Discover 50 GK questions with answers in Telugu. This collection of general knowledge questions is ideal for students, quiz enthusiasts, and competitive exam aspirants. Learn, practice, and challenge yourself with these informative Telugu GK questions.

1➤ ఫిల్టర్ నీళ్ళు తాగితే కలిగే నష్టం ఏంటి?

2➤ ప్రపంచంలో అత్యంత పెద్దదైన ద్వీపం ఏది?

3➤ రామాయణ మహా గ్రంధాన్ని ఎవరు రచించారు?

4➤ మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణమైన పదార్ధం ఏది?

5➤ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాలువ ఏది?

6➤ ఎన్ని లీటర్ల క్యారెట్ జ్యూస్ తాగితే మనిషి చనిపోతాడు?

7➤ తెలుగు నేలపై తోలి రైలు ఎప్పుడు నడిచింది?

8➤ మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది?

9➤ క్రింది వాటిలో రెండవ మెదడు అని దేనిని అంటారు?

10➤ మనిషి వ్యాయామం చేస్తున్నప్పుడు నిమిషానికి ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడు?

11➤ తెలంగాణ మంగళగిరిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏది?

12➤ అర్జునుడు తపస్సు చేస్తున్న శిల్పం ఎక్కడుంది?

13➤ తోలి తెలుగులో టాకీ చిత్రం ఏది?

14➤ దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

15➤ తైవాన్ దేశం యొక్క జాతీయ భాష ఏది?

16➤ ఎలక్రానిక్ బల్బులోని ఫిలమెంట్ ను దేనితో తయారుచేస్తారు?

17➤ ఏ వృక్షాన్ని బోధి వృక్షం అని అంటారు?

18➤ కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో అత్యధికంగా ఉపయోగపడేది ఏది?

19➤ హల్వా అనే పదం ఏ భాష నుండి పుట్టింది?

20➤ ప్రపంచ దేశాలలో అతి సురక్షితమైన దేశం ఏది?

21➤ టాకా ఏ దేశపు కరెన్సీ?

22➤ ఖజురహో శిల్పాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

23➤ తెలుగు సంవత్సరాలు ఎన్ని?

24➤ సాధారణ మూత్రం ద్వారా విషర్జితమయ్యే పదార్ధం ఏది?

25➤ ఏ రాష్ట్రంలో రోడ్డును నరేంద్రమోడి మార్గ్ అనే పేరుతో ప్రారంభించారు?

26➤ పాలలో కొవ్వు పదార్ధం ఏ సమయంలో తగ్గుతుంది?

27➤ విజువల్ ఎఫెక్ట్స్ లోని CGI లో C దేనిని సూచిస్తుంది?

28➤ రసాయన ఎరువుల వినియోగాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రం ఏది?

29➤ రక్తాన్ని శుద్ధి చేసే శక్తి దేనిలో ఉంది ?

30➤ వెల్లుల్లి ని దిండు క్రింద పెట్టుకొని పడుకుంటే ఏమవుతుంది ?

31➤ క్యాన్సర్ నుండి కాపాడే ఆహారం ఏమిటి ?

32➤ పిల్లలు 'Height'త్వరగా పెరగాలంటే ఏమి తినాలి ?

33➤ పారాసెటమాల్ టాబ్లెట్ ని ఎక్కువగా వాడటం వల్ల ఏ అవయవం దెబ్బ తింటుంది ?

34➤ పురుషులు మొలత్రాడు కట్టుకోకపోతే వచ్చే వ్యాధి ఏమిటి ?

35➤ ప్రపంచంలో "Stress" రోగాలు ఎక్కువగా ఉన్న దేశం ఏది ?

36➤ అరికాల్లను నెయ్యి తో మసాజ్ చేస్తే ఏమవుతుంది?

37➤ పరగడుపున అల్లం రసం తాగితే ఏమవుతుంది ?

38➤ చలికాలములో కూడ మన శరీరం వెచ్చగా ఉండాలంటే ఏమి తీస్కోవాలి?

39➤ పైత్యం పోవాలంటే ఏ రసం తాగాలి?

40➤ 7 నుండి 14 ఎల్లలోపు పిల్లల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి ఏమిటి ?

41➤ పుదినా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ విటమిన్ లభిస్తుంది?

42➤ మనం ప్రతిరోజు తప్పక తినవలసిన ఆహార పదార్ధం ఏమిటి?

43➤ ఇంట్లో ఏ మొక్క ని పెంచితే గాలి శుభ్రముగా ఉంటుంది ?

44➤ ప్రతిరోజు నువ్వులు తింటే ఏమవుతుంది ?

45➤ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు పనిచేసే అవయవం ఏమిటి ?

46➤ షుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఏ టైం లో వాకింగ్ చెయ్యాలి?

47➤ బొప్పాయి పండును దేనితో కలిపి తింటే విషం అవుతుంది ?

48➤ విరిగిన ఎముకలు అతికి బలంగా చేసే ఆహార పదార్ధం ఏది ?

49➤ ముఖాన్ని అందంగా చేసే విటమిన్ ఏది ?

50➤ ఏ పండు తింటే కంటికి మేలు చేస్తుంది ?

Your score is