Explore 50 fun and engaging general knowledge trivia questions in Telugu. This trivia quiz is designed to challenge your knowledge and provide an enjoyable learning experience for students, adults, and kids alike.

1➤ పెరుగు ఏ సమయంలో తినకుండా ఉంటే మంచిది?

2➤ దేనివల్ల ఎక్కువగా గుండెపోటు వస్తుంది?

3➤ శరీరంలో విశ్రాంతి తీసుకోని అవయవం ఏది?

4➤ ఏది ఎక్కువగా తింటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి?

5➤ రాత్రిపూట ఏ రొట్టెలు తింటే తొందరగా బరువు తగ్గుతారు?

6➤ బ్లడ్ ఘగర్ ని త్వరగా అదుపులో ఉంచే ఏది?

7➤ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేది ఏది?

8➤ 300 రకాలవ్యాధులను దూరం చేసే ఆకు ఏది?

9➤ జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం తాగాలి?

10➤ ఏ జంతువు యొక్క గుండె మనిషికి పెట్టొచ్చు?

11➤ దగ్గు వెంటనే తగ్గాలంటే దేనిని చప్పరించాలి?

12➤ ప్రతి రోజు ఏ పండు తింటే జీవితంలో హార్ట్ ఎటాక్ రాదు?

13➤ ఆడవాళ్ళని చూసి విజిల్ వేస్తే ఏ దేశంలో ఫైన్ వేస్తారు?

14➤ ప్రపంచంలో అతి చండాలమైన జీవి ఏది?

15➤ కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణం ఏంటి?

16➤ ప్రతిరోజూ తమలపాకు ఏ వ్యాధి రాదు?

17➤ రైస్ కుక్కర్లో వండిన ఆన్నం తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది?

18➤ కళ్ళు కింద నల్లపును చిటికెలో పోగొట్టేది ఏది?

19➤ ఏ రంగు పండ్లు హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడతాయి?

20➤ నోటి నుండి దుర్వాసన వస్తే ఏ వ్యాధికి సంకేతం?

21➤ ప్రతిరోజూ ఉదయం లెమన్ టీ తాగితే కలిగే ప్రయోజనలేంటి?

22➤ బాదంపప్పులను పొట్టు తియకుండా తింటే ఏమవుతుంది?

23➤ యాపిల్ తినడం వల్ల లాభాలు ఏమిటి?

24➤ గుండె ఆరోగ్యాన్ని పెంచే పండు ఏది?

25➤ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వారిలో అతి తక్కువ వయస్సు ఎంత?

26➤ ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి?

27➤ పెరుగు ఏ సమయంలో తినకుండా ఉంటే మంచిది?

28➤ అన్నం తిన్న తర్వాత స్నానం చేస్తే ఏమవుతుంది?

29➤ గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?

30➤ తిన్న తర్వాత ఏం చేస్తే మనిషి ఆరోగ్యం త్వారగా పాడవుతుంది?

31➤ అందం పెరగాలంటే ఏ పండు తినాలి?

32➤ బట్టతల ఏది ఎక్కువగా తీసుకోవడం వలన వస్తుంది?

33➤ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఎంతసేపు నడవాలి?

34➤ రోగనిరోధక శక్తిని పెంచే ఆహరం ఏది?

35➤ నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చేది ఏది?

36➤ దోమలు ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ వారికి కుడతాయి?

37➤ గ్యాస్ ట్రబుల్ ని చిటికెలో తగ్గించేది ఏది ?

38➤ నిద్ర లేవగానే ఏం తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయి ?

39➤ ఆల్కహాల్ త్రాగిన వెంటనే ఏమి తింటే మనిషి త్వరగా చనిపోతాడు ?

40➤ షుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఏ టైం లో వాకింగ్ చెయ్యాలి ?

41➤ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు పనిచేసే అవయవం ఏమిటి ?

42➤ క్యాన్సర్ నుండి కాపాడే ఆహారం ఏమిటి ?

43➤ వెల్లుల్లి ని దిండు క్రింద పెట్టుకొని పడుకుంటే ఏమవుతుంది?

44➤ రక్తాన్ని శుద్ధి చేసే శక్తి దేనిలో ఉంది ?

45➤ భారత్-పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు ప్రారంభం అయ్యింది ?

46➤ సూర్య రష్మి ద్వార మనకు లభించే విటమిన్ ఏమిటి?

47➤ కడుపులో పండ్లను త్వరగా నయం చేసేదేంటి ?

48➤ కాల్షియం మన ఒంటికి పట్టాలంటే ఏ విటమిన్ అవసరం ?

49➤ మన శరీరంలో చెవితో సంబంధం ఉన్న లోపల అవయవం ఏమిటి ?

50➤ కింగ్ అఫ్ ఆయుర్వేద అని దేనిని అంటారు ?

Your score is