This post offers 50 general knowledge quiz questions and answers in Telugu. Perfect for students, quiz enthusiasts, and anyone looking to improve their general knowledge. Test your skills and learn new facts with this engaging quiz.

1➤ ఒక రూపాయి 'One Rupee' Note ను ఎప్పుడు ముద్రించారు?

2➤ ఐదు గుండెలు గల జీవి ఏమిటి?

3➤ భారతదేశం ఎరుపు నది ఏది?

4➤ 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేసే మొక్క ఏది?

5➤ తెలంగాణ ప్రాంతంలో బుడుబుంగా అని దేనిని అంటారు?

6➤ మనిషి జీవిత కాలంలో ఎన్నిసార్లు రక్తదానం చేయవచ్చు?

7➤ అప్పుడే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు ఏ కలర్ లో ఉంటాయి?

8➤ గుడ్లగూబల బృందాన్ని ఏమని పిలుస్తారు?

9➤ మూసీ నదికి మరొక పేరు ఏమిటి?

10➤ "గమ్ అరబిక్ ట్రీ " అని ఏ చెట్టును పిలుస్తారు?

11➤ ఏ దేశంలో Wine Cost కంటే water Cost ఎక్కువ?

12➤ ఈ క్రింది వాటిలో విషములేని పాము ఏమిటి?

13➤ 12 రోజుల గర్భావధి కాలం గల జంతువు ఏది?

14➤ చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండెపోటు రాకుండా నివారించే పండు ఏది?

15➤ మనదేశంలో అత్యంత ఆలస్యంగా నడిచే ట్రైన్ ఏది?

16➤ మన రాష్ట్ర చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు?

17➤ రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే వచ్చే వ్యాధి ఏమిటి?

18➤ సూర్యకాంతి విటమిన్ అని ఏ విటమిన్ అంటారు?

19➤ నవజాత శిశువుల్లో ఎన్ని ఎముకలు ఉంటాయి?

20➤ అధికంగా' A 'విటమిన్ కలిగిన పదార్థం ఏమిటి?

21➤ విటమిన్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?

22➤ మరణించిన వ్యక్తిలో కార్నియా ఎన్ని గంటల లోపు సేకరించాలి?

23➤ విటమిన్ ' K 'శాస్త్రీయ నామం ఏమిటి?

24➤ 'D'విటమిన్ లోపం వలన చిన్న పిల్లలలో వచ్చే వ్యాధి ఏమిటి?

25➤ క్రోవ్వుల్లో కరిగే విటమిన్లు ఏమిటి?

26➤ బేరి బేరి విటమిన్ అని ఏ విటమిన్ అంటారు?

27➤ ఏ విటమిన్ లోపం వలన మానసిక రుగ్మత గల శిశువు జన్మించును

28➤ విటమిన్ 'B12'శాస్త్రీయ నామం ఏమిటి?

29➤ 'యాంటీ స్కర్వీ 'అని ఏ విటమిన్ అంటారు?

30➤ రేచీకటి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది?

31➤ 'బ్యూటీ విటమిన్ 'అని ఏ విటమిన్ అంటారు?

32➤ జల్, జంగల్, జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు?

33➤ ఏ మొగల్ చక్రవర్తి పొగాకు వాడకాన్నినిషేధించాడు?

34➤ 'రాగి' అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది?

35➤ డయాబెటిస్ ఉన్న రోగులకు అధిక రోగ నిరోధక శక్తిని ఇచ్చే పండు ఏది?

36➤ తెలంగాణ రాష్ట్రీయ పుష్పం ఏమిటి

37➤ పుష్ప జలాలు కలిగిన రాష్ట్రం ఏది?

38➤ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది?

39➤ గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏమిటి?

40➤ మామిడి శాస్త్రీయ నామం ఏమిటి?

41➤ నత్తల యొక్క రక్తం ఏ రంగులో ఉండును?

42➤ Medicated Soap తయారీలో ఉపయోగించే నూనె ఏది?

43➤ దోమలు లేని దేశం ఏమిటి?

44➤ ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశం ఏది?

45➤ తెలంగాణ ప్రాంతంలో గటుక అంటే ఏమిటి?

46➤ బీట్రూట్ జ్యూస్ లో ఏది అధికంగా ఉంటుంది?

47➤ ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్ద నది ఏది?

48➤ హుస్సేన్ సాగర్ ఏ నదిపై నిర్మించారు?

49➤ తెలంగాణలో వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

50➤ సుగంధద్రవ్యాల 'రాణి'( Queen) ఏది?

Your score is