This post features 50 Telugu quiz questions designed for beginners. These simple and straightforward questions are perfect for those starting their general knowledge learning journey.

1➤ 20 రకాల క్యాన్సర్ లను తగ్గించే కూరగాయ ఏది ?

2➤ అత్యంత వేగంగాబరువు తగ్గాలంటే ఏం తినాలి?

3➤ గుండె ఆరోగ్యాన్ని కాపాడే వంటనూనె ఏది?

4➤ చలి కాలంలో తినకుడని ఆహార పదార్ధాలు ఏవి?

5➤ ఏ జ్యూస్ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది?

6➤ అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏది?

7➤ పంది జాతికి చెందినా అతిపెద్ద జంతువూ ఏది?

8➤ మానవ శరీరం లో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది?

9➤ E-Mail full From?

10➤ వెల్లుల్లి దిండు కింద పెట్టుకొని ఏమవుతుంది?

11➤ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాలి?

12➤ పాలల్లో ఉండే షుగర్ ని ఏమంటారు?

13➤ రక్తం లేని జంతువు ఏది?

14➤ టీ పదే పదే వేడి చేయటం వల్లన ఏం జబ్బులు వస్తాయి?

15➤ విరిగిన ఎముకలు త్వరగా అటుక్కోవాలి అంటే ఏం తినాలి?

16➤ తేనె ఎక్కువగా త్రాగటం వల్ల ఏమౌతుంది?

17➤ ఏ ఆహారం తినడం వలన పిల్లలు తొందరగా హైట్ పెరుగుతారు?

18➤ ఏ కూరగాయ తినడం వల్ల మనకి మంచిగా నిద్రపడుతుంది?

19➤ చుండ్రు త్వరగా తగ్గిపోవాలంటే ఏ ఆకు రసం రాయాలి?

20➤ మెడ మీద నలుపు పోవాలంటే పాలలో ఏది కలిపి రాయాలి?

21➤ ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలో ఏ అవయవాలు బలహీనపడతాయి?

22➤ అధిక బరువు తగ్గడానికి ఏ గింజలు తినాలి?

23➤ శరీరంలో చెడు కొలస్ట్రాల్ కరిగించి ఆహార పదార్ధంఏది?

24➤ కిడ్నిలో రాళ్ళను కరిగించే ఆకుఏది?

25➤ నెల రోజులు నిద్రపోకపోతే ఏమౌతుంది?

26➤ సినిమా ధియేటర్ లేని ఒకే ఒక్క దేశం ఏది?

27➤ ఏ జీవికి దాని మరణం ముందుగానే తెలుస్తుంది?

28➤ దోమలు ఎక్కువగా ఉన్న దేశం ఏది?

29➤ పొట్టచుట్టూ ఉన్న కొవ్వుని కరిగించే ఆకుకూర ఏది?

30➤ క్యారేట్స్ నుండి ఏ విటమిన్ లభిస్తుంది?

31➤ గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏ మాంసం ఎక్కువగా తినాలి?

32➤ మన శరీరంలో చెవిలో సంబంధం ఉన్న లోపల అవయవం ఏమిటి?

33➤ సానియా మీర్జా ఏ ఆటకు సంబందించిన వారూ?

34➤ ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఖండం ఏది?

35➤ గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేది ఏది?

36➤ తల నొప్పి క్షణాల్లో తాగాలి అంటే ఏం చేయాలి?

37➤ మధ్యాహ్నం పూట నిద్రపోతే ఏమవుతుంది?

38➤ ఉదయాన్నే గ్లాసుల వేడినీళ్ళు తాగితే ఏమవుతుంది?

39➤ దేనివలన తొందరగా బట్టతల వస్తుంది?

40➤ శరీరంలో కొవ్వు కరిగిపోవాలంటే ఏం తాగాలి?

41➤ క్రిందివాటిలో వేటిని ఉదయాన్నే తినకూడదు?

42➤ రొజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏమవుతుంది?

43➤ క్యాన్సర్ వ్యాధిరాకుండా కాపాడే ఆకు ఏది?

44➤ పిల్లలు ఎత్తు పెరగడానికి ఉపయోగాడే పదార్ధం ఏది?

45➤ పరగడుపున అరటిపండు తింటే ఏమౌతుంది?

46➤ భారత దేశంలో అత్యదికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

47➤ కోడి తోలు తింటే ఏమౌతుంది?

48➤ మానవునిలో దేనివలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది?

49➤ మనిషి రోజుకి ఎన్ని లీటర్ల గాలిని పీలుస్తాడు?

50➤ బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏమవుతుంది?

Your score is