Get ready for competitive exams with 50 essential general knowledge questions in Telugu. These questions are designed to help aspirants prepare effectively for various exams by covering key subjects and current affairs.

1➤ స్వీట్స్ మీద సిల్వర్ ని ఎందుకు అతికిస్తారు?

2➤ అసలు నిద్రపోని జీవి ఏది?

3➤ అయ్యప్ప స్వామి వాహనం ఏది?

4➤ గాఢంగా నిద్ర పట్టాలి అంటే రాత్రి ఏం తీసుకోవాలి?

5➤ భారత దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు పాము నూనేతో కూరలు చేసారు?

6➤ ఏ జంతువు తల ఎత్తి ఆకాశాన్ని చూడలేదు?

7➤ ఏ ఆహరం తినడం వల్ల శరీరం బలంగా ఉక్కులా మారుతుంది?

8➤ ప్రపంచంలో మొట్టమొదటి కంప్యుటర్ వైరస్ ను ఏ దేశం సృష్టించింది?

9➤ మన అరచేతి బలంలో చిటికిన వ్రేలు ఎంత బలం కలిగి ఉంటుంది?

10➤ పాలు తగిన తర్వాత ఏం తింటే మనిషి ఆరోగ్యానికి ప్రమాదం?

11➤ టాబ్లెట్లు వాడకుండా కీళ్ళు లేదా కండరాల నొప్పిని తగ్గించేది ఏది?

12➤ పాము తనని తానూ కరుచుకుంటే ఏమౌతుంది?

13➤ సిక్కుల ప్రధాన పండుగ ఏది?

14➤ చంద్రుడు మరియు నక్షత్రం ఏ దేశానికి జాతీయ చిహ్నం?

15➤ టమాటో లో నీరు శాతం ఎంత ఉంటుంది?

16➤ పాలతో పాటు ఏ ఆహారాన్ని తీసుకుంటే మనిషి చనిపోతాడు?

17➤ లైఫ్ బాయ్ సోప్ ని ఏ దేశంలో బ్యాన్ చేసారు?

18➤ ఎర్ర చందనాన్ని ముఖ్యంగా దేనిలో ఉపయోగిస్తారు?

19➤ వేడి మొటిమలు దేనితో తగ్గుతాయి?

20➤ మనలో వేడిని తగ్గించేది ఏది?

21➤ తలక్రిందులుగా ఉంది ఆహరం తినే పక్షి ఏది?

22➤ ఏ సమయంలో వచ్చే గుండెపోటు చాల ప్రమాదకరమైనది?

23➤ భారత దేశంలో విలువైన మట్టి ఏది?

24➤ భారత దేశంలో అధికంగా పాల ఉత్పత్తిని చేసే రాష్ట్రం ఏది?

25➤ ఈ క్రింది వాటిలో ఎముకలు లేని జీవి ఏది?

26➤ జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది?

27➤ ఒక కాగితాన్ని సగానికి ఎన్నిసార్లు మడవగలం?

28➤ రక్తపోటును అత్యంత వేగంగా తగ్గించే ఆహరం ఏది?

29➤ ఏ కారణం వల్ల ప్రేసర్ కుక్కర్లో వంట తర్వగా అవుతుంది?

30➤ ఎడారి ఓడ అని ఏ జంతువుకి పేరు?

31➤ క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే డ్రింక్ ఏది?

32➤ మన శరీరంలో తక్షణ శక్తిని అందించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?

33➤ మనవ శరీర బరువులో ఎంత శాతం ఉప్పు ఉంటుంది?

34➤ నెల్సన్ మండేలా ఏ దేశస్తుడు?

35➤ గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?

36➤ మగ ఆడ వారిలో ఎవరి గుండె FAST గా కొట్టుకుంటుంది?

37➤ మన చేతి గోళ్ళలో ఏ గోరు ఫాస్ట్ గా పెరుగుతుంది?

38➤ సూర్యుడు ముందు పుట్టాడా లేదా చంద్రుడా?

39➤ మనవ శరీరంలో రక్తం రోజుకి ఎంత దూరం ప్రయాణిస్తుంది?

40➤ మన శరీరంలో ఏ భాగం తనను తానూ రిపేర్ చేసుకోలేదు?

41➤ ఎక్కువ బరువు ఉన్న మనుషులు ఉండే దేశం ఏది?

42➤ పావురాలు సెకనుకు ఎన్ని సార్లు రెక్కలు ఆదిస్తాయి?

43➤ భూమి మీద అతి పురాతనమైన ప్రాణి ఏది?

44➤ మెడ మీద నలుపు పోవాలంటే పాలలో వేటిని కలిపి వాడాలి?

45➤ రైతాలో ఉండే ప్రధాన పదార్ధం ఏది?

46➤ సువాసన ఉండని పువ్వు ఏది?

47➤ పోట్టివాడికి పుట్టినంత బట్టలు ఏమిటది?

48➤ వేటిని తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గించవచ్చు?

49➤ భారతదేశ జాతీయ చిహ్నం ఏది?

50➤ చేపలు వారానికి ఒకసారి తింటే అస్సలు రాణి వ్యాధి ఏది?

Your score is