This post features 50 GK questions with answers in Telugu, designed to challenge and educate. Ideal for students, quiz enthusiasts, and anyone looking to improve their general knowledge in Telugu.

1➤ కృష్ణుని చేతిలో సంహరించబడిన నరకాసురుడు యొక్క మిత్రుడు మరియు సేనాని అయిన రాక్షసుడు ఎవరు ?

2➤ కాళ్ళల్లో ఎక్కువ బలం కలిగిన జంతువు ఏది ?

3➤ కంటిచూపు ఎక్కువగా ఉండే పక్షి ఏది ?

4➤ ఏ జీవి తన పిల్లలకు జన్మనిచ్చి మరణిస్తుంది ?

5➤ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పక్షి ఏది?

6➤ ఏ జీవి నాలుక దాని శరీరానికి రెట్టింపు ఉంటుంది?

7➤ ప్రపంచంలోకెల్లా ఎక్కువ 'పక్షులు కలిగి ఉన్న దేశం ఏది ?

8➤ ఉక్కుని 'సైతం జీర్ణించుకోగలిగే జంతువు ఏది ?

9➤ కూతురిని తప్పుగా తాకినందుకు అక్కడికక్కడే తన రెండు చేతులను నరుక్కున్న రాజు ఏవరు ?

10➤ ప్రపంచంలోనే మొట్టా మొదటి క్లాత్ స్క్రై ను కనుగొన్నది ఏవరు ?

11➤ బయోనీక్ కళ్ళను ఏ దేశం వాళ్లు కనిపెట్టారు

12➤ భూమి మీద అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది ?

13➤ Tommy Atkins అని ఏ దేశ సైనికులను పిలుస్తారు ?

14➤ Land of thunderbolt ( పిడుగుల దేశం ) అని ఏ దేశానికి పేరు ?

15➤ ప్రపంచంలోకెల్లా అతి పొడవైన ' రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్' ఏ దేశంలో ఉంది ?

16➤ స్త్రీ'లకు భయపడే ' ఫోబియా'ను ఏమంటారు ?

17➤ ఏ బిల్డింగ్స్ ని పైనుంచి చూస్తే చిన్న పిల్లలు ఆడుకునే లెగొస్ నిర్మణాల్లాగుంటయి ?

18➤ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం,భవనం ఏది ?

19➤ విమానం టైర్లను ఏ వాయువుతో నింపుతారు ?

20➤ ఏ దేశంలో ఆత్మహత్య ప్రయత్నానికి ఉరి శిక్ష విధిస్తారు ?

21➤ ప్రపంచంలో అతిపెద్ద మెదడు గల జీవి ఏది ?

22➤ ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏది ?

23➤ సూర్యునిలో శక్తికి కారణమైన వాయువు ఏది ?

24➤ పబ్లిక్ లైబ్రరీల నుంచి అత్యధిక సార్లు దొంగిలింపబడిన పుస్తకం ఏది ?

25➤ భయంకరంగా 2000 సంవత్సరాలు నిర్మించిన కట్టడం ఏది ?

26➤ రక్త ప్రసరణ పితామహుడు PMS Father of Blood Circulation?

27➤ ప్రపంచంలోనే దేశ జనాభా కంటే ఎక్కువ పందులు కలిగిన దేశం ఏది ?

28➤ ప్రపంచంలోనే మొట్ట ' మొదటి పోస్ట్ ఆఫీస్ ' ఎక్కడ ఉంది ?

29➤ సింగపూర్ దేశంలో 21 సంవత్సరాలు నిండితే అర్ధం ఏంటి ?

30➤ ప్రపంచంలోనే అతిపెద్ద ' నేచురల్ ఫ్లవర్ గార్డెన్ (సహజ పూల తోట ) ఏ నగరంలో ఉంది ?

31➤ మనం రోజు పీల్చే ఆక్సిజన్ విలువ ఏంత ?

32➤ ప్రపంచలోనే మొట్ట మొదటి బిడ్డకు జన్మనిచ్చిన మగాడు ఏవరు ?

33➤ గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ?

34➤ కంగారూలకు నిలయం ఏ దేశం ?

35➤ 'రేచీకటి ' అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?

36➤ SIM Card లోని " SIM ” అంటే ఏమిటి ?

37➤ ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద ద్వీపం(Island)?

38➤ ప్రపంచంలోనే ' అతి పెద్ద షాపింగ్ మాల్'ఏ దేశంలో ఉంది ?

39➤ కీళ్ల నొప్పులను ' తగ్గించడానికి అత్యధికంగా ఉపయోగపడే నూనె ఏది ?

40➤ 'Mari gold ' అంటే ఏ పువ్వు ?

41➤ పొట్ట ఉబ్బరం తగ్గటానికి మన ఇంట్లో మనకు ఉపయోగ పడేవి ఏవీ ?

42➤ మజ్జిగన్నంలో రోజు ఇది తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు

43➤ జలుబు పూర్తిగా తగ్గడానికి మన ఇంట్లో నుంచి మనకు కావలసింది ఏవి ?

44➤ పాములు ఒక గంటకు ఎన్ని మైళ్ళు పాకగలవు ?

45➤ అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం ఏది ?

46➤ స్పేస్ లో పెంచబడిన మొట్టమొదటి వెజిటేబుల్ ఏది ?

47➤ హిట్టింగ్ అక్రాస్ ది వరల్డ్' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?

48➤ కుట్టు మిషన్ ని కనిపెట్టింది ఎవరు ?

49➤ సిటీ ఆఫ్ టెంపుల్స్ ' అని ఏ నగరాన్ని పిలుస్తారు ?

50➤ భారతదేశంలో ' 100 % కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?

Your score is