This Telugu GK quiz for kids features 50 fun and educational questions. Designed to enhance children's knowledge, this quiz covers topics such as nature, science, and history in an engaging way.

1➤ కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఏ కూరగాయ తినకూడదు?

2➤ మూత్రాన్ని ఆపుకుంటే ఏ వ్యాధి వస్తుంది?

3➤ తేలు కరిస్తే వెంటనే విషం దిగడానికి ఏ ఆకుల రసం రాయాలి?

4➤ ఈ క్రిందివాటిలో అత్యంత విషం గల చేప ఏది?

5➤ కాకి ఏ దేశానికి జాతీయ పక్షి?

6➤ ఏ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారు?

7➤ పొద్దున్న లేవగానే టీ తాగితే ఏ వ్యాధి తగ్గుతుంది?

8➤ ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది?

9➤ గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేది ఏది?

10➤ వారణాసి ఏ రాష్ట్రంలో వుంది?

11➤ వేసవి ఎండల నుండి మన శరీరాన్ని కాపాడే పండు ఏది?

12➤ ప్రతిరోజు చిన్నపిల్లలు ఎక్కువసేపు ఫోన్ చూస్తే వచ్చే వ్యాధి ఏది?

13➤ దక్షిణ ఆఫ్రికా దేశానికి ఎన్ని రాజధానులు వున్నాయి?

14➤ తిమింగలం గుండె నిమిషానికి ఎన్నిసార్లు కోట్టుకుంటుంది?

15➤ పొట్టచుట్టూ ఉన్న కొవ్వుని కరిగించే ఆకుకూర ఏది?

16➤ ప్రపంచలో మొత్తం ఎన్ని ఖండాలువున్నాయి?

17➤ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం తినాలి?

18➤ మెడ నలుపు పోవాలంటే ఏ పండు చూర్ణం రాయాలి?

19➤ రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు?

20➤ ఏ జంతువు పాలు తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది?

21➤ తెల్లజుట్టు నల్లగా మారటానికి ఏ నూనెను వాడాలి?

22➤ అందంగా మెరిసే ముఖం కోసం ఏ పండు తినాలి?

23➤ మానవ శరీరంలోపెద్ద మొత్తంలో ఆక్సిజను వినియోగించుకునే అవయవం ఏది?

24➤ ఈ క్రింది వాటిలో వేటిని తినడం వలన అన్ని రోగాలకు చెక్ పెట్టచ్చు?

25➤ మనిషి గుండె ఎంతబరువు ఉంటుంది?

26➤ ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది?

27➤ వేగంగా భోజనం చేస్తే ఏమవుతుంది?

28➤ ప్రతి రోజు తులసి ఆకులు తింటే ఏమౌతుంది?

29➤ చలి కాలంలో తినకుదని ఆహార పదార్ధాలు ఏవి?

30➤ ఏ సమస్య ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదు?

31➤ విరిగిన ఎముకలు త్వరగా అటుక్కోవాలి అంటే ఏం తినాలి?

32➤ "గుడ్డు" నుంచి లభించే పోషకం ఏంటి?

33➤ "0" సున్నాని ఎవరు కనిపెట్టారు?

34➤ ఆవులకు ఎన్ని దంతాలు వుంటాయి?

35➤ శరీరం గాయాలను తగ్గించే శక్తి ఏ కూరగాయలో ఉంటుంది?

36➤ ప్రతి రోజూ అన్నం తినటం ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి?

37➤ మొటిమలు తగ్గించడం ఏ వెజిటబుల్ బాగా ఉపయోగపడుతుంది?

38➤ ఏ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని అంటారు?

39➤ ఏ విటమిన్ లోపం వలన చిన్నవయసులోనే తెల్లవెంట్రుకలు వస్తాయి?

40➤ కడుపులో పండ్లను తొందరగా నయం చేసేది ఏది?

41➤ రక్తహీనత తతగ్గాలంటే ఏ డ్రాఫ్రూట్స్ల్యఫ్రు తినాలి?

42➤ ఎముకలు దృడంగా ఉండటానికి క్యాల్శియంతో పాటు అవసరమయ్యో విటమిన్ ఏది?

43➤ మానవ శరీరంలో ఎక్కువగా "ఎముకలు" కలిగిన భాగం ఏది?

44➤ మటన్,చికెన్ ల కంటే 5 రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహార పదార్ధం ఏది?

45➤ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల లాభాలు ఏంటి?

46➤ బొప్పాయి పండును ఎవరు తినకూడదు?

47➤ వేడినీళ్ళతో స్నానం చేసే వారికి ఏ వ్యాధి రాదు?

48➤ ప్రతి రోజు గుడ్డు తినేవారికి ఏ వ్యాధి వచ్చే అవకాసం ఉంది?

49➤ సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్య ఏంటి?

50➤ ఎవరికీ 100 శాతం క్యాన్సర్ వచ్చి తొందరగా చనిపోతారు?

Your score is