Enhance your general knowledge with these 50 Telugu GK questions for daily practice. This set of questions is perfect for students and aspirants preparing for competitive exams and quizzes.

1➤ కంటి చూపును సృష్టంగా చేసే ఆహారం ఏది ?

2➤ అల్లం ఎక్కువగా తింటే ఏమవుతుంది ?

3➤ వ్రుద్యప్యం లో కూడా కళ్ళు బాగా కనిపించాలంటే ఏం తినాలి ?

4➤ మానవులు మొదట ఉపయోగించిన లోహం ఏది ?

5➤ రాణి లక్ష్మి బాయి జి సమాధి ఏ నగరంలో ఉంది?

6➤ ఒలిచిన కూరగాయలను కడగడం ద్వార ఏ విటమిన్ తొలగించబడుతుంది?

7➤ పాని పూరి ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?

8➤ పాలలో నెయ్యి కలిపి తాగితే ఏ వ్యాధి తగ్గుతుంది ?

9➤ వన్ ప్లస్ మొబైల్ కంపెనీ ఏ దేశానికి చెందినది ?

10➤ ఈ క్రింది వాటిలో ఏ ఆహారంలో ప్రోటీన్స్ ఉండవు ?

11➤ అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది ?

12➤ సింగపూర్ దేశం యొక్క అధికారిక భాష ఏది ?

13➤ పోగాత్రాగితే దాని ఎఫెక్ట్ ఎక్కువ దేని మిద పడుతుంది ?

14➤ ఏ పండు తింటే కంటికి మేలు చేస్తుంది ?

15➤ ప్రపంచంలో ఏ దేశాన్ని మినీ ఇండియా అని పిలుస్తారు ?

16➤ సూర్యుడు అంతరిక్షంలో ఎలా కనిపిస్తాడు ?

17➤ భారతదేశంలో మొదటి టాక్సీ సేవ ఏ నగరంలో ప్రారంభించబడింది?

18➤ దేని వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది ?

19➤ ఫ్రిజ్ లో నిరు తాగడం వల్ల ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ?

20➤ రాత్రి ఏ రొట్టేని తింటే బరువు తగ్గుతారు?

21➤ టీ ఎక్కువగా తాగితే ఏమౌతుంది?

22➤ ఏ పండు తింటే అందం పెరుగుతుంది?

23➤ ఏ మగ జీవి పిల్లలకు జన్మనిస్తుంది ?

24➤ ఏనుగులు ఏ జీవిని చూస్తే బయపడతాయి?

25➤ ఏ రంగు బెడ్ లైట్ వల్ల నిద్ర బాగా పడుతుంది?

26➤ దేనిని ఎక్కువగా తాగటం వల్ల లివర్ కుళ్ళిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది?

27➤ ప్రతిరోజు తమలపాకు తింటే ఏ వ్యాధి రాదు?

28➤ మందు త్రాగటం మాన్పించలి అంటే ఏ ఆకు రసం తాగించాలి?

29➤ ఏం తింటే తొందరగా ముసలితనం అస్సలు రాదు?

30➤ బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఏ ఆకును వేయాలి?

31➤ పాలలో నీళ్ళు కలుపుకోకుండా తాగితే ఏమవుతుంది?

32➤ రక్తహినతను తగ్గించె ఆహార పదార్ధం ఏది?

33➤ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సోవం ఎప్పుడు?

34➤ మనిషిఎన్ని గంటలకన్నా తక్కువ నిద్రపోతే త్వరగా చనిపోతాడు?

35➤ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఉపయోగపడే ఏది?

36➤ ఏం తింటే ముసలితనం తొందరగా రాదు?

37➤ జుట్టు రాలకుండా ఉండాలంటే దేనికి దూరంగా ఉండాలి?

38➤ భూమ్మీద మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి?

39➤ అరటి ఆకులలో భోజనం చేయడం వల్ల ఏమౌతుంది?

40➤ ఏ పండు తింటే రక్త సరఫరా మెరుగుపడుతుంది?

41➤ బల్బ ను ఏ సంత్సరంలో కనిపెట్టారు?

42➤ ఏ బిస్కెట్లు తింటే మన ఆరోగ్యానికి ప్రమాదం?

43➤ ముఖం పై నల్లటి మచ్చలు పోవాలంటే ఏం తీసుకోవాలి?

44➤ సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్య ఏంటి ?

45➤ చుండ్రు తగ్గాలి అంటే వారానికి ఎన్నిసార్లు తల స్నానం చెయ్యాలి?

46➤ కోడి తోలు తింటే ఏమవుతుంది?

47➤ ఆయుర్వేదం ప్రకారం మతిపరుపును దూరం చేసేది ఏది?

48➤ బ్యాక్టీరియా వల్ల వచ్చే నోటి దుర్వాసను తగ్గించడానికి ఏం తాగాలి?

49➤ ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

50➤ రొజూ మూడు తులసి ఆకులు తింటే ఏమవుతుంది?

Your score is