This post features 50 general knowledge questions with answers in Telugu, covering a range of topics. Whether you're preparing for competitive exams, quiz competitions, or just enhancing your knowledge, these questions will help you test and improve your general knowledge in Telugu.

1➤ 2021 జులైలో ఏ రాష్ట్రంలో రక్తపు వర్షం పడింది?

2➤ జ్ఞాపక శక్తిని ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది?

3➤ ఏ దేశంలో బంగారాన్ని ప్రసాదంగా ఇస్తారు?

4➤ నిద్రని ఎన్ని దశలుగా విభజించారు?

5➤ మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు?

6➤ కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా ఉమ్మడి రాజధానిగా ఏర్పాటైన నగరం ఏది?

7➤ క్రింది వాటిలో అత్యంత ఖరీదైనది ఏది?

8➤ ఈ క్రింది వాటిలో వేటిని తీసుకోవడం వల్ల చెమటలు రాకుండా ఉంటాయి?

9➤ ఏ వ్యాధి ఉన్న వారికి కిడ్నీలు త్వరగా పాడవుతాయి?

10➤ కప్ప నీటిని త్రాగకుండా ఎలా గ్రహిస్తుంది?

11➤ మనిషి ఎన్ని గంటలు నిద్రపోతే త్వరగా చనిపోతారు?

12➤ 24 గంటల్లో 16 నిమిషాలు మాత్రమే పడుకునే జీవి ఏది?

13➤ కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న తొలి దేశం ఏది?

14➤ కేవలం 7 రోజుల్లో ముఖాన్ని మెరిసేలా చేసేది ఏది?

15➤ ఎండాకాలంలో ఎన్నిసార్లు స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు?

16➤ ఉదయం టిఫిన్ మానేస్తే ఏమౌతుంది?

17➤ కింది వాటిలో ఏది తాగితే మోకాళ్ల నొప్పులు త్వరగా వస్తాయి?

18➤ సూర్య రశ్మి ద్వారా మనకు లభించే విటమిన్ ఏది?

19➤ మాంసహారంలో ఏది ఎక్కువగా తింటే మనిషి త్వరగా చనిపోతారు?

20➤ పురాణాల ప్రకారం పరాయిపురుషుడ్ని కోరుకునే స్త్రీలు మరుజన్మలో ఏమై పుడతారు?

21➤ ఆయుర్వేదం ప్రకారం మతిమరుపు వేగంగా దూరం చేసేది ఏది?

22➤ కడుపులో పుండ్లను త్వరగా నయం చేసేది ఏది?

23➤ ఏ ఆహారం ఎక్కువగా తినడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది?

24➤ Fastrack ఏ దేశానికి చెందింది?

25➤ రైలు చివరి బోగి మీద ఉండే (X) గుర్తుకి అర్ధం ఏంటి?

26➤ ఏ ఆహారం వల్ల నల్లగా ఉన్న పెదవులు తెల్లగా మారుతుంది?

27➤ ఒక స్త్రీ ఎంతమందిని పిల్లలకు జన్మనిస్తుంది?

28➤ రోజుకు ఎన్నిసార్లు మూత్రానికి వెళ్తే షుగర్ ఉన్నట్లు?

29➤ జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఏం వాడాలి?

30➤ సూర్య కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం ఏది?

31➤ జీర్ణశయంలో ఆహారం ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది?

32➤ ఏ ఆహారం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి?

33➤ మానవ పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి?

34➤ బ్రష్ చేయకముందు నీరు త్రాగడం వల్ల కలిగే అద్భుత శక్తి ఏది?

35➤ క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేసే పవర్ఫుల్ డ్రింక్ ఏది?

36➤ హార్ట్ ఎటాక్ రావడానికి ముఖ్య కారణం ఏది?

37➤ సెల్ఫోన్ ని కనుగొన్నది ఎవరు?

38➤ భారత దేశంలో అత్యంత అందమైన భవనం ఏది?

39➤ ప్రపంచంలో అతిపెద్ద నగరం ఏది?

40➤ భూమి దేని చుట్టు తిరుగుతుంది ?

41➤ గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తారు?

42➤ రంగు రుచి సువాసన లేని వాయువు ఏది?

43➤ సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?

44➤ కోడి మొదట వచ్చిందా? గుడ్డు మొదట వచ్చిందా?

45➤ నారింజ పండు ఏ విటమిన్ తో నిండి ఉంటుంది?

46➤ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే అస్సలు రాని వ్యాధి ఏది?

47➤ వికటకవి అనే బిరుదు ఎవరికి కలదు?

48➤ ఏ జీవి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది?

49➤ ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?

50➤ కుతుబ్ మినార్ ను ఎవరు నిర్మించారు?

Your score is