This post presents 50 general knowledge quiz questions in Telugu. Designed for students, quiz enthusiasts, and competitive exam aspirants, these questions cover various topics and help you improve your Telugu GK knowledge.

1➤ మనిషి శరీరంలో ఎంత నిరు ఉంటుంది ?

2➤ వీరిలో T20 క్రికెట్ లో ఒక్క సెంచరీ కూడా చెయ్యని ప్లేయర్ ఎవరు ?

3➤ ఏ విటమిన్ లోపం వలన POLIO వ్యాది వస్తుంది ?

4➤ కిడ్నీ సమస్య ఉన్నవారు వేటిని తినకూడదు ?

5➤ అధిక బరువును తగ్గించడంలో ఉపయోగపడేది ఏది ?

6➤ చేప దేని సహాయంతో ఉపిరి పిల్చుకుంటుంది ?

7➤ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు ?

8➤ ఇండోనేషియా రాజదాని ఏది ?

9➤ ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగితే ఏమౌతుంది?

10➤ 29.శ్రీకృష్ణ అవతారం ఏ యుగానికి సంబందించినది ?

11➤ ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడకుండా భరత్ ను ఓడించిన ఇంటర్నేషనల్ క్రికెట్ టీం ఏది ?

12➤ టెస్ట్ క్రికెట్ లో భరత్ తరపున అత్యేదిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు ఎవరు?

13➤ 2002లో డా.అబ్దుల్ కలామ్ గారు ఏ పదవిలో ఉన్నారు?

14➤ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యదిక టెస్ట్ మ్యాచెస్ ఆడిన దేశం ఏది?

15➤ పాకిస్తాన్ దేశపు జాతీయ క్రీడ ఏది ?

16➤ మన భారతరాజ్యాంగం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ?

17➤ కిడ్నీలు ఫెయిల్ అయిన వారికి మూత్రం ఏ రంగులో వస్తుంది ?

18➤ ఈ క్రిందివాటిలో మెడిసిన్ తయారీ లో ఏ జంతువు కొవ్వు ని వాడతారు?

19➤ వాషింగ్ మెషిన్ ను ఏ దేశం కనిపెట్టింది?

20➤ LPG గ్యాస్ లో L అంటే ఏంటి ?

21➤ ఉప్పు నీటిని ఇష్టపడి తాగే జంతువు ఏది ?

22➤ వీటిలో రామ్ చరణ్ మరియు చిరంజీవి నటించని మూవీ ఏది ?

23➤ క్రిందివాటిలో మొట్టమొదటిగా మనుషులు వాడిన లోహం ఏది?

24➤ ప్రపంచ ప్రసిద్ది చెందిన వాస్కోడగామ ఏ దేశానికి చెందినవాడు?

25➤ ప్రపంచవ్యాప్తంగా అదికంగా ముద్రించబడిన గ్రంధము ఏది ?

26➤ దంపతులు విడాకులు తీసుకొనే అధికారం లేని దేశం ఏది ?

27➤ మన దేశంలో మొదటి మహిళ ఐఏఎస్ అధికారి ఎవరు ?

28➤ మన శరీరంలోని ఎ భాగాన్ని ఎక్కువగ Transplant చేస్తుంటారు?

29➤ శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచి కరోనా వైరస్ నుండి రక్షణ ఇచ్చేది ఏది?

30➤ వాలీబాల్ ఏ దేశానికి చెందినా క్రీడ ?

31➤ పురాణాల ప్రకారం 'శని' తండ్రి ఎవరు ?

32➤ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది ?

33➤ బ్రిటిష్ కాలంలో గానేషుని ఉత్సవాలు మొదలుపెట్టిన స్వతంత్ర సమర యోధుడు ఎవరు ?

34➤ బుర్రకధ చెప్పడానికి కనీసం ఎంతమంది కళాకారులు ఉండాలి?

35➤ కాలీవుడ్ ఏ భాషకు చెందినా film ఇండస్ట్రీ ?

36➤ భారతదేశంలో సమాధుల నగరం అని దేన్నీ అంటారు ?

37➤ జాతీయ యువజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?

38➤ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు సాదించిన బౌలర్ ఎవరు ?

39➤ అల్లుఅర్జున్ కూతురు ఏ ఆటలో నోబెల్ రికార్డు ని సాదించింది ?

40➤ మానవుని శరీరంలో అత్యంత శితలమైన భాగం ఏది ?

41➤ డెర్మటాలజీ అనేది ఏ శరీరభాగానికి సంబందించిన శాస్త్రం?

42➤ వ్యాసుడు వినాయకుడి చేత ఏ గ్రంధాన్ని రాయించాడు?

43➤ మయోఫియా అనే వ్యాది వేటికి కలుగుతుంది ?

44➤ మంచు తో కప్పి ఉన్న ఏకైక ఖండం ఏది ?

45➤ అరవింద సమేత మూవీ లో బసిరెడ్డి గా నటించిన నటుడు పేరేమిటి ?

46➤ ఇనుము తుప్పు పట్టాలంటే వేటితో react అవ్వాలి ?

47➤ వినాయకుడు సాక్షి గణపతిగా ఏ క్షేత్రం దగ్గర దర్శనమిస్తాడు ?

48➤ చికెన్ లివర్ తింటే ఏమవుతుంది ?

49➤ micromax కంపెనీ ఏ దేశానికి చెందినది ?

50➤ క్రిందివాటిలో భారతదేశంలో ఆడే దేశవాళి క్రికెట్ కానిది ఏది?

Your score is