This post offers a collection of 50 Telugu MCQ quiz questions designed for competitive exams. These questions cover important topics such as history, science, and current affairs to help aspirants prepare effectively for various exams.

1➤ గోల్కొండ రాజ్యానికి మరో పేరు ఏది?

2➤ ఏ ఆహార పదార్దంలో మంచి కొవ్వు ఉంటుంది ?

3➤ పళ్ళు తోముకోడానికి ఏ పేస్టు వాడితే ప్రమాదం ?

4➤ ఇండోనేషియా రాజదాని ఏది ?

5➤ మన శరీరంలో ఏ అవయవం పెద్దది?

6➤ అంతర్జాతీయ T20 ప్రపంచ కప్ రెండు సార్లు గెలిచిన దేశం ఏది ?

7➤ కిం జోంగ్ ఉన్ ఏ దేశానికి చెందినవాడు ?

8➤ పొట్ట ప్రేగుల్లో చుట్టుకొని ఉన్న వెంట్రుకలు బయటికి పంపించే ఆహరం ఏది?

9➤ కిడ్నీలను సురక్షితంగా ఉంచే కూరగాయ ఏది?

10➤ కామెర్లు ఉన్న రోగులు ఏ పండ్లు తినకూడదు?

11➤ నల్ల నాలుక వ్యాధి దేనిలో వస్తుంది?

12➤ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు ఆడిన ఆటగాడు ఎవరు?

13➤ 300 రోగాలను దూరం చేసే ఆహార పదార్ధం ఏది ?

14➤ గోర్లు తొందరగా పెరగాలంటే ఏం చేయలి?

15➤ చర్మపై ముడతలు పోవాలంటే ఏ పండు తినాలి?

16➤ ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్ ఏ జంతువు యొక్క పాలతో తాయారు చేస్తారు?

17➤ మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంధితో ముగిసింది?

18➤ ప్రపంచంలో 60 శాతానికి పైగా సరస్సులు ఉన్న దేశం ఏది?

19➤ ఏ రసం తాగడం వల్ల పొట్ట తగ్గుతుంది?

20➤ చంకలు గజ్జలు తెల్లగా మారాలంటే ఏది వాడితే బెస్ట్ ?

21➤ ఈ క్రింది దేశాలలో యూరో ని కరెన్సీగా కలిగి ఉన్న దేశం ఏది ?

22➤ మానవ మెదడు ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది?

23➤ మన దేశంలో మొదటిసారిగా రూపాయిని ఎవరి కాలంలో జారి చేయటం జరిగింది?

24➤ ఈ క్రింది భారతదేశ నగరాలలో అడుకున్నేవాళ్ళు లేని నగరం ఏది ?

25➤ బాంబే డక్ అనేది ఏంటి?

26➤ డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా లభించే విటమిన్ ఏది?

27➤ నిత్యం తినే ఆహరంలో శనగలను తీసుకోవడం వాల్ ఏ వ్యాధి అదుపులో ఉంటుంది?

28➤ గాయాలను మాన్పడానికి, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేవి ఏవి?

29➤ వీటిలో ODI ప్రపంచ కప్ గెలవని దేశం ఏది ?

30➤ అత్యంత వేడిగా ఉన్న గ్రహం ఏది?

31➤ తొలిసారి మహాత్మాగాంధీ బొమ్మను కరెన్సీ నోటుపై ఎప్పుడు ముద్రించారు?

32➤ రోజువారి ఆహారంలో పన్నీర్ ను తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి?

33➤ ఏ ఆకుకురను గుడ్డుతో కలిపి వండొచ్చు?

34➤ ఏ జంతువులో రక్తనాళాలు ఉండవు?

35➤ పుర్రెలో కదిలే ఎముక ఏది?

36➤ DJ మ్యూజిక్ ని మొదటిసారిగా ఏ దేశంలో వాడారు?

37➤ అన్ని యాసిడ్ లలో కామన్ గా ఉండే మూలకం (ELEMENT) ఏది?

38➤ సాధారణంగా అమ్మాయిలు ఎలా పిలవడాన్ని అబ్బాయిలు అస్సలు ఇష్టపడరు?

39➤ వీరిలో T20 క్రికెట్ లో ఒక్క సెంచరీ కూడా చెయ్యని ప్లేయర్ ఎవరు ?

40➤ ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడికాయలు ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి అవుతాయి?

41➤ రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరి ఇస్తారు?

42➤ సిగరెట్ తయారీలో ఏ ఆకుకూరలను వాడుతున్నారు?

43➤ ముత్యాల నగరం అని దేనిని అంటారు?

44➤ నందమూరి తారకరామారావు గారు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏది?

45➤ కర్కట రేఖ భారత దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది?

46➤ దక్షిణ మధ్య రైల్వేస్ ఏ నగరం కేంద్రంగా ఉంది ?

47➤ సినిమా ధియేటర్ లేని దేశం ఏది?

48➤ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు ?

49➤ ఈ క్రింది వాటిలో Mc Donalds ని ban చేసిన దేశం ఏంటి ?

50➤ వడగళ్ల ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

Your score is