Improve your general knowledge with these 50 Telugu GK questions. Covering a wide range of topics, this set is ideal for students, quiz enthusiasts, and anyone looking to enhance their knowledge.

1➤ ఏ దేశ వ్యక్తీ చంద్రుడిపై మొదట నడిచాడు?

2➤ KFC ఫుడ్ రెస్టారెంట్ ఏ దేశానికి చెందినది?

3➤ ప్రపంచంలోనే అతి దుర్వాసన కలిగిన పండు ఏది?

4➤ మానవుని శరీరంలో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతం ఏది?

5➤ ప్యాక్ చేసిన మిల్క్ షేక్ లో దాదాపు ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయి?

6➤ మన శరీరంలో అతి ఎక్కువ కొవ్వు ఉన్న అవయవం ఏది?

7➤ ఊపిరితిత్తులు లేని జీవి ఏది?

8➤ అంగారకుడి పైకి ఉపగ్రహం పంపిన మొదటి ఆసియా దేశం ఏది?

9➤ ప్రపంచంలోనే అత్యధికంగా తినే జంక్ ఫుడ్ ఏది?

10➤ 13. గర్భవతులు ఏ పండు తింటే పిల్లలు తెల్లగా అందంగా పుడతారు?

11➤ 14. బంగారు పీచుగా పిలువబడే పంట ఏది?

12➤ మనిషి శరీరంలో రెండవ అతి ఎక్కువ పరిమాణంలో ఉండే లవణం ఏది?

13➤ గౌతమ బుద్ధుని భార్య పేరు ఏమిటి?

14➤ ఒక సిగరెట్ తాగితే ఎన్ని నిమిషాల ఆయుష్యు తగ్గుతుంది?

15➤ మెదడు శరీర భాగాలకు వారధి ఏమిటి?

16➤ ఏ జీవి పొట్టలో దంతాలను కలిగి ఉంటుంది?

17➤ డయాబెటీస్ ఉన్న రోగులకు అధిక రోగ నిరోధక శక్తిని ఇచ్చే పండు ఏది?

18➤ తెలంగాణా రాష్ట్రీయ పుష్పం ఏది?

19➤ ఒలింపిక్ చిహ్నంలో ఉన్న 5 వృత్తాలు దేనిని సూచిస్తాయి?

20➤ ప్రపంచంలో అతి తక్కువ పెళ్ళిళ్ళు ఏ దేశంలో జరుగుతాయి?

21➤ చీకటి ఖండం ఏది?

22➤ రావణుడి కంటే ముందు లంక నగరాన్ని పాలించింది ఎవరు?

23➤ కల్తీ కల్లులో నురగ కోసం ఏ రసాయనాన్ని కలుపుతారు?

24➤ లుడో అనే ఆటను ఏ దేశంలో కనుగొన్నారు?

25➤ ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాము ఏది?

26➤ ఐస్ క్రీం మొదట ఏ దేశంలో కనిపెట్టారు?

27➤ విమానాన్ని ఏ దేశస్తులు కనుగొన్నారు?

28➤ తూర్పు పాకిస్తాన్ ను మనం ఏ పేరుతో పిలుస్తున్నాం?

29➤ కాన్పూర్ ఏ రాష్ట్రం లో ఉంది?

30➤ బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించే బయో మెడికల్ చిప్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?

31➤ అమెరికా నుండి రష్యాకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది?

32➤ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఏ రంగం నిపుణులకు ఇస్తారు?

33➤ గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు ప్రకటించారు?

34➤ పులికాట్ సరస్సు ఏ జిల్లలో ఉంది?

35➤ నల్లమల కొండలు ఏ జిల్లలో ఉన్నాయి?

36➤ బీట్రూట్ జ్యూస్ లో ఏది అధికంగా ఉంటుంది?

37➤ మన కంటిలో ప్రతిబింబం ఏర్పడడానికి ఎంత సమయం పడుతుంది?

38➤ నాలుక పక్క భాగం ఏ రుచిని గ్రహిస్తుంది?

39➤ భారత దేశంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి?

40➤ టూత్ బ్రష్ ని ఏ సంవత్సరంలో తాయారు చేసారు?

41➤ మనిషి నిమిషానికి సుమారు ఎన్ని సార్లు శ్వాసిస్తాడు?

42➤ ఏ పక్షి ముట్టుకుంటే మరణిస్తుంది?

43➤ Nike brand ఏ దేశానికి చెందినది?

44➤ కంప్యుటర్ ను ఏ దేశం కనిపెట్టింది?

45➤ కొయ్య కండల జబ్బు ఏ అవయవానికి వస్తుంది?

46➤ ఏ జాతీయ గీతానికి లిరిక్స్ లేవు?

47➤ ఇండియా లో నీటిలో తేలే పోస్టాఫీస్ ఎక్కడ ఉంది?

48➤ 500 వోల్ట్ కరెంట్ ఉత్పతి చేసే చేప ఏది (విద్యుత్ చేప)?

49➤ రంజీ ట్రోఫీలో తొలిసారి చంపియన్ గా నిలిచింది ఏ రాష్ట్రం వారు?

50➤ గ్లాస్ లోని నీటిలో గుడ్డు వేస్తే మునగకుండా పైకి తేలాలి అంటే గ్లాస్ లోని నీళ్ళలో ఏది వేయాలి?

Your score is