This post presents 50 general quiz questions and answers in Telugu. Covering a range of topics, these questions are perfect for quiz competitions, exams, and general learning. Improve your knowledge and challenge yourself with this quiz.

1➤ పాకిస్థాన్ పండ్ల తోట అని పిలవబడే నగరం ఏది ?

2➤ ఎద్దు ఏ దేశపు జాతీయ జంతువు?

3➤ హిందీలో బ్యాంకును ఏమని పిలుస్తారు?

4➤ భూమి దేని చుట్టూ తిరుగుతుంది ?

5➤ 'IPL' లో తొలి ' హ్యాట్రిక్ ' చేసిన బౌలర్ ఎవరు ?

6➤ మొట్టమొదటి ' IPL ' మ్యాచ్ ఎక్కడ జరిగింది ?

7➤ 'IPL' లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ?

8➤ 'hp' కంపెనీ ఏ దేశానికి చెందినది ?

9➤ నిమ్మకాయ లో ఏ విటమిన్ ఉంటుంది ?

10➤ మన కడుపులో ఏ యాసిడ్ ఉంటుంది ?

11➤ క్రింది వాటిలో మహాభారతంలో కనిపించని పాత్ర ఏది ?

12➤ కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?

13➤ భీష్ముడి మరణం కోరుతూ శిఖండిగా జన్మించింది ఎవరు ?

14➤ రాక్షస పందిని వేటాడి వేటాడి చంపిన స్వామి ఏవరు ?

15➤ వానరులు సముద్రం పై నిర్మించిన ' వంతెన ' పేరేమిటి ?

16➤ రామ, రావణ యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?

17➤ వెలుతురులో నీతోటే ఉంటుంది చీకటిలో తప్పించుకుపోతుంది ?

18➤ కనిపించని వనం ఏమిటి?

19➤ పువ్వులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?

20➤ " కుతుబ్ షాహిల్లో " చివరి పాలకుడు " ఎవరు ?

21➤ "ఏనుగు " గర్భావది కాలం ఎంత ?

22➤ పట్టుపురుగుల పంపకం " అధ్యయనంను ఏమంటారు ?

23➤ "రేడియోను " కనుగొన్నది ఎవరు ?

24➤ ప్రపంచంలోనే మొట్టా మొదటి క్లాత్ స్క్రై ను కనుగొన్నది ఏవరు ?

25➤ భూమి మీద అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది ?

26➤ సిటీ ఆఫ్ టెంపుల్స్ ' అని ఏ నగరాన్ని పిలుస్తారు ?

27➤ వెన్నెముక లో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి ?

28➤ "ఆధార్ " రూపకర్త ఎవరు ?

29➤ ఎర్రకోటను నిర్మించినది ఎవరు ?

30➤ భారతదేశ తీరరేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ?

31➤ పూర్వ కాలంలో ఒడిశాను ఏమని పిలిచేవారు ?

32➤ టెలిఫోన్ కనుగొన్నది ఎవరు ?

33➤ భారత చరిత్రలో ఏ కాలాన్ని స్వర్ణయుగముని అంటారు ?

34➤ పాకిస్తాన్ దేశపు ' జాతీయ కూరగాయ ఏది ?

35➤ మొక్కలకు ప్రాణం ఉందని తెలిపిన ' శాస్త్రవేత్త ఎవరు ?

36➤ 'A.P.J Abdul Kalaam'ఏ రాష్ట్రానికి చెందినవాడు ?

37➤ గ్రహాలలోకెల్లా ' అతిచిన్న గ్రహం ' ఏది ?

38➤ 'Tata brand ' belongs to which country?

39➤ 'Red gram' అంటే ఏవి ?

40➤ దేశంలో వరిని అధికంగా పండించే రాష్ట్రం ఏది ?

41➤ తెలంగాణ రాష్ట్రంలోని ' చార్మినార్' ఎప్పుడు నిర్మించబడింది ?

42➤ అంతర్జాతీయ ' గాలిపటాల పండుగ'ను ఎక్కడ జరుపుకుంటారు ?

43➤ "పాలు" మరియు "గుడ్డు " రెండింటినీ ఇచ్చే జంతువు ఏది ?

44➤ ప్రపంచంలోనే ' సినిమా పరిశ్రమ'ను ప్రారంభించిన మొట్టమొదటి దేశం ' ఏది ?

45➤ ఒక్క నది కూడా లేని దేశం ఏది?

46➤ ట్రాఫిక్ సిగ్నల్ లేని దేశం ఏది?

47➤ విద్యుత్తు సరఫరా నిలిచిపోవడాన్ని ఏమని అంటారు ?

48➤ హిందూ పురాణాలలో వీటిలో విష్ణువు పేర్లలో ఒకటి ఏది ?

49➤ షేక్ హసీనా ఏ దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసారు ?

50➤ బ్యాంక్ పాస్ బుక్ లో కనిపించే IFSC కోడ్ " లో “ F ” అంటే ఏమిటి ?

Your score is