Explore 50 important GK questions in Telugu that cover critical topics for competitive exams and quizzes. These questions will help you enhance your general knowledge and improve your exam performance.

1➤ వీటిలో SLR, DSLR & INSTANT అనేవి దేనిలో రకాలు?

2➤ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?

3➤ ఏ విటమిన్ వల్ల నోటిపూత వస్తుంది?

4➤ ఏ రసం తాగితే ఎంతటి తాగుబోతులైన జన్మలో మందు జోలికి పోరు?

5➤ ఆడవారిలో కాన్పు తర్వాత వచ్చే పొట్ట తగ్గాలంటే ఏం తినాలి?

6➤ HIV వ్యాధి మొదటిసారి ఏ జంతువు నుండి మనిషికి సోకింది?

7➤ నల్లగా ఉన్న వెంట్రుకలు త్వరగా తెల్లగా మారడానికి కారణం ఏది?

8➤ శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఏ జిల్లలో ఉంది?

9➤ క్రిస్మస్ ట్రీ సాంప్రదాయం ఏ దేశం నుండి వచ్చింది?

10➤ బాయిలర్ కోడి ఎన్ని రోజులకు పూర్తిగా ఎదుగుతుంది?

11➤ కురు రాజ్యానికి మంత్రి ఎవరు?

12➤ PETA సంస్థ వీటిలో దేనికి సంబందిచినది?

13➤ జూన్ 2021 నాటికి వీరిలో ఎవరి పేరుతొ తెలంగాణాలో ఒక జిల్లాకు పేరు పెట్టబడి ఉంది?

14➤ రైల్వే బోర్డ్ నూతన్ చైర్మన్ మరియు CEOగా ఎవరు నియమితులయ్యారు?

15➤ ఇండియన్ కోస్ట్ గార్డ్ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?

16➤ కడుపులో పండ్లను త్వరగా నయం చేసేది ఏది?

17➤ ఏ ఆహరం ఎక్కువగా తినడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది?

18➤ కుక్కని జాతీయ జంతువుగా కలిగిన దేశం ఏది?

19➤ ప్రపంచంలో ఎక్కువ పక్షులు కలిగి ఉన్న దేశం ఏది?

20➤ థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఏ కూరగాయ తినకూడదు?

21➤ MS ధోని క్రికెటర్ కాకముందు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసారు?

22➤ 22 క్యారెట్ బంగారంలో ఎంత శాతం బంగారం ఉంటుంది?

23➤ శ్రీకృష్ణుని శంకం పేరు ఏమిటి?

24➤ కొడి తోలు తింటే ఏమవుతుంది?

25➤ భారతదేశంలో సొంత ఇంటర్నెట్ సేవలను కలిగిన మొదటి రాష్ట్రం ఏది?

26➤ ఆకాసంలో రాత్రిపూట ప్రకాశవంతమైన గ్రహం ఏది?

27➤ ముడతలు రాకుండా ముఖాన్ని అందంగా ఉంచే పండు ఏది?

28➤ జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు అనేక ప్రయోజనాలు కలిగించే ఆహరం ఏది?

29➤ ఏ చేప తింటే మీ జీవితకాలం 5 సంవత్సరాలు పెరుగుతుంది?

30➤ మన కళ్ళకు దాదాపు ఎన్ని వేల రంగులను చుడగల శక్తి ఉంటుంది?

31➤ పెన్సిల్ తయారీలో ఉపయోగించే కలప ఏది?

32➤ బ్లడ్ ప్రెజర్ ను కొలిచే పరికరం ఏది?

33➤ భీష్ముడు ధనుర్విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?

34➤ జీవితాంతం కళ్ళు క్లియర్ గా కనిపించాలంటే ఏం తినాలి?

35➤ మాంసాహారంలో ఏది ఎక్కువగా తినడం వల్ల మనిషి త్వరగా చనిపోతారు?

36➤ ఆయుర్వేదం ప్రకారం మతిమరుపు దూరం చేసేది ఏది?

37➤ ప్రపంచంలో అతి పొడవైన గోడ ఏ దేశంలో ఉంది?

38➤ నిలబడి ఆహరం తింటే ఏమౌంతుంది?

39➤ హార్ట్ ఎట్టాక్ వచ్చే కొన్ని రోజుల ముందు ఏ శరీర భాగంపై మచ్చలు ఏర్పడతాయి?

40➤ రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే కూరల్లో దేన్నీ వాడాలి?

41➤ ఒక పెన్సిల్ తో దాదాపు ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు గీయవచ్చు?

42➤ గ్యాస్ ట్రబుల్ చిటికెలో పోవాలంటే నీలలో ఏం కలిపి తాగాలి?

43➤ కనురెప్పలు ఆడించినప్పుడు వచ్చే చిన్న శబ్దాన్ని కూడా వినగలిగే జీవి ఏది?

44➤ ఝాన్సీ రాణి భాయ్ పాలించిన ఝాన్సీ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?

45➤ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆకుకూరలు తినాలి?

46➤ ప్రస్తుతం మన సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది?

47➤ ఏ గ్రహంలో సూపర్ సోనిక్ గాలులు ఉన్నాయి?

48➤ జాతీయ వైద్యుల దినోస్తావాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

49➤ నేతాజీ సుభాష్ చంద్రబోష్ ఎక్కడ జన్మించారు?

50➤ ఏ దేశంలో ఎక్కువ ఎత్తు ఉన్న వ్యక్తులు ఉన్నారు?

Your score is