Challenge yourself with this 50-question general knowledge quiz in Telugu. Perfect for students, quiz enthusiasts, and anyone looking to enhance their Telugu GK. This quiz covers a variety of topics, offering a fun and educational way to test and improve your knowledge.

1➤ ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఏది ?

2➤ భూమి -సూర్యునికి మద్య సగటు దూరం ఎంత ?

3➤ మొదటి బిడ్డకు,రెండో బిడ్డకు మద్య గ్యాప్ ఎంత తీసుకోవాలి ?

4➤ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి గుండెపోటు రాకుండా చేసేది ఏది?

5➤ ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఉడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది?

6➤ బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది ?

7➤ గంజాయి సాగును చట్టబు చేసిన తొలిదేశం ది?

8➤ యూరియ రాశాయన నామం ఏంటి?

9➤ భారతీయ సంగీతం యొక్క ప్రసిద్ధి ఆధారం ఏమిటి ?

10➤ ప్రపంచంలోనే అతిపెద్ద గడియారం ఏ నగరంలో ఉంది?

11➤ తెలుగులో "సీమ రేగి పండు" అని పిలిచే పండు ఏది ?

12➤ భారతదేశంలో తాయారు చేసిన మొదటి కంప్యూటర్ పేరేంటి ?

13➤ గుప్తుల యొక్క అధికార భాష ఏది?

14➤ మక్కా ఆఫ్ క్రికెట్ అని ఏ క్రికెట్ స్టేడియంని పిలుస్తారు?

15➤ ఎసిడిటిని తక్షణమే సహజంగా తగ్గించే ఆహారం ఏది ?

16➤ భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు ఎంత ?

17➤ విడాకులు ఎక్కువగా తీసుకొనే దేశం ఏది ?

18➤ మనిషి భూమి మీద పుట్టిన తరువాత పరిచయమైనా తొలి ఆహారవృక్షం ఏది ?

19➤ పండ్ల తోటాలకు అనుకూలమైన నేలాలూ ఏవి?

20➤ మృచ్ఛకటికం అనే గ్రంధాన్ని రాసింది ఎవరు?

21➤ ఈ క్రింది వాటిలో ఏ లక్షణాలు ఉంటె, మీకు ఉపిరితిత్తులు 'Lung' కాన్సర్ ఉన్నట్లు ?

22➤ ప్రపంచంలో మొత్తం మిద ఎన్ని టైం జోన్స్ ఉన్నాయ్?

23➤ బొప్పాయి పండును దేనితో కలిపి తింటే విషం అవుతుంది ?

24➤ అన్నం తిన్నాక కనీసం ఎంతసేపు తర్వాత నీళ్ళు తాగాలి ?

25➤ అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే అమవుతుంది ?

26➤ దేని వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది ?

27➤ ఫ్రిజ్ లో నిరు తాగడం వల్ల ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ?

28➤ ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ప్రారంభించబడింది?

29➤ చీలి రాజదాని ?

30➤ సిటీ అఫ్ బిల్డింగ్స్ అని ఏ నగరానికి పేరు?

31➤ నందాదేవి బైయోస్పియర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది?

32➤ చరిత్ర పితామహుడు

33➤ అంతర్జాతీయ మహిళా దినోత్సవాని ఏ తేదీన జరుపుకుంటారు?

34➤ అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వారు ?

35➤ మొదటి మహిళా ఐ ఏఎస్ అధికారి ఎవరు?

36➤ ది స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ పుస్తక రచయితా ఎవరు ?

37➤ మొదటి మహిళా స్పీకర్

38➤ భారత్ - చైనా మధ్య సరిహదు రేఖ ?

39➤ ప్రపంచంలో కెల్లా ఎత్తైన జలపాతం?

40➤ ఆహార దాన్యాల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు?

41➤ బాంగ్రా 'ఏ రాష్ట్ర జానపద నృత్యం?

42➤ ఆసియ లో మొట్టమొదటి డిఎఎస్ఏ బ్యాంక్ ఈ నగరం లో ఎర్పాటు చెయ్యబడింది?

43➤ క్రింది వారిలో యునైటెడ్ అనే పదాన్ని సూచించిన వారు ?

44➤ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

45➤ ఈ క్రింది వాటిలో ఏ చార్టర్ ఆహారంగా ఐక్య రాజ్య సమితి ఏర్పాటయింది?

46➤ దక్షిణ ఆఫ్రికా రాజధాని ?

47➤ సిలికాస్ సిటీ అఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు ?

48➤ మానస్ బయోస్ఫియర్ రిజర్వు ఏ రాష్ట్రం లో ఉంది?

49➤ రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ?

50➤ జాతీయ యువజన దినోత్సావాన్ని ఏ తేది న జరుపుకుంటారు?

Your score is