Challenge yourself with this 50-question general knowledge quiz with answers in Telugu. Ideal for students, quiz enthusiasts, and those preparing for competitive exams, this quiz covers various topics and provides immediate feedback with answers.

1➤ శ్రీశైలం ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది ?

2➤ మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది ?

3➤ భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ?

4➤ ఏ పక్షి సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమె పెడుతుంది ?

5➤ ఏ ఫోబియా ఉన్నవారికి ఎత్తులంటే భయం ?

6➤ రక్తం గడ్డ కట్టడానికి కారణమయ్యే విటమిన్ ఏది?

7➤ జపాన్ దేశం ఏ ఖండంలో ఉంది ?

8➤ క్రింది వాటిలో వేడి ఎడారులు లేని ఏకైక ఖండం ఏది?

9➤ విస్తీర్ణం ప్రకారం భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏది ?

10➤ ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ ఏ దేశంలో ఉంది?

11➤ ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు?

12➤ మానవునిలో సాధారణ రక్త పీడనము ఎంత?

13➤ కడుపులో ఆకలిని అణిచివేయడానికి విడుదలయ్యే హర్మోన్ ఏది?

14➤ ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

15➤ తెలంగాణా రాష్ట్ర పుష్పం ఏది ?

16➤ ప్రపంచంలో అత్యంత పెద్దదైన ద్వీపం ఏది ?

17➤ రెండు ఆస్కార్ అవార్డలను గెలిచిన ఒకే ఒక్క భారతీయుడు ఎవరు ?

18➤ ఏ పాము గాలిలో ఎగరగలదు?

19➤ 5 అడుగులు ఉన్న పురుషుడు ఎంత బరువు ఉంటె ఆరోగ్యంగా ఉన్నట్లు?

20➤ విభజన చెందని కణాలన్న శరీర భాగం ఏది?

21➤ రాష్ట్ర ముక్యమంత్రిని ఎవరు నియమిస్తారు ?

22➤ ఉత్తర ప్రదేశ్ ప్రజలు వంటకాల్లో ఏ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు?

23➤ బంగారు రంగు కోతులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?

24➤ భారతరత్న అవార్డు పొందిన తొలి శాత్రవేత్త ఎవరు?

25➤ ఏ దేశంలో పేపర్ కొరత కారణంగా పాటశాల పరీక్షలను రద్దు చేసారు ?

26➤ చంద్రులను కలిగివున్న గ్రహం ఏది?

27➤ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

28➤ ఏ విటమిన్ లోపం వల్ల ఎక్కువగా కోపం వస్తుంది?

29➤ సింధూ నది ఏ దేశం నుండి భారత దేశానికి ప్రవహిస్తుంది ?

30➤ ఏ మాంసం తినడం వల్ల నల్లగా ఉన్న మొఖం తెల్లగా మారుతుంది?

31➤ ఏ దేశంలో పాండా విసర్జనతో టీ చేస్తారు ?

32➤ తెలంగాణా రాష్ట్ర పక్షి ఏది?

33➤ ఏ పండు క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది ?

34➤ ఏ నగరాన్ని ఎలక్ట్రానిక్ రాజధానిగా పిలుస్తారు ?

35➤ ఎలక్ట్రానిక్ బల్బు లోని ఫిలమెంట్ ను దేనితో తయారుచేస్తారు ?

36➤ విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఏది ?

37➤ గుడ్లగూబ తన తలను ఎంత వరకు తిప్పగలదు?

38➤ మేక లివర్ తింటే ఏమవుతుంది?

39➤ యుక్రెయిన్ దేశం ఏ ఖండంలో ఉంది ?

40➤ రామాయణ మహా గ్రంధాన్ని ఎవరు రచించారు ?

41➤ భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళా ఎవరు?

42➤ ఏ దేశంలో 1 లీటర్ పెట్రోల్ కంటే 1 లీటర్ మంచి నీళ్ళ ధర ఎక్కువ ?

43➤ ఈ క్రింది వాటిలో దేన్నీ రెండవ మెదడు అని అంటారు?

44➤ 2.5 సెం.మీ భూమి ఏర్పడటానికి సుమారుగా ఎంతకాలం పడుతుంది?

45➤ ఏ జంతువు యొక్క గుండె చప్పుడు 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది ?

46➤ ఏ ఫోబియా ఉన్నవారు గాలిలో ఎగరడానికి భయపడతారు?

47➤ భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?

48➤ ఏ జీవికి 24 కళ్ళు ఉంటాయి ?

49➤ సింహం యొక్క వయస్సును ఏ విధంగా కనుగొంటారు ?

50➤ గోవా ని పోర్చుగల్ ఎన్ని సంవత్సరాలు పాలించారు ?

Your score is