This post features 50 general knowledge questions with answers in Telugu. Whether you’re preparing for exams, participating in quizzes, or simply enhancing your knowledge, these Telugu GK questions are a great resource. Test your skills and learn something new today!

1➤ సరిలేరు నికేవ్వరు మూవీ డైరెక్టర్ ఎవరు ?

2➤ వేటిని అద్యయనం చేయడాన్ని సైస్మోలజి అంటారు ?

3➤ ఆక్టోపస్ కి ఎన్ని చేతులుంటాయి ?

4➤ బిర్యానీ మొదటిగా ఏ దేశంలో పుట్టింది ?

5➤ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా ఏది ?

6➤ ఈ క్రిందివాటిలో మన దేశానికి చెందినా అవార్డు ఏది?

7➤ ఈ క్రింది వాటిలో మన శరీరంలో కొవ్వును తొలగించడానికి ఉపయోగపడని పదార్ధం ఏది ?

8➤ అప్పుడే పుట్టిన శిశువు లో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి ?

9➤ పురాణాల ప్రకారం మార్కండేయుడు ఎవరి భక్తుడు ?

10➤ అనుపమ హీరో నాగచైతన్య తో ఏ సినిమాలో నటించింది ?

11➤ సాయుధ దళాల అత్యున్నత కమాండర్ ఎవరు ?

12➤ ఇటానగర్ ఏ రాష్ట్రపు రాజధాని ?

13➤ మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు ?

14➤ క్రింది వాటిలో చెట్ల ఆకులలో ఉండే గ్రీన్ పిగ్మెంట్ ఏది?

15➤ సునామి అనే పదం ఏ భాషకు చెందినది ?

16➤ గౌతమ బుద్దుని చిన్ననాటి పేరు ఏమిటి ?

17➤ రష్యా ఏ ఖండానికి సంబందించిన దేశం?

18➤ ఏ సమస్య ఉన్నవారు నెయ్యి అస్సలు తినకూడదు?

19➤ షుగర్ ఉన్నవారు వేటిని తినకూడదు?

20➤ ఏ ఆహరం ఎక్కువగా తీసుకోవడం వల్ మొటిమలు ఎక్కువగా వస్తాయి?

21➤ సాధారణంగా రోజుకి ఎన్ని వెంట్రుకలు ఊడిపోతాయి?

22➤ ముసలితనం రాకుండా యవ్వనంగా ఉండాలంటే ఏవి తినాలి?

23➤ ఏ సమయంలో వాకింగ్ చేస్తే షుగర్ నియంత్రణలో ఉంటుంది?

24➤ భారతదేశంలో ఆంగ్ల విద్య ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?

25➤ కేవలం 15 నిమిషాల్లో పెన్లను, ఈళ్ళను పోగొట్టే నునే ఏది ?

26➤ అంతర్జాతీయ ODI క్రికెట్ లో అత్యధిక సార్లు డ DUCK అవుట్ అయిన క్రికెటర్ ఎవరు ?

27➤ భారతదేశంలో కాకులు లేని గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?

28➤ తెలంగాణా రాష్ట్రంలో అతి తక్కువ జనాభా గల జిల్లా ఏది?

29➤ అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది ?

30➤ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని భార్య అయిన సత్యభామ తండ్రి ఎవరు?

31➤ రక్తపోటును (BP) స్థిరంగా ఉంచే ఆహార పదార్ధం ఏది?

32➤ తెలు కాటు వల్ల వచ్చే మంటను చిటికెలో తగ్గించేది ఏది?

33➤ ఇటివల మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారి పై నిషేధం విధించిన దేశం ఏది?

34➤ ప్రపంచంలో ఏడు నదులు కలిపే ఏకైక ప్రదేశం ఎక్కడ ఉంది?

35➤ క్రికెట్ అటకు ప్రసిద్ది చెందిన షార్జా ఏ దేశంలో ఉంది ?

36➤ భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ఆపిల్ స్టేట్ అని పిలుస్తారు?

37➤ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా రాష్ట్రం ఏ సంవత్సరంలో విడిపోయింది?

38➤ సగటు మనిషి జీవితంలో దాదాపు ఎన్ని సంవత్సరాలు నిద్రపోతాడు?

39➤ తెలంగాణా రాష్ట్రంలో ఏ గిరిజన తెగ వారు తిజ్ పండుగను జరుపుకుంటారు?

40➤ ద్రవ బంగారం అని దేనిని అంటారు ?

41➤ తెలంగాణా రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ?

42➤ అత్యధిక సార్లు ఒలంపిక్స్ నిర్వహించిన దేశం ఏది?

43➤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరాన్ని సిల్క్ సిటీ అని అంటారు?

44➤ ఇండియా లోనే ఎత్తైన కాంక్రీట్ డ్యామ్ ఏది?

45➤ రేసింగ్ కార్ టైర్లలో ఏ గాలిని నింపుతారు?

46➤ అతి తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది ?

47➤ విద్యుత్ బల్బను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

48➤ కేక్ పైన కొవ్వొత్తిని పెట్టి ఉదితే ఏ ఆరోగ్య సమస్య వస్తుంది ?

49➤ గ్యాస్ ట్రబుల్ ని ఒక్క చిటికలో తగ్గించేది ఏది?

50➤ ప్రపంచంలో ప్లాస్టిక్ సర్జరీ కి రాజధాని గా పేరు పొందిన దేశం ఏది?

Your score is