50 GK questions in Telugu with answers. This resource is perfect for students, quiz enthusiasts, and competitive exam aspirants to practice and improve their general knowledge.

1➤ హెపటైటిస్ వైరస్ సోకడానికి గల కారణం ఏది?

2➤ పురుషులలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది?

3➤ ప్రపంచంలో డ్రైవర్ లేకుండా నడిచే తోలి ఆటోమాటిక్ ట్రైన్ ఎక్కడ ప్రారంభించారు?

4➤ స్వైన్ ఫ్లూ ముదిరితే ఏ వ్యాధిగా రూపాంతరం చెందుతుంది?

5➤ భారత భూభాగంలో చివరి ప్రదేశం ఏది?

6➤ థైరాయిడ్ పనితీరును అత్యధికంగా మెరుగుపరిచేది ఏది?

7➤ తక్కువ ఎత్తు ఎగిరే పక్షి ఏది?

8➤ మన కడుపులోని ఆహరం జీర్ణం అవ్వడానికి విడుదలయ్యే యాసిడ్ ఏది?

9➤ వీటిలో అతి చిన్న ఖండం ఏది?

10➤ మనిషి ఒక రోజుకి కనీసం ఎన్ని గంటలు నిద్రపోవాలి?

11➤ మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఏది?

12➤ హే రాం అని ఎవరి సమాధి మీద రాసి ఉంటుంది?

13➤ గుండె సమస్యలు ఉన్న వారు తినకుదని పండ్లు ఏవి?

14➤ మనిషి చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి?

15➤ ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది?

16➤ ఉల్లిపాయలలో ఉండే విటమిన్ ఏది?

17➤ స్విష్ బ్యాంకు ఎక్కడ ఉంది?

18➤ ODI క్రికెట్ లో అతి తక్కువ బాల్స్ లో సెంచరి చేసిన బాట్స్ మాన్ ఎవరు?

19➤ టీ తో పాటు ఏ ఆహర పదార్థాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం?

20➤ ఏ జంతువు నాలుక దాని శరీరం కంటే రెండింతలు పొడవుగా ఉంటుంది?

21➤ ఈ క్రింది టిఫిన్ లలో ఏ టిఫిన్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు?

22➤ దోమలు ఎక్కువగా ఏ పండు తినేవారికి ఆకర్షితులు అవుతాయి?

23➤ ఏ స్టేడియం పేరుని నరేంద్రమోడి స్టేడియం గా మార్చారు?

24➤ దగ్గు నుండి ఉపసమనం కలిగించడం లో అత్యధికంగా తోడ్పడేది ఏది?

25➤ ఈ క్రింది వాటిలో మనిషి ఎముకలను ఉక్కులా మార్చే విటమిన్ ఏది?

26➤ మెదడు శక్తి కోసం దేనిపై ఆధారపడుతుంది?

27➤ ఏ పదార్ధం వాడటం వల్ల ఊడిన జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది?

28➤ మనవ శరీరంలో అతిపెద్ద గ్రంధి ఏది?

29➤ ప్రపంచంలో అత్యధికంగా చూసే క్రీడ ఏది?

30➤ ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది?

31➤ ప్రాణాంతకమైన క్యాన్సర్ ను కూడా తగ్గించే ఆకు కూర ఏది?

32➤ మానవ శరీరంలో పిట్యూటరీ గ్రంధి ఎక్కడ ఉంటుంది?

33➤ ప్రతి రోజు తమలపాకును తింటే ఏ వ్యాధి తగ్గుతుంది?

34➤ జలుబు కఫం సమస్యను తగ్గించి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడేది ఏది?

35➤ ఈ క్రింది వాటిలో దేనిని తినడం వల్ల కోపం అదుపులోకి వస్తుంది?

36➤ చేపలు తిన్న తర్వాత ఏమి తినకూడదు?

37➤ మనవ శరీర బరువులో ఎంత శాతం ఉప్పు ఉంటుంది?

38➤ చేపలను ఎక్కువగా తినడం వల్ల ఏ వ్యాధి వచ్చే అవకాసం ఉంటుంది?

39➤ ఏ జంతువు వెదురు ఆకులు మాత్రమే తింటుంది?

40➤ కళ్ళ కింద నల్లటి వలయాలు పోగొట్టడంలో అత్యధికంగా తోడ్పడేది ఏది?

41➤ 30 ఏళ్ళు దాటాక కూడా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తీసుకోవాలి?

42➤ వీటిలో ఏ జంతువు నీరు లేకుండా చాల రోజులు బ్రతకగలదు?

43➤ ప్రపంచంలో కెల్లా బలమైన ఆర్మీ ఏది?

44➤ అన్నం త్వరగా అరగాడంలో ఉపయోగపడేది ఏది?

45➤ బరువుని తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేసే పండు ఏది?

46➤ మానవ శరీరంలో ఏ అవయవం అన్నిటి కన్న పెద్దది?

47➤ మటన్ & చికెన్ కన్న 5 రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహార పదార్దం ఏది?

48➤ శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా చేసే అవయవం ఏది?

49➤ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ బిందెలో నీరు తాగాలి?

50➤ నిలబడి ఆహారం తింటే ఏమవతుంది ?

Your score is