Discover 50 GK questions and answers in Telugu, designed to help you improve your general knowledge. These questions cover various topics, making them ideal for quiz competitions, exams, and general learning.

1➤ రాత్రిపూట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అనుమతి ఎప్పుడు ఇచ్చారు ?

2➤ భారతదేశంలోని కోహినూర్ వజ్రాన్ని ఎవరు దోచుకున్నారు?

3➤ దాండియా ఆడుతూ నవరాత్రి పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?

4➤ బొద్దింక రక్తం ఏ రంగు?

5➤ 'ఇండియా ' ఏ ఖండానికి సంబంధించిన దేశం?

6➤ Train రైలు కి ఎన్ని గేర్లు ఉంటాయి ?

7➤ పారాసెటామోల్ టాబ్లెట్ ఏ ' అవయవాని'కి side effect ?

8➤ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది

9➤ తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది ?

10➤ గులాబీ రంగు చెమటను విడుదల చేసే జంతువు ఏది?

11➤ ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ రాణి కెనాల్ ఏది?

12➤ ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది?

13➤ ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది?

14➤ ప్రపంచంలో అతిపెద్ద డెల్టా?

15➤ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది?

16➤ ఎలుగుబంటికి ఎన్ని దంతాలు ఉంటాయి?

17➤ ప్రపంచంలో అత్యంత అందమైన దేశం ఏది?

18➤ ఏది అత్యంత నమ్మకమైన జంతువుగా పరిగణించబడుతుంది?

19➤ దేశంలో అత్యంత పురాతన పర్వతాలు ?

20➤ ఏ పక్షి ఎప్పుడూ చెట్టు మీద కూర్చోదు?

21➤ చంద్రునిపై నీటిని తొలిసారిగా కనుగొన్న దేశం ఏది?

22➤ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో, 3 కంటే ఎక్కువ పిల్లలను కలిగి ఉంటే 10000 జరిమానా విధించబడుతుంది?

23➤ ఏ జీవి తన తల్లిని చూడలేదు?

24➤ ఏక్కువ ధనవంతులు ఉన్నదేశం ఏది?

25➤ భారతదేశంలో మొదటి టాక్సీ సర్వీస్ ఏ నగరంలో అమలు చేయబడింది?

26➤ మనిషి ఏక్కలేని చెట్టు ఏదీ?

27➤ దేశంలో తొలి దళిత మహిళ ముఖ్యమంత్రి ఎవరు?

28➤ ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది

29➤ ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది

30➤ తాకితే శపించే మొక్క ఏ దేశంలో కలదు

31➤ ఏకపత్ని ధర్మాన్ని పాటించే జంతువు ఏది

32➤ "నయాగరా ఆఫ్ తెలంగాణ" అని ఏ జలపాతాన్ని అంటారు

33➤ "పాకాల భట "అనే వంటకం ఏ రాష్ట్రానికి చెందినది

34➤ స్త్రీల యందు సెక్స్ క్రోమోజోముల అమరిక ఏవిధంగా ఉంటుంది

35➤ తెలంగాణ రాష్ట్రంలో" కురవి" జాతర ఏ జిల్లాలో జరుగుతుంది.

36➤ భూమికి ఊపిరితిత్తులుగా ఏ దేశాన్ని పిలుస్తారు.

37➤ ట్విట్టర్ లోగో లో కనిపించే పక్షి పేరు?

38➤ తలనొప్పికి Tonic గా వాడిన కూల్ డ్రింక్ ఏది?

39➤ తెలంగాణలో తంతేలు అని వేటిని పిలుస్తారు

40➤ ఏ పువ్వును రాక్షస పుష్పం అంటారు?

41➤ అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది?

42➤ రక్తంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రించే పండు ఏది

43➤ భారతదేశం కన్నీటి చుక్క అని ఏ దేశాన్ని పిలుస్తారు.

44➤ గద్దర్ అసలు పేరు ఏమిటి?

45➤ రంగురంగుల గుడ్లను పెట్టే పక్షి ఏది

46➤ ఒక కేజీ ధాన్యం పండించడానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం?

47➤ భారతదేశానికి ద్రౌపది ముర్ము ఎన్నవ రాష్ట్రపతి?

48➤ జీవితాంతం నీటిని తాగని కీటకం ఏమిటి?

49➤ ఈ క్రింది వాటిలో గోల్డెన్ బ్లడ్ అని దేనిని అంటారు?

50➤ ప్రపంచంలో రెండు ATMలు ఉన్న ఖండం ఏది?

Your score is