This post presents 50 general knowledge questions in Telugu to help you prepare for competitive exams, quizzes, or simply expand your knowledge. These Telugu GK questions are curated to challenge and educate, making them ideal for students and quiz enthusiasts alike.

1➤ పాని పూరి ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?

2➤ 2023 ఆసియా క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి?

3➤ క్రింద తెలిపిన ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు మహిళా ముఖ్యమంత్రి ఎన్నుకోబడలేదు?

4➤ మన దేశంలో ఎన్నుకోబడిన మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?

5➤ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ ఉన్న దేశం ఏది ?

6➤ భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల ఎలాంటి భయంకరమైన ఆరోగ్య సమస్య వస్తుంది ?

7➤ లక్ష ద్వీపాలలో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి ?

8➤ పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు దేనిని తీసుకోవాలి ?

9➤ టెస్ట్ క్రికెట్ లో అత్యేదిక బంతులు ఆడిన ఆటగాడు ఎవరు?

10➤ నూడిల్స్ తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?

11➤ ఈ క్రింది వాటిలో ఏది తినడం వల్ల అన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చు?

12➤ ప్రతి పురుషుడు రెండు వివాహాలు చేసుకోకపోతే జైలు శిక్ష విధించే దేశం ఏది?

13➤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీజీ మెచ్చిన గ్రామం ఏది?

14➤ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో సముద్రాలు ఉన్నాయ్ ?

15➤ ఏ బాటిల్ లో నీరు తాగితే మనిషి 100 సంవత్సరాలు బ్రతుకుతారు?

16➤ నీరు ఏ సమయంలో త్రాగితే 100% ఆరోగ్యంగా ఎన్నో రోగాలకు చెక్ పెట్టవచ్చు?

17➤ హార్ట్ ఎటాక్ దేనివల్ల వస్తుంది ?

18➤ పెళ్ళిలో వధువురులకు బాసికాలు ఎందుకు కడతారు ?

19➤ ప్రతిరోజు గుడ్డు తినే వారికి ఏ వ్యాది వచ్చే అవకాశం ఉంటుంది?

20➤ మలేరియా వ్యాధి దేని వల్ల వస్తుంది ?

21➤ జనాభా పరంగా మన దేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది ?

22➤ నోటి దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?

23➤ జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం తాగాలి ?

24➤ ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది ?

25➤ శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లు ఉంటుంది?

26➤ మైలతుత్తము యొక్క రసాయన నామం ఏది?

27➤ పేపర్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?

28➤ ప్రపంచంలోకెల్లా అత్యేదిక పక్షులు ఉన్న దేశం ఏది ?

29➤ ఏ దేశంలో లీటర్ పెట్రోల్ కంటే లీటర్ మంచి నిల్ల ధర ఎక్కువ ?

30➤ బిర్యానీ ఏ దేశంలో పుట్టింది ?

31➤ బియ్యాన్ని ఎక్కువ సార్లు కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏది ?

32➤ వేటిని తినడం వల్ల దోమలు కుట్టావు ?

33➤ అండర్ -19 ఆసియా కప్ 2021 విజేత ఎవరు?

34➤ ఆభరణాల తయారీలో బంగారంలో కలిపే లోహం ఏది?

35➤ ప్రపంచంలో విమానాశ్రయం లేని దేశం ఏది ?

36➤ సముద్రంలో అత్యంత నెమ్మదిగా ఉండే జివి ఏది ?

37➤ క్రింది వాటిలో ఆస్థిపంజరం లేనిది ఏది ?

38➤ షుగర్ వ్యాధి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి ?

39➤ వేడి చేయని పాలను తాగడం వల్ల వచ్చే వ్యాది ఏది ?

40➤ చేపలను ఎక్కువగా తింటే ఏ వ్యాధి వస్తుంది ?

41➤ పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్నది ఎవరు?

42➤ అమెజాన్ మోస్ట్ పాపులర్ బుక్ 2021కి ఎంపికైన భారతీయ పుస్తకం ఏది?

43➤ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరు ప్రారంబించారు ?

44➤ పారిస్ అఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు ?

45➤ వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచే ఆహారం ఏది ?

46➤ పూర్వం జలుబును నయం చేయడానికి దేనిని వాడేవారు ?

47➤ మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏ జబ్బుకు దారి తీస్తుంది?

48➤ మానవ శరీరంలో కాన్సర్ సోకని అవయవం ఏది ?

49➤ మొదటిసారిగా కృత్రిమంగా తాయారు చేసిన జీవ సమ్మేళనం ఏది?

50➤ అంతరించిపోతున్న మొసళ్ళ జాతి ఏది?

Your score is