This post offers 50 Telugu quiz questions for learners. Covering a wide range of topics, these questions will help students and quiz enthusiasts improve their knowledge and skills.

1➤ వర్షపు నీటిని మాత్రమె తాగే ఏకైక పక్షి ఏది?

2➤ నల్లగులబిలు ఏ దేశంలో కనిపిస్తాయి?

3➤ తొందరగా ముసలితనం రాకుండా 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏ మాంసం తినాలి?

4➤ ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఏది?

5➤ సత్యవతి తల్లి ఎవరు?

6➤ కర్ణుడి తండ్రి ఎవరు?

7➤ రోజు మ్యాగి తింటే ఏమవుతుంది?

8➤ ఆంధ్రప్రదేశ్ లో లైలా తుఫాన్ ఎప్పుడు సభావించింది?

9➤ మొబైల్ రోజు 30 నిమిషాలకంటే ఎక్కువగా మాట్లాడటం వలన వచ్చే ప్రమాదం ఏది?

10➤ విషపూరితమైన పాము కాటుతో బాధపడుతున్న వ్యక్తిని ఎన్ని గంటలలోపు హాస్పటల్ కి తీసుకొని వెళ్ళాలి?

11➤ భోజనం తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల ఏం జరుగుతుంది?

12➤ నాగార్జున సాగర్ డ్యాం ఏ నది మీద ఉంది?

13➤ భారతదేశంలో ఎక్కువగా తేయాకు పండించే రాష్ట్రం ఏది?

14➤ డెంగ్యు జ్వరం దేనివల్ల వ్యాపిస్తుంది?

15➤ కోపం అదుపులోకి రావాలంటే ఏం తినాలి?

16➤ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంభందించిన బిల్లును ప్రవేసపెట్టడానికి ఎవరి అనుమతి కావలి?

17➤ డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది?

18➤ DNA మోడల్ ను మొదట ఎవరు ప్రతిపాదించారు?

19➤ ఏ దేశంలో బిచ్చగాళ్ళకు బిక్షాటన చేయడానికి లైసెన్స్ అవసరం?

20➤ మనిషి తుమ్మినప్పుడు కొన్ని సేకేండ్లపాటు పనిచేయని అవయవం ఏది?

21➤ పప్పు ధాన్యాలలో ఎక్కువగా ఉండేది ఏది?

22➤ బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది?

23➤ ఫ్లోరోసిస్ వ్యాధి నివారణకు దేనిని ఇస్తారు?

24➤ అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే ఏమవుతుంది?

25➤ ఫాదర్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు?

26➤ మన మెదడును ఎంత శాతం ఉపయోగిస్తాం?

27➤ పురాణాల ప్రకారం గాండీవం ఎవరి ధనుస్సు?

28➤ మతిమరుపు వేగంగా దూరం చేసే పదార్ధం ఏది?

29➤ ఏ దేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు?

30➤ గోదావరి నది ఎక్కడ పుట్టింది?

31➤ తాను పట్టిన కుందేలుకు ......కాళ్ళు. పై సామెతను పూరించండి?

32➤ బరువు త్వరగా తగ్గాలంటే ఏ కూరగాయలు తినాలి?

33➤ ఓనం పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?

34➤ చంద్రుడిపై నీరు ఉందని మొదటగా కనుగొన్న దేశం ఏది?

35➤ మనిషి వెన్నుముక్కలో ఎన్ని ఎముకలు ఉంటాయి?

36➤ BP ని అదుపులో ఉంచే ఆహార పదార్ధం ఏది?

37➤ ఏ సంవత్సరంలో లతామంగేష్కర్ భారత రత్న అవార్డును అందుకున్నారు?

38➤ ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఏ నదిపై నిర్మించారు?

39➤ మానవ శరీరంలో క్యాన్సర్ సోకని అవయవం ఏది?

40➤ చేపలు ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది?

41➤ ఏ దేశంలో ఓటు వేయకపోతే జరిమానా చెల్లించాలి?

42➤ వేడి చేయని పాలను తాగడం వలన వచ్చే వ్యాధి ఏది?

43➤ అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టే పద్దతిని ఏమంటారు?

44➤ ఏ దేశంలో చనిపోయిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు?

45➤ బాతు నుండి తీసిన నునే వాడితే కలిగే ప్రయోజనాలు ఏవి?

46➤ రక్తం యొక్క ఏ సమూహం అందరికి అనుకూలంగా ఉంటుంది?

47➤ కడుపులో మంట తగ్గాలంటే ఏం తినాలి?

48➤ ఏ దేశంలో సంవత్సరానికి 13 నెలలు ఉంటాయి?

49➤ శరీరంలోని చెడు కొలెస్ట్రాలు తగ్గించే ఆహార పదార్ధం ఏది?

50➤ ఏ దేశంలో 5 లక్షల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి?

Your score is