This post features 50 Telugu GK questions designed specifically for school students. These questions cover a variety of subjects, including science, history, and current events, to help students build their general knowledge.

1➤ ఒక మనిషి తన జీవిత కాలంలో మొత్తం ఎన్ని సంవత్సరాలు నిద్రిస్తాడు?

2➤ సంవత్సరంలో ఏ రెండు నెలలకు ఒకే క్యాలెండర్ ఉంటుంది?

3➤ అగ్గిపుల్లలలో అగ్గి కోసం ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు?

4➤ మనిషి తరువాత అతి తెలివైన జీవి ఏది?

5➤ సాధారణ రక్తపోటు (BP) ఎంత?

6➤ ఈ క్రింది వాటిలో గుండెకు ప్రమాదకరమైన ఆహరం ఏది?

7➤ చీకటి ఖండం ఏది?

8➤ కోహినూర్ డైమండ్ ఇక్కడ ఉంది?

9➤ దీపావళి రోజున ఏ దేవుడిని పూజిస్తారు?

10➤ క్రింది వాటిలో ఏ ఆహరం వల్ల మోకాళ్ళు త్వరగా అరిగి నొప్పి వస్తుంది?

11➤ గోల్డెన్ గర్ల్ అని ఎవరిని పిలుస్తారు?

12➤ మనిషికి 90 శాతం జబ్బులు దేని వల్లవస్తాయి?

13➤ ఊపిరితిత్తులు లేని జీవి ఏది?

14➤ పచ్చి మిరపకాయలు తింటే ఏమౌతుంది?

15➤ ఈ క్రింది వాటిలో కిడ్నీలను పాడుచేసే ఆహరం ఏది?

16➤ అతి పేదరిక ప్రజలు ఉన్న రాష్ట్రం ఏది?

17➤ క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింగి?

18➤ ఏ పండుతో పళ్ళు తోమితే పళ్ళు ఒక్కసారిగా తెల్లగా మారిపోతాయి?

19➤ స్త్రీ శరీరంలో రక్తం ఎన్ని లీటర్లు ఉండాలి?

20➤ మొదట సైకిల్ ఎప్పుడు తాయారు చేశారు?

21➤ 01. మహాత్మా గాంధి గారు ఎక్కడ జన్మించారు?

22➤ 02. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ పొరుగు రాష్ట్రానికి జాతీయ గీతాన్ని రాశారు?

23➤ మనిషికి రోజుకి ఎన్ని క్యాలరీలు అవసరం?

24➤ ప్రపంచంలోనే నంబర్ 1 కంపెని ఏది?

25➤ కుక్కలకు ఏ రంగు అంటే భయం?

26➤ చికెన్ ఎక్కువగా తింటే ఏమౌతుంది?

27➤ ప్రపంచంలో చాలామందికి నచ్చే రంగు ఏది?

28➤ నల్లగా ఉన్న వెంట్రుకలు త్వరగా తెలగా మారడానికి కారణం ఏది?

29➤ వేటిని తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గించవచ్చు?

30➤ శృంగార కోరికలు ఎక్కువగా ఉన్న పురుషులకి ఏది చాల ఫాస్ట్ గా పెరుగుతుంది?

31➤ ఏ పక్షికి మత్తు మందులిస్తే వేగంగా ఎగురుతాయి?

32➤ ఉదయాన్నే పరగడుపున ఎన్ని గంటల సమయంలో 4 గ్లాసుల వేడి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాల మంచిది?

33➤ భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కనీస వయసు ఎంత ?

34➤ ప్రస్తుతం ఉన్న గూగుల్ లోగో ఎన్నోవది?

35➤ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక లక్షణాలు ఉన్న భాషలు ఎన్ని ఉన్నాయి?

36➤ ఆరోగ్యవంతమైన వ్యక్తీ ఎన్ని నెలలకి ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చు?

37➤ వీటిలో గుండెలోని బ్లాకేజ్ లను అత్యంత ఫాస్ట్ గా క్లీన్ చేసే పండు ఏది?

38➤ హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది?

39➤ హర్ష లీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?

40➤ 15. ఏ పండు తినడం వలన మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి?

41➤ పుష్ప జలాలు కలిగిన రాష్ట్రం ఏది?

42➤ పాండవులు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశారు?

43➤ వాయు కాలుష్యానికి కారణం అయ్యే ప్రధాన వాయువు ఏది?

44➤ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవ్వార్డ్ పొందిన మొదటి క్రీడాకారుడు ఎవరు?

45➤ పెన్సిల్ని ఏ దేశంలో మొదట తాయారు చేసారు?

46➤ ప్రపంచపు మొట్ట మొదటి వ్యాక్సిన్ ఏ రోగానికి తాయారు చేసారు?

47➤ నాలుగు ముక్కులు గల జీవి అని దేనిని అంటారు?

48➤ అమెరికా అధ్యక్షుడు పదవి కాలం ఎంత?

49➤ ఏ రంగు మన చూపుని వెంటనే ఆకర్షిస్తుంది?

50➤ పిల్లల ముక్కు దిబ్బడ ఏది ముక్కులో వేస్తె వెంటనే తగ్గిపోతుంది?

Your score is