Improve your knowledge with these 50 Telugu GK questions designed for practice. Covering various topics, this set is perfect for students, quiz enthusiasts, and exam aspirants who wish to enhance their general knowledge.

1➤ విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉంది?

2➤ చెస్ ఆటలో ఉండే గదుల సంఖ్యా ఎంత?

3➤ తలగడ లేకుండా పడుకుంటే ఏమవుతుంది ?

4➤ షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ డ్రైఫ్రూట్ ఎక్కువగా తినకూడదు?

5➤ కంటి చూపు మండగించడానికి ముఖ్య కారణాలు ఏవి?

6➤ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది?

7➤ ఎప్పటికి చెడిపోని ఏకైక ఆహరం ఏది?

8➤ మనిషి శరీరానికి ఆకారాన్ని ఇచ్చేవి ఏవి?

9➤ కంపనీ పేర్లలలో కనిపించే LTD కి పూర్తి అర్ధం ఏంటి?

10➤ వీటిలో క్రికెట్ లో ఒక ఫీల్డింగ్ పొజిషన్ కానిది ఏది?

11➤ సూర్యుడు ముందు పుట్టాడా లేదా చంద్రుడా?

12➤ టాబ్లెట్ లేకుండా కీళ్ళు లేదా కండరాలు నొప్పిని తాగ్గించేది ఏది?

13➤ గుండె సంబంధ వ్యాదులను త్వరగా తగ్గించేది ఏది?

14➤ భారతదేశంలో జీడిమామిడి ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

15➤ 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనున్న దేశం ఏది?

16➤ మనం రోజు వాడే సేఫ్టీపిన్ ను ఎవరు కనుగొన్నారు?

17➤ గింజలు బయటకు కనిపించే పండు ఏది?

18➤ ఆరెంజ్ సిటీ అని దేనిని పిలుస్తారు?

19➤ ఆంద్ర భీష్మ అనే బిరుదుగల వ్యక్తీ ఎవరు?

20➤ క్రింది వాటిలో ఏది ఎక్కువగా తినడం వల్ల ముసలితనం త్వరగా రాదు?

21➤ ట్రాకోమ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది?

22➤ భారత దేశంలో ఎరుపు నది అని పేరుగల నది ఏది?

23➤ ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తులకు నిలయమైన దేశం ఏది?

24➤ మొట్టమొదటిగా కనుగొన్న విటమిన్ ఏది?

25➤ శ్రీలంక జాతీయ జెండాపై ఏ జంతువు బొమ్మ కనిపిస్తుంది?

26➤ హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించే నది పేరేమిటి?

27➤ జీవితాంతం నీటిని తగని కీటకం ఏది?

28➤ క్యారెట్ ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

29➤ కాకుల గుంపును ఇంగ్లిస్ లో ఏమంటారు?

30➤ వీటిలో గురువు అనే అర్ధం కలిగిన పదం ఏది?

31➤ సూర్య రశ్మి ద్వార మనకు లభించే విటమిన్ ఏది?

32➤ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ఆహరం ఏది?

33➤ మనిషి పాల దంతాల సంఖ్యా ఎంత ఉంటుంది?

34➤ ఏ జీవి నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగ ఉంటుంది?

35➤ ఎక్కువ పోషకాలు ఉండే చేప ఏది?

36➤ పాండు రాజు తండ్రి ఎవరు?

37➤ ఒక ఏనుగు ఒక రోజులో ఎన్ని లీటర్ల నీటిని తాగాగలదు?

38➤ విమానాలు & హెలికాప్టర్ లలో ఉండే బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది?

39➤ రెక్కలు ఉన్న ఎగరలేని పక్షి ఏది?

40➤ ఏ కూరగాయ తింటే 5 సేకేండ్స్ లో నిద్ర పడుతుంది?

41➤ పిరియడ్ సమస్యలు ఉంటె ఏం చేయాలి?

42➤ కౌరవ పాండవులకు ధనుర్విద్య గురువు ఎవరు?

43➤ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు?

44➤ ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల గాలిని పీల్చుకుంటాడు?

45➤ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏ కొండల్లో ఉంది?

46➤ శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం ఏది?

47➤ పురాతన్ బౌద్ధ క్షేత్రం కనగానహళ్లి ఏ రాష్ట్రంలో ఉంది?

48➤ బెల్జియం దేశ రాజధాని నగరం ఏది?

49➤ భూమికి ఊపిరితిత్తులు అని ఏ ఖండాన్ని అంటారు?

50➤ లైలా మజ్ను కావ్య రచయిత ఎవరు?

Your score is