Challenge yourself with 50 general knowledge quiz questions and answers in Telugu. Designed for students, quiz enthusiasts, and competitive exam aspirants, this quiz covers a variety of topics to enhance your knowledge and prepare for exams.

1➤ భారతదేశపు'విత్తనబండాగారం' ఏమిటి?

2➤ కోళ్లు ఏ కాలంలో గ్రుడ్లు ఎక్కువ pedathayi?

3➤ మెదడు శరీర భాగాలకు వారధి ఏమిటి?

4➤ తెలంగాణలో ఏ జిల్లాలో 'రుసా గడ్డి 'లభించును?

5➤ 'యూరిక్ యాసిడ్ 'సమస్య ఉన్నవారు తినకూడనిది ఏమిటి?

6➤ మనదేశంలో తొలి 'మంకీ ఫాక్స్' కేసు ఎక్కడ నమోదయింది

7➤ నవ్వు పుట్టించే వాయువు ఏది?

8➤ జీర్ణాశయ క్యాన్సర్ ఏది అధికంగా వాడటం వలన వస్తుంది?

9➤ అంతరిక్షంలో ఆడిన మొట్టమొదటి క్రీడ ఏమిటి?

10➤ నిద్రపోకుండా మనిషి ఎన్ని రోజులు బ్రతకగలడు?

11➤ ఏ దేశ రాజ్యాంగాన్ని 'కలగూరగంప' అని అంటారు?

12➤ రోజు మనం తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వలన ఏం అవుతుంది?

13➤ కనురెప్పలు లేని జీవి ఏది?

14➤ చికెన్ తో ఏ ఆహరం కలిపి తింటే శరీరానికి అత్యంత ప్రమాదం?

15➤ ఈ క్రింది వాటిలో దేని వలన త్వరగా బట్టతల వస్తుంది?

16➤ మానవ శరీరంలోని ఏ భాగంలో ఎక్కువ సంఖ్యలో ఎముకలు ఉంటాయి?

17➤ మెదడును కంపూటర్ కంటే వేగంగా పనిచేసేలా చేసే ఆహార పదార్ధం ఏది?

18➤ ఇందిరా గాంధీ ఏ రాష్ట్రానికి చెందినావారు?

19➤ మనం వేటిని తినడం వల్ల మనకి దోమలు కుట్టకుండా ఉంటాయి?

20➤ క్రింది వాటిలో ఏవి గుడ్డులో కలుపుకొని తినడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు?

21➤ ఎముకలను అతి వేగంగా బలహీనపరిచేది ఏది?

22➤ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

23➤ కూల్ డ్రింక్స్ లో ఎంత శాతం ఆల్కహాల్ కలుపుతారు?

24➤ ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది?

25➤ ఆకుపచ్చ రంగు గుడ్లు పెట్టె పక్షి ఏది?

26➤ ఏ దేశంలో వైన్ 24 గంటలు ఫ్రీగా ఇస్తారు?

27➤ ఏ జీవి తనను తానూ అద్దంలో చూసి గుర్తుపట్టగలదు?

28➤ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఏకైక ఆహరం ఏది?

29➤ స్త్రీలలో లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్ పేరేమిటి?

30➤ ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక విద్యావంతులు ఉన్నారు?

31➤ చెవులు ఎందుకు కుట్టిస్తారు?

32➤ ఏ టీ తాగడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి?

33➤ పిల్లలైనా, పెద్దలైన పాలలో చెక్కర కలిపి తాగితే ఏమౌతుంది?

34➤ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆకుకూరలు తినాలి?

35➤ మానవుడి నోటిలో పాల దంతాల సంఖ్య ఎంత?

36➤ ఏనుగు శరీరం యొక్క బరువు ఎంత?

37➤ ఎయిడ్స్ వ్యాధి తోలి కేసు ఏ దేశంలో నమోదు ఐంది?

38➤ బైసకి పండుగ ఏ మతానికి సంబందిచినది?

39➤ ఇండియా మరియు పాకిస్తాను లలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?

40➤ నీళ్ళు తాగితే ఏ జీవి చనిపోతుంది?

41➤ భూమి మీద ఫాస్ట్ గా పరిగెత్తే జంతువు ఏది?

42➤ చీమలు కుట్టినప్పుడు విడుదలయ్యే యాసిడ్ ఏది?

43➤ ఏ జీవి అంతరించిపోతే ఈ భూమి ఎడారిల మారుతుంది?

44➤ క్యాన్సర్ జీవితంలో రాకూడదు అనుకునేవారు ఏ కూరగాయ తినాలి?

45➤ తెల్ల రంగు రక్తం గల జీవి ఏది?

46➤ బ్రతికున్నంత కాలం పెరిగే జీవి ఏది?

47➤ సౌర కుటుంబంలో అత్యంత చల్లగా ఉండే గ్రహం ఏది?

48➤ ఏ కూరగాయలు తినడం వాల్ల గాఢ నిద్ర వస్తుంది?

49➤ పురాణాల ప్రకారం ఏడు నాలుకలు గల దేవుడు ఎవరు?

50➤ గాంధీ జంతు ప్రదర్శన శాల ఎక్కడ ఉంది?

Your score is