This general knowledge quiz in Telugu features 50 questions designed for students. Covering a wide range of topics, this quiz is ideal for improving general knowledge and preparing for school or competitive exams.

1➤ ఏ జంతువుకి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది?

2➤ డెలివరీ తర్వాత వచ్చే పొట్టపై చారలు (ప్రేగ్నేన్సి స్ట్రెచ్ మార్క్స్) మటుమాయం చేసేది ఏది?

3➤ ఏ దేశంలో తండ్రి కూతురిని పెళ్లి చేసుకుంటాడు?

4➤ మనిషి చనిపోయిన తర్వాత కూడా 7 నిముషాల వరకు ఆక్టివ్ గా ఉండే పార్ట్ ఏది?

5➤ వీటిలో నీటిలో తేలే పండు ఏది?

6➤ కోల్గేట్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది?

7➤ ఈము పక్షి ఏ దేశానికి చెందినది?

8➤ దేశంలో అన్నింటి కంటే పొడవైన నది ఏది?

9➤ గొడ్డు మాంసం రసాన్ని ఏ చాక్లెట్ లో వాడుతారు?

10➤ విద్యుత్ దేని ద్వారా వేగంగా ప్రయాణిస్తుంది?

11➤ తేలు కోరల్లో ఏ రకమైన యాసిడ్ ఉంటుంది?

12➤ మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం?

13➤ సాధారణంగా అగ్ని ప్రమాదాలు ఏ కాలంలో ఎక్కువగా జరుగుతాయి?

14➤ విమాన ప్రమాదం ఎలా జరిగిందో దేని ద్వారా తెలుసుకుంటారు?

15➤ మన జాతీయ నది ఏది?

16➤ మనం వాడే fair and lovely లో ఏ జంతువు కొవ్వుని వాడుతారు?

17➤ గౌతమ బుద్దుని చిన్ననాటి పేరు ఏమిటి?

18➤ చేప దేని ద్వారా ఊపిరి పిల్చుకుంటుంది?

19➤ ప్రపంచంలోని పక్షులలో కెల్లా అతిపెద్ద గుడ్డు పెట్టె పక్షి ఏది?

20➤ ప్రపంచంలోకెల్లా బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?

21➤ మనుషులు చెప్పే అబద్దాలను కనిపెట్టే మిషన్ పేరు ఏమిటి?

22➤ రాత్రిపూట బ్రష్ చేయకపోతే కలిగే నష్టం ఏమిటి?

23➤ వయస్సు పెరిగే కొద్ది ఏడ్చే శబ్దం ఎలా ఉంటుంది?

24➤ పొద్దున్నే ఖాలీ కడుపుతో టీ త్రాగేవారికి వచ్చే అతి భయంకరమైన అనారోగ్యం ఏది?

25➤ ఎక్కువగా క్యాల్సియం టాబ్లెట్లను వాడితే వచ్చే సమస్య ఏది?

26➤ అతిగా ఆలోచించే వారికి వచ్చే ఆరోగ్య సమస్య ఏది?

27➤ కుక్క కన్నా ఎక్కువ దూరంలో వాసనను పసిగట్టే జీవి ఏది?

28➤ ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి?

29➤ సూపర్ star రజనికాంత్ మాత్రు భాష ఏది?

30➤ ప్రపంచంలో ఎక్కువ మంది మరణాలకు కారణమయ్యే జీవి ఏది?

31➤ కోడి గుడ్డు పొదిగే కాలం ఎంత?

32➤ నీరు యొక్క రుచి ఎలా ఉంటుంది?

33➤ శరీరంలో ఏ విటమిన్ తక్కువ అయితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి?

34➤ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తీ ఎవరు?

35➤ బొద్దింక హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి?

36➤ ఈ క్రింది వాటిలో చెక్కను ఉపయోగించి తాయారు చేసేది ఏది?

37➤ ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఎడారి ఏది?

38➤ మేఘాలయ రాజధాని ఎక్కడ ఉంది?

39➤ భారతదేశానికి మొదట పాలకురాలు ఎవరు?

40➤ ఈము పక్షులు గంటకు ఎంత వేగంతో పరుగెత్తగలవు?

41➤ ఏ దేశంలో చెల్లి అన్న పెళ్లి చేసుకుంటారు?

42➤ మనిషి చనిపోయాక కూడా మెదడు ఎన్ని నిముషాలు ఆక్టివ్ గా ఉంటుంది?

43➤ ఏ ఉపగ్రహం మీద భూమి కంటే ఎక్కువ నీరు ఉందని కనుగొన్నారు?

44➤ మనిషి మొఖాన్ని అందంగా చేసే విటమిన్ ఏది?

45➤ శాతంఆస్తమ లక్షణాలను తగ్గించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?

46➤ కామెర్లు వ్యాధి ఏ అవయవం వైఫల్యం వల్ల వస్తుంది?

47➤ ఎన్ని రోజులకి ఒకసారి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?

48➤ 100 గుడ్లకు పైగా గుడ్లను పెట్టగలిగే పక్షి ఏది?

49➤ ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

50➤ బ్రాయిలర్ కోడి ఎన్ని రోజులకి ఎదిగిపోతుంది?

Your score is