Discover 50 Telugu GK questions and answers that cover topics like history, geography, science, and current affairs. These questions are perfect for quiz competitions, exams, and general knowledge improvement.

1➤ క్యాన్సర్ నివారణకు దోహద పడుతున్న విటమిన్ ఏది?

2➤ మానవ కంటిలో రంగులను గుర్తించేవి ఏది?

3➤ మనిషికి మానసిక ఆనందాన్ని కలిగించే రంగు ఏది ?

4➤ కోపం ఎక్కువగా ఉన్నవారికి వచ్చే వ్యాధి ఏది ?

5➤ మీ బరువు మీ అదుపులో ఉండాలంటే రోజు ఎన్ని అడుగులు నడవాలి?

6➤ మగవారిలో గడ్డం త్వరగా మరియు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె వాడాలి?

7➤ చికెన్ ను ఏ రకంగా వండుకొని తింటే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు?

8➤ మనిషికి 80% రోగాలు దేనివల్ల వస్తాయి ?

9➤ ఎదిగే పిల్లలను రోజంతా ఉషారుగా ఉంచే ఆహార పదార్ధం ఏది ?

10➤ ఏ దేశంలో లీటర్ పెట్రోల్ కంటే లీటర్ మంచి నిల్ల ధర ఎక్కువ ?

11➤ చర్మసౌందర్యాన్ని పెంచే ఆహారం ఏది?

12➤ మెడ దగ్గర ఉండే నలుపు పోవాలంటే ఏం చేయాలి?

13➤ మద్యాహ్నం పుట అన్నం తిన్న తర్వాత పడుకుంటే ఏం అవుతుంది ?

14➤ మూత్రం ఏ రంగులో వస్తే మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు?

15➤ రోజు ఏది తాగడం వలన జ్ఞాపక శక్తి పెరిగి ఒత్తిడి మరియు నిరాశ తగ్గుతుంది?

16➤ 'టీ' లో పెరుగు కలుపుకొని తాగితే ఏమవుతుంది ?

17➤ పాలలో ఉప్పు కలుపుకొని తాగితే ఏమవుతుంది?

18➤ ఒక సాధారణ మనిషి సంవత్సరానికి ఎంత ఆహారం తీసుకుంటాడు ?

19➤ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు ఏది ఎక్కువ ?

20➤ దోమలు ఎక్కువగా ఏ రంగును ఆకర్షితమవుతాయి?

21➤ ఏ రంగు బాటిల్స్ లో ఉండే బీర్ ఫ్లేవర్ మారకుండా ఉంటుంది?

22➤ బీర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ?

23➤ పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఏం తినాలి ?

24➤ కళ్ళ కింద ఉండే నల్లటి చరాలు పోవాలంటే ఏం వాడాలి?

25➤ గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం ఎక్కువగా తినకూడదు ?

26➤ ఆపిల్ తొక్క తింటే ఏమవుతుంది ?

27➤ పేదవాడి మాంసం అని పిలవబడే కూరగాయ ఏది?

28➤ రాత్రి పూట ఏ టైంలో భోజనం చేస్తే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది?

29➤ ఉదయాన్నే నిమ్మరసం తాగితే రాని వ్యాధి ఏది ?

30➤ డయాబెటిస్ మరియు తలనొప్పి తగ్గాలంటే ఏ పండు తినాలి?

31➤ బరువు పెరగాలంటే ఏం తీసుకోవాలి ?

32➤ సంగీతం వినడం వల్ల రాని వ్యాధి ఏది ?

33➤ విటమిన్ C ఎక్కువగా ఉండే పండు ఏది ?

34➤ పాలను వేడి చేయకుండా తాగితే ఏ వ్యాధి వస్తుంది?

35➤ స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగడం వలన ఏం తగ్గుతుంది?

36➤ గాడంగా నిద్ర పట్టాలంటే రాత్రి ఏం తీసుకోవాలి ?

37➤ ఏ నీళ్ళు తాగితే గుండె జబ్బులు రావు ?

38➤ బాదంపప్పు ను నీటిలో నానబెట్టి తింటే ఏమవుతుంది ?

39➤ ఏ సమస్య ఉన్నవారు పెరుగును తినకూడదు ?

40➤ మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏం తినాలి ?

41➤ కిడ్నీ సమస్య ఉన్నవారు వేటిని తినకూడదు ?

42➤ మతిమరపును తగ్గించడంలో ఉపయోగపడేది ఏది ?

43➤ ప్రపంచంలో అత్యధికంగా లవంగాలు ఉత్పత్తి చేసే దేశం ఏది?

44➤ పడుకొని టీవీ చూస్తే ఏమవుతుంది?

45➤ ప్రపంచంలో అత్యేదిక పెట్రోల్ ధర గల దేశం ఏది ?

46➤ పొద్దున లేవగానే టీ తాగితే ఏం అవుతుంది ?

47➤ ప్రతి రోజు ఏవి తింటే నీరసం లేకుండా ప్రశాంతంగా ఉంటారు?

48➤ వేగంగా భోజనం చేస్తే ఏ వ్యాధి వస్తుంది?

49➤ బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి?

50➤ మతిమరుపును తగ్గించే మాంసం ఏది ?

Your score is