➤ సింగపూర్ దేశం యొక్క అధికారిక భాష ఏది?

35➤ భూమి మీద అత్యంత తియ్యని పండు ఏది?

36➤ దేని వల్ల ముఖం పై ముడతలు ఎక్కువగా వస్తాయి?

37➤ గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు?

38➤ ఫ్లయింగ్ సిక్కుగా ప్రసిద్ది చెందినా ఆటగాడు ఎవరు?

39➤ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక్క రైలు కూడా నడవదు?

40➤ ఏ పండు ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గుతారు?

41➤ పిల్లలకు ఆహారంలో ఏ పోషకం ఎక్కువగా ఇవ్వడం మంచిది?

42➤ శివ సముద్రం అనే జలపాతం ఏ నదిపై ఏర్పడింది?

43➤ గోళ్ళు వేగంగా పెరగాలి అంటే ఎం చేయాలి?

44➤ గుర్రం జీవిత కాలం ఎంత?

45➤ ప్రపంచంలో నాలుగు గుండెలు గల జీవి ఏది?

46➤ ఏ గ్రంధి ప్రాణాన్ని కాపాడే హార్మోన్ ని తాయారు చేస్తుంది?

47➤ ఏ దేశంలో చనిపోయిన వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు?

48➤ గొంతులో స్వరపేటిక లేని ప్రాణి ఏది?

49➤ భారత దేశంలో ఏ నగరాన్ని బ్లూ సిటి అని పిలుస్తారు?

50➤ ఒక్క సెకనుకు 200ల సార్లు రెక్కలు ఆడించగలిగే పక్షి ఏది?

Your score is