This post offers 50 general knowledge questions with answers in Telugu. Ideal for students and quiz enthusiasts, these questions cover a wide range of topics to enhance your learning and knowledge.

1➤ నిమ్మరసం ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది ?

2➤ రోజు క్యారెట్ తింటే ఏమవుతుంది ?

3➤ కవలలు ఎక్కువగా పుట్టే దేశం ఏది ?

4➤ ఆయాసం పోవాలంటే తీసుకోవలసిన ఆహారం ఏది ?

5➤ మనిషి పీల్చుకునే గాలిలో ఎంత శాతం మెదడు ఉపయోగించుకుంటుంది?

6➤ కోడి గుడ్డు సోనాలో కుంకుమ పువ్వును వేసి ఆమ్లెట్ వేస్తె ఏమవుతుంది ?

7➤ ప్రతిరోజు ఉదయాన్నే కచ్చితంగా తినవలసిన ఆహార పదార్దాలు ఏవి ?

8➤ సాయంత్రం పూట బొప్పాయి పండు ను తింటే ఏమవుతుంది ?

9➤ వారానికి ఒకసారి చేపలు తింటే ఏమవుతుంది ?

10➤ వేటిని ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ?

11➤ రాత్రిపూట ఏ పండు తింటే నిద్ర బాగా పడుతుంది ?

12➤ ఏది తాగడం వల్ల శరీరంలో లీటర్ల కొద్ది రక్తం తయారవుతుంది ?

13➤ మన దంతాలు తెల్లగా మెరవాలంటే ఏది వాడాలి ?

14➤ పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే అందులో ఏం వేయాలి ?

15➤ మనం స్నానం ఎన్ని రోజులకి చేస్తే అరిగ్యంగా ఉంటాం?

16➤ ఒక సాధారణమైన మనిషి రోజుకి ఎన్నిసార్లు శ్వాస పిల్చుకుంటాడు ?

17➤ కడుపు మంట తగ్గాలంటే ఏం తినాలి ?

18➤ పాలకూర ఎక్కువగా తింటే ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది?

19➤ ఎక్కువగా నిద్రపోతే ఏం అవుతుంది ?

20➤ ఒక సర్వే ప్రకారం మన దేశంలో అవేరేజ్ గా ప్రతి వ్యక్తీ రోజులో ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తున్నారు?

21➤ చర్మం జిడ్డు ను రాకుండా ఉండాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

22➤ ఎక్కడ మసాజ్ చేస్తే శరీరమంతా హాయిగా ఉంటుంది ?

23➤ భోజనం తర్వాత వెంటనే నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది ?

24➤ మేక లీవర్ తింటే ఏమవుతుంది?

25➤ చేపలు ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?

26➤ తరచుగా తలనొప్పి వస్తే ఏ వ్యాధి వస్తుంది ?

27➤ మొలకెత్తిన శనగలు తింటే ఏ వ్యాధి రాదు ?

28➤ మన ఇమ్యునిటి సిస్టం ను పెంచే ఆహార పదార్థాలు ఏవి ?

29➤ ఉదయాన్నే కొబ్బరినిల్లు తాగితే ఏమవుతుంది?

30➤ ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రశాంతమైన దేశం ఏది ?

31➤ తేలు కాటు వల్ల వచ్చే మంటకను చిటికెలో తగ్గించేది ఏది ?

32➤ భారతదేశంలో అత్యంత కలుషితమైన నది ఏది?

33➤ మలయాళం ఏ రాష్ట్ర భాష?

34➤ ఇంటర్నెట్ను మొదట ఏ దేశంలో ఉపయోగించారు?

35➤ సింహం కంటే ముందు అడవి రాజు అని దేనిని పిలిచేవారు?

36➤ అడవి గాడిదలు ఎక్కువ ఏ దేశంలో కనిపిస్తాయి ?

37➤ అంతరిక్ష నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు?

38➤ 'హిందీ దివస్' ఏ రోజున జరుపుకుంటారు?

39➤ నెయ్యి అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?

40➤ 1919లో గాంధీజీ ఏ బ్యాంకును ప్రారంభించారు?

41➤ ఏ జంతువు ఎప్పుడూ నేలపై కూర్చోదు?

42➤ 10 మిలియన్లు అంటే ఎంత ?

43➤ చర్మం ద్వారా శ్వాస తీసుకునే జీవి ఏది ?

44➤ ప్రపంచలో ఎన్ని భాషలు ఉన్నాయి ?

45➤ మంచినీళ్ళు త్రాగితే చనిపోయే జంతువు ఏది

46➤ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద జంతువు ఏది ?

47➤ మొట్టమొదటిగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు ?

48➤ డబ్బులు ఉండని బ్యాంక్ ఏదీ ?

49➤ భోజనంలో పనికి రాని రసం ఏమిటి ?

50➤ దోమలు లేని దేశం ఏది ?

Your score is