This post provides 50 general quiz questions in Telugu, covering various topics to enhance your knowledge. Whether you’re preparing for exams or participating in quizzes, these Telugu GK questions are a valuable resource for learning and practice.

1➤ చిన్న దేవి మరియు తిరుమలదేవి వీరిలో ఏ పాలకుని యొక్క రాణులు?

2➤ ఆక్యుపంక్చర్ ఏ దేశంలో ఉద్భవించింది?

3➤ ప్రపంచంలో రెండు ఖండాలలో విస్తరించి ఉన్న ఏకైక నగరం ఏది?

4➤ శరీరంలో ఏ భాగం గర్భంలో మొదట తయారవుతుంది?

5➤ వేటిని తినడం వల్ల దోమలు కుట్టావు?

6➤ గాంధీ చిత్రంలో గాంధీ పాత్రను ఎవరు పోషించారు?

7➤ ఇటివల ఏ నగరం పేరు శంభాజీ నగర్ గా మార్చబడింది?

8➤ భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని పోస్టాఫీస్లు ఉన్నాయి?

9➤ అమెరికాలో ఏ జంతువు గుండెను మనిషికి పెట్టారు ?

10➤ వెయ్యి స్తంభాల గుడి ఏ సంవత్సరంలో కట్టించారు?

11➤ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కనుకొన్న మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు?

12➤ నోబెల్ పురస్కారం మొత్తం ఎన్ని రంగాల్లో బహుకరిస్తారు?

13➤ ప్రపంచంలో అత్యధిక అవయవ దాతలు ఉన్న దేశం ఏది?

14➤ ఈ క్రింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది?

15➤ దోమలకు ఎన్ని దంతాలు ఉంటాయి?

16➤ క్రింది రాష్ట్రాలలో సముద్ర తీరం లేని రాష్ట్రం ఏది?

17➤ ప్రపంచంలో పాలు, పాల ఉత్పతుల్లో ప్రధమ స్థానంలో ఉన్న దేశం ఏది?

18➤ జనాభా ప్రకారం USAలోని అతిపెద్ద నగరం ఏది?

19➤ నరాల బలహీనతను అతి త్వరగా తగ్గించేది ఏది?

20➤ పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

21➤ శ్రీ కృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో రాజ్యపాలన భాద్యతలు చేపట్టారు?

22➤ వైద్య భాషలో గ్లూకోస్ అంటే ఏమిటి?

23➤ మొట్టమొదటగా పాలను పెరుగుగా మార్చటానికి ఏం వేసి తోడు పెట్టారు?

24➤ క్యాలిఫ్లవర్ ను మొట్టమొదటిగా భారతదేశానికి పరిచయం చేసిన దేశం ఏది?

25➤ నవ్వున్ని పుట్టించే వాయువు ఏది?

26➤ సింహం గర్జన ఎంతదూరం వినిపిస్తుంది?

27➤ కొండపల్లి దుర్గమును శ్రీ కృష్ణ దేవరాయులు ఎప్పుడు ఆక్రమించాడు?

28➤ రెండు వస్తువులు ఒక జత అయితే ఎన్ని జతలు కలిపితే ఒక దస్తా అవుతుంది?

29➤ సైన్సు చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం ఏది?

30➤ శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు దేనిని తింటే లీటర్ల కొద్ది రక్తం తయారవుతుంది?

31➤ పొట్టను శుభ్రం చేసి క్యాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడే ఆహార పదార్ధం ఏది?

32➤ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళంలో రోబోలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?

33➤ IPL ఫుల్ ఫార్మ్ ఏంటి?

34➤ 2021 లో భారతదేశంలో ఎన్ని పులులు చనిపోయాయి ?

35➤ అర్జునుడు తపస్సు చేస్తున్నట్టుగా ఉండే శిల్పం ఏ ప్రాంతంలో ఉంది?

36➤ బట్టతల దేనివల్ల వస్తుంది?

37➤ గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?

38➤ చక్కర వ్యాధిగ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది ఏది?

39➤ జపాన్ పై అమెరికా అణుబాంబు ఎప్పుడు వేయబడింది?

40➤ MS ధోని ఇప్పటివరకు ఎన్ని IPL ట్రోఫీలు గెలిచాడు?

41➤ APJ KALAM పీపుల్స్ ప్రెసిడెంట్ పుస్తక రచయిత ఎవరు?

42➤ భారతదేశంలో మొత్తం ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి?

43➤ ధనరాజ్ పిళ్ళై ఏ ఆటకు సంబంధించినవాడు?

44➤ పులి ఎముకలను దేనిలో వాడతారు?

45➤ చేపల చెరువులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి?

46➤ అంగన్వాడి అంటే అర్ధం ఏంటి?

47➤ ఆంగ్ల దినపత్రిక "టైమ్స్ ఆఫ్ ఇండియా" ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?

48➤ ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పాలసీ 2021ని ఆవిస్కరించింది?

49➤ ముసలితనం రాకుండా ఎప్పటికి యవ్వనంగా ఉండేలా చేసే కూరగాయ ఏది?

50➤ భారతదేశ ప్రధానమంత్రి కావడానికి కనీస వయస్సు ఎంత ?

Your score is